Vivo Y18e Features: Vivo Y18e స్మార్ట్ ఫోన్ భారత్‌లో లాంచ్ అయింది. 5,000mAh బ్యాటరీ కెపాసిటీ ఉండగా.. 4 GB RAM, 64 GB స్టోరేజ్‌తో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. పూర్తి వివరాలు ఇలా..
Upcoming Phones in April: స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో ఒకదాని తర్వాత ఒకటిగా మంచి మంచి ఫోన్లు లాంచ్ అవుతున్నాయి, అలా ఏప్రిల్‌లో కూడా చాలా మంచి ఫోన్లు లాంచ్ కానున్నాయి.
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్‌లేనిదే ఏ పని జరగడం లేదు. దైనందిన జీవితంపై స్మార్ట్ ఫోన్ల ప్రభావం ఏ విధంగా ఉంది..? దాంపత్య జీవితాలపై ఏ విధంగా ప్రభావం చూపిస్తోంది..?
Flipkart Big Dussehra Sale 2022 Dates: భారీ డిస్కౌంట్ ఆఫర్స్‌తో ఫ్లిప్‌కార్ట్ బిగ్ దసరా సేల్ 2022 వచ్చేస్తోంది. మొన్నటి వరకు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022 పేరుతో ఆన్లైన్ షాపింగ్‌లో ఆఫర్స్ కుమ్మరించిన ఫ్లిప్‌కార్ట్ సంస్థ తాజాగా దసరా పండగను కూడా క్యాష్ చేసుకునేందుకు రెడీ అయ్యింది.
Best 64MP Camera Smart Phones Under Rs.15000: రూ.15వేల లోపు 64 ఎంపీ కెమెరా ఫీచర్లతో ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్ల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Xiaomi 12 Ultra Specifications: షావోమి నుంచి త్వరలో మార్కెట్లోకి రానున్న... షావోమి 12 అల్ట్రా స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన డిటేల్స్ లీక్ అయ్యాయి. ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే ఈ ఫోన్లో కెమెరా సెటప్ కూడా అదిరిపోయింది.
దేశంలో డిజిటల్ చెల్లింపుల భారీగా పెరిగాయనడానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పోస్ట్ చేసిన ఓ వీడియో అద్దం పడుతోంది. ఇంటింటికీ తిరిగి గంగిరెద్దులాడించే వారు కూడా డిజిటల్ రూపంలో భిక్షాటన చేస్తున్నట్లు అందులో ఉంది.
Nokia C01 Plus: తక్కువ ధరలకే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన ఫోన్లను తయారు చేసి అందివ్వడంలో నోకియా పేరుగాంచింది. తాజాగా 'నోకియా సీ01 ఫ్లస్'పేరుతో 4జీ ఎంట్రీలెవల్ బడ్జెట్ ఫోన్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.
స్మార్ట్ ఫోన్ అయినా..స్మార్ట్ ఫోన్ యాక్సెసరీస్ అయినా సరే షియోమీనే ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉందని చెప్పవచ్చు. సూపర్ ఫాస్ట్ వైర్ లెస్ ఛార్జర్ ను ప్రవేశపెట్టిన షియోమీ ఇప్పుడు సూపర్ ఫీచర్స్ కలిగిన ఇయర్ బడ్స్ రంగంలో దింపుతోంది.
స్మార్ట్ ఫోన్ ధరలు (Smart phones prices) భారీగా పెరగనున్నాయి. అందుకు కారణం స్మార్ట్ ఫోన్స్‌తో పాటు కొన్ని విడిభాగాలపై ప్రస్తుతం ఉన్న 12% జీఎస్టీని 18 శాతానికి పెంచుతూ జీఎస్టీ కౌన్సిల్ (39th GST Council meet) నిర్ణయం తీసుకోవడమే.
కొత్త ఏడాదిలో స్మార్ట్ ఫోన్లలో కొత్త ఫీచర్స్ కోసం వినియోగదారులు ఎదురు చూస్తుంటారు. ముఖ్యంగా సోషల్ మీడియా యాప్ లు తమ వినియోగదారులకు కొత్త ఫీచర్స్ అందించడానికి వీలైనంతగా కృషి చేస్తాయి. కానీ ఈసారి కొత్త ఏడాది సందర్భంగా సోషల్ మీడియా యాప్ వాట్సాప్ వినియోగదారులకు షాకిచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.