B Jaya birth Anniversary: తెలుగు సినీ పరిశ్రమలో లేడీ డైరెక్టర్స్ ను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అలాంటి మహిళ దర్శకుల్లో బి.జయ ఒకరు. తెలుగులో భానుమతి, విజయ నిర్మల తర్వాత ఎక్కువ సినిమాలను డైరెక్ట్ చేయడంతో పాటు ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలవడం బి.జయ ప్రత్యేకత. జనవరి 11న ఆమె జయంతి సందర్భంగా ఈ లేడీ డైరెక్టర్ సినీ ప్రస్థానంపై చిన్న ఫోకస్..
BA Raju Birth Anniversary: తెలుగు చిత్ర పరిశ్రమలో 40 ఏళ్ళ పాటు నెంబర్ వన్ స్థానంలో సినీ జర్నలిస్టుగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు సూపర్ స్టార్ కృష్ణ పిఆర్ఓగా, సినీ వార పత్రిక, వెబ్ సైట్ అధినేతగా, నిర్మాతగా అందరికీ తలలో నాలుకగా వ్యవహరించిన టాలీవుడ్ అజాత శత్రవు బిఏ రాజు. జనవరి 7న ఆయన 65వ జయంతి సందర్భంగా ఆయన ప్రస్థానంపై ఓ లుక్కేద్దాం..
Mahesh Babu :టాలీవుడ్ స్టార్ హీరోలు.. తమ వారసులను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయడం అనాదిగా కొనసాగుతున్న ఆచారం. అయితే ఈ విషయంలో ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ.. బాలకృష్ణ మధ్య తలెత్తిన వివాదం కోర్టు వరకు వెళ్లిందన్న విషయం మీకు తెలుసా..
Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయనకు సన్నిహిత బంధువు ప్రముఖ నిర్మాత ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు ఆదివారం గుండెపోటుతో మరణించారు.
Alluri Seetharamaraju@50Years: దివంగత సూపర్ స్టార్ కృష్ణ కెరీర్లో 350 పైగా చిత్రాల్లో నటించారు. అందులో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి. అందులో అల్లూరి సీతారామరాజు మూవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఒక రకంగా తెలుగు తెరకు అల్లూరి సీతారామరాజు అంటే సూపర్ స్టార్ కృష్ణనే గుర్తుకు వస్తారు. ఈ సినిమా విడుదలై 50 యేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా Zee తెలుగు ప్రత్యేక కథనం..
Sharan Kumar Sakshi Teaser శరణ్ కుమార్ హీరోగా సాక్షి అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది కూడా కొన్ని అప్డేట్లు వచ్చాయి. ఈ సినిమాతో సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో హీరో వస్తోండటంతో ఆసక్తిగా మారింది.
Super Star Krishna fans angry on Actor Naresh: నటుడు నరేష్ నిజ జీవిత కథను ఆధారంగా చేసుకుని సినిమా తెరకెక్కిస్తున్నారు, అయితే ఈ విషయంలో సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
Ramya Raghupathi Shocking Video: కృష్ణ చనిపోయిన రోజు రాత్రి ఆయన పార్థివ దేహం దగ్గర కూడా ఉండకుండా నరేష్, పవిత్ర మిస్ అయ్యారంటూ రమ్య రఘుపతి సంచలన వీడియో బయట పెట్టారు. ఆ వివరాలు
Tollywood Deaths In 2022 టాలీవుడ్లో సీనియర్ హీరోలు, నటులు మరణించారు. డిసెంబర్ నెలలో అయితే వరుసగా వెంట వెంటనే సీనియర్ నటులైన కైకాల, చలపతి తుది శ్వాస విడిచారు.
Manjula Ghattamaneni Recalls Super Star Krishna సూపర్ స్టార్ కృష్ణ గత నెల మరణించిన సంగతి తెలిసిందే. కృష్ణ మరణానికి కొద్ది రోజుల ముందే మంజుల బర్త్ డే వచ్చిందట. ఆ రోజును గుర్తు చేసుకుంటూ మంజుల ఎమోషనల్ అయింది.
Super Star Krishna Dasha dina Karma : కుటంబ సభ్యల అశ్రు నయనాలు, అభిమానుల ఒదార్పుల మధ్య సూపర్ స్టార్ కృష్ణ దశ దిన కర్మ జరిగింది. దానికి సంబందించిన వివరాల్లోకి వెళితే
Namrata Shirodkar Recalls Super Star Krishna సూపర్ స్టార్ కృష్ణ గత వారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. తాజాగా తన మామగారికి గుర్తు చేసుకుని నమ్రత ఎమోషనల్ అయింది. తన మామ గారి గొప్పదనం చెబుతూ ఓ పోస్ట్ వేసింది.
Krishna And indira devi Marriage Anniversary సూపర్ స్టార్ కృష్ణ, ఇందిరా దేవీ ఇద్దరూ కూడా స్వర్గస్తులైనారు. ఇప్పుడు ఈ ఇద్దరి పెళ్లి రోజు అంటూ మహేష్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని ఎమోషనల్ అయింది.
Property Disputes in Krishna Family: సూపర్ స్టార్ కృష్ణ మరణం తరువాత మహేష్ బాబు, నరేష్ మధ్య ఆస్తుల పంపకం విషయంలో వివాదం ఏర్పడిందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అసలు విషయం బయట పెట్టాడు నిర్మాత నట్టి కుమార్. ఆ వివరాలు
Super Star Krishna Last Rites మహేష్ బాబు గత నెలలో తన అమ్మ ఇందిరమ్మ అస్థికలను గంగానదిలో కలిపారు. ఇప్పుడు తన నాన్న అస్థికలను కృష్ణానదిలో నిమజ్జనం చేశారు.
Ramesh Babu son Jayakrishna to be launched as hero: కృష్ణ పెద్ద కుమారుడు, దివంగత రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ సినీ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు
Super star Krishna 3rd Day Ceremony నరేష్ పవిత్రలు ప్రస్తుతం మళ్లీ ట్రెండ్ అవుతున్నారు. సూపర్ స్టార్ కృష్ణను హాస్పిటల్లో జాయిన్ చేయడం, ఆ తరువాత చికిత్స పొందుతూ మరణించడం, అంతిమ యాత్ర ఇలా అన్ని చోట్లా పవిత్రా లోకేషలు జంటగానే కనిపించారు.
Bigg Boss Team Tributes To Super Star Krishna బిగ్ బాస్ టీం నిన్నటి ఎపిసోడ్లో సూపర్ స్టార్ కృష్ణకు నివాళి అర్పించింది. బిగ్ బాస్ ఇంట్లోని కంటెస్టెంట్లకు ఈ విషయాన్ని చెప్పి కృష్ణకు నివాళి అర్పించింది.
Super star Krishna last rites సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. మహా ప్రస్థానంలో తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాల నడుము ఈ అంత్యక్రియలు ముగిశాయి. అంతిమ యాత్రలో కృష్ణ అశేష అభిమానులు పాల్గొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.