Police Shock To Allu Arjun: అల్లు అర్జున్ కు పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. అంతేకాదు శ్రీతేజ్ ను పరామర్శించడానికి బన్ని వెళ్లకూడదంటూ రాంగోపాల్ పేట పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు నోటీసులు అందించారు.
Ram Charan in Balayya Talk Show Unsoppable Season 4: రామ్ చరణ్ హీరోగా నటిస్తూన్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షోలో సందడి చేశారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ కు సంబంధించిన పలు అంశాలను ఈ షోలో ప్రస్తావించారు.
Daaku Maharaaj Theatrical Trailer Talk Review: నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’.
బాబీ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్, శ్రీకర ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలోని టెక్సాస్ లో జరగుతోంది. అక్కడ అభిమానుల సమక్షంలో ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసారు.
Pawan Kalyan Comments on Game Changer Pre Release Event: రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ వేడుక రాజకీయాలకు వేదికగా నిలిచింది. అంతేకాదు గత ఏపీ ప్రభుత్వంతో పాటు తెలంగాణ ప్రభుత్వం సినిమా వాళ్లపై కక్ష్య సాధింపు చర్యల నేపథ్యంలో పవన్ కళ్యాణ్.. ఈ ప్రీ రిలీజ్ వేడుకగా మాజీ సీఎం జగన్ తో పాటు తెలంగాణ సీఎంకు రేవంత్ కు చురకలు అంటించారు.
Game Changer Pre Release Event: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయికుడిగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. దిల్ రాజ్ నిర్మాణంలో శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కించాడు. కియారా అద్వానీ, అంజలీ కథానాయికలుగా నటించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏపీలో జరిగింది. ఈ వేడుకక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ కు పరోక్షంగా ఇచ్చిపడేసారు.
Kalavaram: విజయ్ కనిష్క, గరిమ చౌహన్ ముఖ్యపాత్రల్లో సిఎల్ఎన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై హనుమాన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కలవరం’. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో అట్టహాసంగా ప్రారంభమైంది.
Game Changer Pre Release Event: గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా రాజమండ్రిలో చెర్రీ, మెగా అభిమానులు సందడి చేస్తున్నారు. వేమగిరిలో జరగనున్న ఈవెంట్‌కు పవన్ కల్యాణ్, రామ్ చరణ్‌తోపాటు సినీ తారలు తరలిరానుండడంతో ప్రేక్షకులు భారీగా వస్తున్నారు.
Game Changer Pre Release Event Safe Tips: భారీ స్థాయిలో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుండగా సంధ్య థియేటర్ తొక్కిసలాట మాదిరి కాకుండా పటిష్ట జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా అభిమానులు పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే!
Big Relief To Allu Arjun Nampally Court Grants Bail: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో సినీ హీరో అల్లు అర్జున్‌కు బెయిల్ మంజూరైంది. నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునివ్వడంతో అల్లు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నరారు.
Game Changer Imax: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాను ఐమ్యాక్స్ ఫార్మాట్ లో రిలీజ్ చేస్తున్నారు.
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప-2’ బెనిఫిట్ షో సమయంలో సంధ్య టాకీస్ వద్ద జరిగిన దుర్ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన కేసులో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై మరికాసేట్లో నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంది.
Shriya Saran: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శ్రియ శరణ్ ఈమె కథానాయికగా తెరంగేట్రం చేసి దాదాపు పాతికేళ్లు కావొస్తోంది. అయినా..ఇప్పటికీ కుర్ర హీరోయిన్స్ సైతం కుళ్లు కొనేలా తన ఫిగర్ మెయింటెన్ చేస్తోంది. అంతేకాదు తెలుగు సహా ఇతర భాషల్లో బడా సీనియర్ స్టార్ హీరోలకు శ్రియా బెస్ట్ ఆప్షన్‌గా మారింది. అందుకే 40 ప్లస్ ఏజ్‌లో కూడా అగ్గి రాజేసే అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Sreemukhi: శ్రీముఖి తెలుగు టీవీ వ్యాఖ్యాతగా ఆమె కంటూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. యాంకర్‌గా దూకుడుగా ఉన్న సమయంలోనే సినిమాల్లో నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. అంతేకాదు వీలు చిక్కినపుడల్లా తన హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉండటం అమ్మడి మార్క్ స్టైల్ అని చెప్పాలి.
Game Changer Pre Release Event Arrangements In Rajahmundry: గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేమగిరి సమీపంలో ఎల్లుండి ఈవెంట్ నిర్వహణ కోసం నిర్వాహకులు భారీగా ఏర్పాట్లు చేస్తుండగా.. ఈ వేడుకకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రానున్నారు.
Game Changer Pre Release Event Arrangements In Rajahmundry: గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేమగిరి సమీపంలో ఎల్లుండి ఈవెంట్ నిర్వహణ కోసం నిర్వాహకులు భారీగా ఏర్పాట్లు చేస్తుండగా.. ఈ వేడుకకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రానున్నారు.
Ram Charan Playing Brothers Or Father And Son Characters In Game Changer: ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచిన గేమ్ ఛేంజర్‌లో కనిపిస్తున్న రామ్ చరణ్ పాత్రలు ఆసక్తికరంగా ఉన్నాయి. రెండు పాత్రల్లో కనిపిస్తుంటే వారిద్దరూ సోదరులా? లేదా తండ్రీకొడుకులా అనేది చర్చ జరుగుతోంది.
Game Changer Pre Release Event Shift To Rajahmundry: తీవ్ర ఆసక్తికర పరిణామాల మధ్య గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్‌కు తరలివెళ్లింది. తెలంగాణలో నిర్వహించే పరిస్థితులు లేకపోవడంతో ఏపీలోని రాజమండ్రిలో నిర్వహించనున్నారు.
Mega Family: గత కొన్ని రోజులుగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా, అల్లు కుటుంబాల మధ్య గొడవలు ఉన్నాయంటూ వార్తలు రాగా.. ఇప్పుడు ఆ గొడవలు చెక్ పెట్టే విధంగా.. రాంచరణ్ కూడా తన వంతు ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ హీరో అల్లు అర్జున్ గురించి మాట్లాడారు అంటూ ఒక విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ రామ్ చరణ్ అల్లు అర్జున్ గురించి ఎక్కడ మాట్లాడాడో ఒకసారి చూద్దాం..
Pushpa 2 Case: డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జరిగిన ఘటనలో రేవతి అనే యువతి మృతి చెందిన ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ ఘటనలో అల్లు అర్జున్ A11 గా చేర్చారు. ఈ ఘటనపై పోలీసులు అరెస్ట్ చేసారు. వెంటనే మధ్యంతర బెయిల్ పై విడుదల చేసారు. తాజాగా ఈ ఘటనపై పుష్ప 2 నిర్మాతలకు హైకోర్టులో ఊరట లభించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.