Kallakkadal: కేరళ, తమిళనాడు రాష్ట్రాలను ‘కల్లక్కడల్’ తుపాను హడలెత్తిస్తోంది. దీంతో తీర ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లమని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. తుపాను కారణంగా ముప్పు పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వ సంస్థ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.
Japan Tsunami Tension After 6 9 Magnitude Earthquake: జపాన్లో మరోసారి భూకంపం సంభవించింది. ద్వీపకల్ప దేశంగా ఉన్న జపాన్లో రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.9గా నమోదవడం కలకలం రేపింది. ఈ సందర్భంగా సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
Delhi: సముద్రంలో అల్ల కల్లోలం ఎప్పుడు ఏర్పాడుతుందో ఎవరు చెప్పలేరు. అప్పటిక ప్రశాంతంగా ఉన్న సముద్రం.. ఒక్కసారిగా తన భయంకర అలలతో విరుచుకుపడుతుంది. బలంగా ఎగిసిపడుతూ.. ఒడ్డువైపుకు దూసుకు వచ్చి మనుషులను, ఇళ్లను అమాంతం తనతో పాటు సముద్రంలోకి లాక్కెళ్తుంది.
Japan Earthquake Updates: కొత్త ఏడాది తొలిరోజే ప్రకృతి ప్రకోపించడంతో జపాన్ విలవిల్లాడింది. తీవ్ర భూకంపం, సునామీ కారణంగా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వెలుగు చూస్తున్న భూకంపం వీడియోలు భయపెడుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Earthquake Hits Japan: జపాన్లో మరోసారి భారీ భూకంపం సంభవించింది. భూకంప ప్రభావంతో సునామీ వచ్చే అవకాశం ఉందని జపాన్ వాతావరణ సంస్థ అంచనా వేసింది. షికావా, నీగాటా, టొయామా రాష్ట్రాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది.
Earthquake today: ఇవాళ తెల్లవారుజామున యూఎస్ లోని అలస్కా ద్వీపకల్ప ప్రాంతంలో 7.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ క్రమంలో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
Earthquake: భూకంపాల పుట్టినిల్లైన ఇండోనేషియా మరోసారి వణికింది. ఇవాళ తెల్లవారుజామున భూమి కంపించింది. అటు సునామీ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. పూర్తి వివరాలు మీ కోసం..
Tsunami Tragedy: అదొక ఘోర ఉపద్రవం. ఎవరూ ఎన్నడూ ఊహించనిది. ఒకటి కాదు రెండు కాదు ..ఒకే సమయంలో 14 దేశాల్ని వణికించింది. 2 లక్షలమందిని బలి తీసుకుని మరణమృదంగం సృష్టించింది.
Earthquake: తైవాన్ ఆగ్నేయతీరాన్ని ఇవాళ తీవ్ర భూకంపం వణికించేసింది. చిన్న భవనాలు, వంతెనలు కుప్పకూలగా..జపాన్ దేశం సునామీ హెచ్చరిక జారీ చేసింది. ఆదివారం మద్యాహ్నం 2.44 నిమిషాలకు తైవాన్ సమీపంలోని టైటుంగ్ నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో..పది కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంప తీవ్రతను తొలుత 7.2 మ్యాగ్నిట్యూడ్గా అంచనా వేయగా, ఆ తరువాత 6.9గా ప్రకటించారు.
Tonga Island Tsunami: పసిఫిక్ సముద్రం అడుగున అగ్ని పర్వతం విస్ఫోటనం చెందింది. జపాన్ లోని టోంగా అనే చిన్నద్వీపానికి సమీపంలో చోటుచేసుకున్న ఈ విస్ఫోటనం వల్ల సునామీ కెరటాలు విరుచుకుపడ్డాయి. జపాన్ నుంచి అమెరికా వరకూ పసిఫిక్ తీర ప్రాంతం మొత్తాన్నీ ఈ అలలు ముంచెత్తాయి.
మాటల్లో చెప్పలేని వేలభావాల్ని ఒకే ఒక్క ఫోటో పలికిస్తుంది. కొన్ని ఫోటోలు చూస్తే పరిస్థితి తీవ్రత చెప్పకనే తెలుస్తుంది. మదిలో చిక్కుకున్న విషాదాన్నిచెబుతుంది. అదే జరిగింది. టర్కీ ఘోర విషాదానికి సాక్ష్యంగా నిలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.