My Wife is Angry, I Want 7 Days Leave: UP Police Constable Leave Letter Goes Viral. తన భార్య అలిగిందని, ఆమెను బ్రతిమిలాడుకోవడానికి సెలవు కావాలని ఏఎస్పీకి కానిస్టేబుల్ లెటర్ రాశాడు.
School Teacher's Love Letter to Minor Student: స్కూల్ టీచర్ తనకు రాసిన లవ్ లెటర్ చదివిన విద్యార్థిని.. ఆ లేఖను తల్లిదండ్రులకు చూపించింది. తమ కూతురికి ప్రేమ లేఖ రాయడంపై అగ్గిమీద గుగ్గిలమైన విద్యార్థిని తల్లిదండ్రులు.. ఇదే విషయమై నేరుగా అతడి వద్దకే వెళ్లి నిలదీశారు.
5 members of family dies in Uttar Pradesh Fire Accident. ఉత్తర్ ప్రదేశ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. మంగళవారం ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు.
Uttar Pradesh Accident: ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీలో రోడ్డుప్రమాదం జరిగింది. అదుపుతప్పి బస్సు చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. పలువురికి గాయాలైయ్యాయి.
Meerut Students Harassment: యూపీలో ముగ్గురు విద్యార్థులు బరితెగించారు. తరగతి గదిలోనే టీచర్‌ను వేధించారు. అసభ్య కామెంట్స్ చేయడంతోపాటు అందరి ముందే ప్రపోజ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Teacher Drilling in Student's Hand: స్కూల్ టీచర్ పైశాచిక దాడిలో గాయపడిన విద్యార్థి తల్లిదండ్రుల ఆందోళనతో స్కూల్ ఎదుట కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదే విషయమై బాలుడు, బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Aayushi Chaudhary Murder Case Mystery: ఉదయం ఈ ఘటన జరగ్గా మధ్యాహ్నం డెడ్ బాడీని సూటుకేసులో ప్యాక్ చేసి పెట్టాడు. ఆర్థరాత్రి 3 దాటాకా కారులో శవాన్ని తీసుకెళ్లి తెల్లవారు జామున 5 గంటలకు ఎవ్వరూ చూడని సమయం చూసి యమునా ఎక్స్‌ప్రెస్ వే పడేసి వచ్చారు.
BJP Leader Blood Letter to CM Yogi Adityanath: ఆయనకు అధికారుల తీరుపై కోపం వచ్చింది. ఎన్నిసార్లు వాళ్ల చుట్టు తిరిగినా పట్టించుకోకపోవడంతో రక్తంతో ఏకంగా ముఖ్యమంత్రికి లేఖ రాశారు.
Bansuwada Woman Killed in Uttar Pradesh: ఫేస్బుక్లో ఓ యువకుడితో ఏర్పడిన మహిళ.. చివరికి అతని చేతిలోనే ప్రాణాలు కోల్పోయింది. బాన్సువాడకు చెందిన మహిళ యూపీలో హత్యకు గురైంది.
Mobile Phone Exploded: మొబైల్ ఫోన్స్ రిపేర్‌కి రావడం సర్వ సాధారణం. మెకానిక్ షాప్‌కి వెళ్తే పనైపోతుందనుకుంటాం. ఏవో కొన్ని సందర్భాల్లో తప్పించి మిగతా చాలా సందర్భాల్లో ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కూడా. కానీ ఇదిగో ఈ వీడియో చూశారనుకోండి... ఫోన్ రిపేర్‌కి తీసుకెళ్లాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు.
Ghaziabad Gangrape Case Updates: అదొక సంచలనం సృష్టించిన గ్యాంగ్ రేప్ కేసు. ఐదుగురు పురుషులు ఒక స్కార్పియో వాహనంలో వచ్చి రోడ్డు పక్కన బస్సు కోసం వేచిచూస్తున్న మహిళను బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఆ తర్వాత అదే మహిళ ఓ గోనె సంచిలో కాళ్లు, చేతులు కట్టేసి పడి ఉండి లభ్యమైంది.
Gang Rape at Ghaziabad : ఢిల్లీ శివార్లలోని ఘజియాబాద్‌లో ఒక మహిళపై గ్యాంగ్ రేప్ ఘటన షాక్ కలిగిస్తోంది. ఏకంగా ఆమె మీద ఐదుగురు అత్యాచారం జరిపినట్టు ప్రకారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే
KCR visits BRS Office in Delhi: హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీని భారత్ రాష్ట్ర సమితి పార్టీగా మార్చుతున్నట్టు ప్రకటించిన తర్వాత నేడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తొలిసారిగా ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ కోసం సిద్ధమవుతోన్న కార్యాలయ భవనాన్ని సీఎం కేసీఆర్ సందర్శించారు.
Mulayam Singh Yadav Family and net worth details. యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ సోమవారం ఉదయం కన్నుమూశారు. ములాయం ఫామిలీ, ఎడ్యుకేషన్, ఆస్తి వివరాలు ఇవే.
Former SP CM Mulayam Singh Yadav Dies at 82. ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం మేదాంతా ఆసుపత్రిలో కన్నుమూశారు.
A terrible road accident in Kanpur, Uttar Pradesh: ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘతంపుర్ ప్రాంతంలో భక్తులతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ అదుపు తప్పి చెరువులో బోల్తా పడింది. ఆ వీడియో ఇప్పుడు చూద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.