Ram lalla Darshan: బురఖా ధరించిన షబ్నమ్ షేక్ అనే మహిళ అయోధ్యకు వెళ్తుండగా అమేథీలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివసించే అర్షద్ అనే వ్యక్తి కారులో ఆమె వద్దకు వచ్చి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడంటూ మహిళ ఆరోపించింది.
Uttar Pradesh: విడిపోయిన భార్యకు నెలకు ₹ 2,000 భరణంగా చెల్లించాలని కోరుతూ కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై సదరు వ్యక్తి దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది.
Ram Mandir Pran Pratishtha Ceremony: అయోధ్యలో శతాబ్దాల స్వప్నాన్ని సాకారం చేస్తూ.. నేడు చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. రామాలయ ప్రారంభ వేడుక అంబరాన్నంటింది. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ మహోన్నత ఘట్టం జరిగింది.
Bull Enters Bank: సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు చూసూంటాం, కానీ ఇది మాత్రం డిఫరెంట్. ఓ ఎద్దు బ్యాంకులోకి ప్రవేశించి అందరినీ భయాబ్రాంతులకు గురిచేసిన ఘటన యూపీలో చోటుచేసుకుంది.
Uttar Pradesh Urinate Case: యూపీ మీరట్‌లో ఓ విద్యార్థిని దుండగులు చిత్రహింసలకు గురి చేశారు. అంతటితో ఆగకుండా.. ముఖంపై మూత్రం పోసి వికృతచేష్టలకు పాల్పడ్డారు. ఇందుకు సంబంధించి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితులను అరెస్ట్ చేశారు.
Uttar Pradesh Crime News: రాత్రి వేళ స్నేహితుడితో వాకింగ్‌కు వచ్చిన ఓ యువతి పట్ల ముగ్గురు యువకులు దారుణంగా ప్రవర్తించారు. స్నేహితుడిని కొట్టి.. తుపాకీతో బెదిరించి దుస్తులు విప్పించి అత్యాచారానికి యత్నించారు. ఈ ఘటనను సెల్ఫోన్లో చిత్రీకరించి.. అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన యూపీలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా..
Akhilesh Yadav Climbs JPNIC Boundary Wall: ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ గోడదూకి వెళ్లిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన స్మారక స్థూపం భవనంలోకి తనకే అనుమతి నిరాకరించడం ఏంటంటూ అఖిలేష్ యాదవ్ పోలీసులతో వాగ్వీవాదానికి దిగారు.
UP Crime News: ఉత్తరప్రదేశ్‌లో ఓ యువతి దారుణానికి పాల్పడింది. తాను ప్రియుడితో కలిసి ఉండగా.. చెల్లెళ్లు చూశారని దారుణంగా హత్య చేసింది. పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా..
UP Slapping Case: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ముస్లిం విద్యార్ధి చెంపదెబ్బ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సంఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Bathing in Deoria Pond in Uttar Pradesh: మన దేశంలో భగవంతుడిని ఎంతలా నమ్ముతారో.. ప్రజల జీవితాల్లో ఒక భాగమైపోయిన విశ్వాసాలను కూడా అంతే బలంగా నమ్ముతారు. ఇప్పుడు మేం మీకు చెప్పబోయే ఈ మిస్టీరియస్ లేక్ స్టోరీ కూడా అలాంటిదే. ఈ చెరువులో స్నానాలు చేస్తే.. స్నానం ఆచరించిన వారికి ఉన్న రోగాలు మాయమవుతాయి అనే పేరు ఉంది.
Don't Shoot Me In Encounter: పోలీసుల వద్దకు వచ్చి లొంగిపోకుండా .. పోలీసులే తమని వెదుక్కుంటూ వస్తే కచ్చితంగా ఎన్కౌంటర్ చేసి పారేస్తారు అనే భయం పుట్టించడంలో ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు సక్సెస్ అయ్యారు అని చెప్పేందుకు నిదర్శనంగా తాజాగా యూపీలో ఒక ఘటన చోటుచేసుకుంది.
Earthquake Hits Delhi, Noida, Ghaziabad: ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీని ఆనుకుని ఉన్న నొయిడాలో బుధవారం రాత్రి భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై ఈ భూకంపం తీవ్రత 1.5 మ్యాగ్నిట్యూడ్ గా నమోదైంది. ఒక భూకంపం మరువక ముందే మరో భూకంపం అన్నట్టుగా వస్తున్న ఈ భూ ప్రకంపనలు అక్కడి వారికి నిద్ర కరువయ్యేలా చేస్తున్నాయి.
Woman Brutally Kills Husband, Chopped Body Into 5 Parts : ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. తన భర్తను గొడ్డలితో నరికి చంపిన ఓ 55 ఏళ్ల మహిళ.. అనంతరం తన భర్త శవాన్ని 5 ముక్కలుగా నరికి కాలువలో పడేసింది. అసలేమైంది.. 55 ఏళ్ల వయస్సులో భర్తను చంపాల్సిన అవసరం ఆమెకు ఏమొచ్చింది ?
Woman Cuts Husband Body Into Pieces: యూపీలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ మహిళ తన భర్తను మంచానికి కట్టేసి.. దారుణంగా హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని 5 ముక్కలుగా కట్ చేసి.. దగ్గరలోని కెనాల్లో పాడేసింది. వివరాలు ఇలా..
Headmaster Sleeping Naked In Front Of Students : విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఒక సర్కారు బడి హెడ్ మాస్టర్ చిత్తుగా స్కూల్ కి తాగి వచ్చి మద్యం మత్తులో విద్యార్థిని, విద్యార్థుల ముందే నగ్నంగా పడుకున్న వైనం ఇది. హెడ్ మాస్టర్ స్కూల్లో విద్యార్థుల ఎదుట నగ్నంగా పడుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
వారణాసిలోని జ్ఞానవాపి మసీదు వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందో అందరికి తెలిసిందే! సర్వే ఆపేయాలంటూ.. సుప్రీం కోర్టు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు స్టే విధించటంతో మళ్ళీ వార్తల్లోకి ఎక్కింది. ఆ వివరాలు
UP Bus Stuck In Water: ఉత్తరప్రదేశ్‌లో నదిలో చిక్కుకున్న 40 మంది ప్రయాణికులను పోలీసులు రక్షించారు. కొత్వాలి నది దాటేందుకు బస్సు ప్రయత్నించగా.. నది మధ్యలో చిక్కుకుపోయింది. పోలీసులు జేసీబీ సాయంతో అందులోని వారిని రక్షించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Uttar Pradesh News: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. చెల్లెలు ప్రేమ వ్యవహారం నచ్చకపోవడంతో ఓ యువకుడు.. ఆమె తలను నరికేశాడు. అనంతరం నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. వివరాలు ఇలా..
Triple Talaq Case: అన్ని త్రిపుల్ తలాక్ కేసులు వేరు.. ఈ త్రిపుల్ తలాక్ కేసు వేరు. ఎందుకంటే పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి భార్యను పెళ్లి మండపం నుంచి ఇంకా ఇంటికి కూడా తీసుకెళ్లకుండానే పెళ్లయిన రెండు గంటల్లోనే ట్రిపుల్ తలాక్ చెప్పాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.