Ayodhya ram mandir: అయోధ్యలో భారీ చోటుచేసుకుంది. మూడు నెలల క్రితమే ఈ ఘటన జరిగినప్పటికి పోలీసులు ఆలస్యంగా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ప్రస్తుతం తీవ్ర దుమారం చెలరేగింది.
Govt Teacher Asks To Kiss From Female Teacher: పాఠశాలలో ఉపాధ్యాయుడు తోటి టీచర్‌పై దుర్బుద్ధి చాటుకున్నాడు. అశ్లీల పనికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Goons water thrown in lucknow: బైక్ వెళ్తున్న జంట పట్ల ఆకాతాయిలు పైశాచీకంగా ప్రవర్తించారు. నీళ్లు పోస్తు ఇష్టమున్నట్లు ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Uttar Pradesh: యోగీ సర్కారు బలవంతపు మతమార్పిడుల నిరోధక (సవరణ) బిల్లు-2024కు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ మంగళవారంనాడు ఆమోదం తెలిపింది. దీంతో ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిపై ఇక మీదట కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
People Went To Marriage Reception In Floods: ఫంక్షన్లంటే కొందరికీ పిచ్చి ఉంటుంది. ఎవరూ ఏ ఫంక్షన్‌కు పిలిచినా నిర్మొహమాటంగా వెళ్తుంటారు. ఇలాంటి వారే వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వివాహ విందుకు హాజరైన వీడియో వైరల్‌గా మారింది
Uttar pradesh: ఫతేపూర్ కు చెందిన వికాస్ దూబే ఇప్పటి వరకు ఏడు పర్యాయాలు పాముకాటుకు గురయ్యాడు. ఈ క్రమంలో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Brothers Walk With Dead Body 5 KM In UP: అరకొర వైద్య సదుపాయాలతో ప్రభుత్వాల వైఫల్యం.. ప్రకృతి వైపరీత్యం వెరసి ఆ అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని తెంచేసింది. మృతిచెందిన చెల్లెలిని ఐదు కిలోమీటర్లు మోసుకెళ్లిన దారుణ పరిస్థితులు దేశంలో ఇంకా ఉన్నాయి.
Bhole baba First reaction on Hathras: హత్రాస్ విషాద ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో దాదాపు 121 మంది తొక్కిసలాటలో చనిపోయారు. ఈ ఘటనపై తాజాగా భోలేబాబా మీడియా ముందుకు వచ్చారు.
Uttar Pradesh: ఉత్తర ప్రదేశ్ లోని హత్రాస్ లో భోలే బాబా సత్సంగం నేపథ్యంలో జరిగిన తొక్కిసలాటలో వందలాది మంది తమ ప్రాణాలు కోల్పోయారు. ఈ నేథ్యంలో ఇప్పటికే కూడా భోలే బాబా ఆచూకీ మాత్రం దొరకలేదు.
Uttar Pradesh: ఉత్తర ప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. చాందోన్ గ్రామానికి చెందిన 35 ఏళ్ల దేవెంద్ర అనే వ్యక్తి విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు.ఈ ఘటనకు చెందిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Hathras Stampade: ఉత్తర ప్రదేశ్ లో హత్రాస్ ఘటన ఇప్పుడు దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక సత్సంగ్ లో వందల మంది అమాయకులు చనిపోవడం పట్ల ప్రతి ఒక్కరు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
Bhole Baba Sensational Comments On Hathras Stampede: తన కారణంగా 121 మంది మృతి చెందడంపై భోలే బాబా సంచలన ప్రకటన చేశాడు. తన తప్పిదం లేదని అరాచక శక్తులు ఉన్నాయని ప్రకటించి కలకలం రేపాడు.
Uttar pradesh: హత్రాస్ జిల్లా రతీఖాన్‌పూర్‌లో మంగళవారం ఘోరం చోటు చేసుకుంది. ఆధ్యాత్మిక కార్యక్రమం ఒక్కసారిగా విషాదకరంగా మారిపోయింది. దీనిపై ప్రధాని మోదీతో పాటు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
Uttar Pradesh Hathras: ఉత్తర ప్రదేశ్ లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. హత్రాస్ రతీభాన్‌పూర్‌లో మంగళవారం ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ నేపథ్యంలో..27 మంది సంఘటన స్థలంలోనే విగత జీవులుగా మారిపోయారు.
Uttar Pradesh: ఫతేపూర్ లోనిన మాల్వాలో వికాస్ దూబే గ్రామంలో ఒక యువకుడిని పాము ఐదుసార్లు కాటేసింది. అతని లక్ ఏంటంటే.. కాటేసిన ప్రతిసారి ఆలస్యం చేయకుండా డాక్టర్ దగ్గరకు వెళ్లడంతో అతను రిస్క్ నుంచి మాత్రం బైటపడ్డాడు.
Uttar pradesh: బ్యాంక్ లో మెనెజర్ విధులు నిర్వహిస్తున్నాడు. ఒక్కసారిగా ఛాతీలో నొప్పి రావడంతో సీట్లోనే కుప్పకూలీపోయాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Uttar Pradesh: మహిళను ఇటీవల ఉత్తరాఖండ్ లో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. కొన్నిరోజులుగా ఆమెకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో జైలు అధికారులు ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
Dsp To Constable Demote: పోలీసు ఉన్నతాధికారి, మహిళ లేడీ కానిస్టేబుల్ తో కాన్పూర్ లోని లాడ్జీలో అడ్డంగా దొరికిపోయారు. ఈ నేపథ్యంలో యూపీలో జరిగిన ఘటన ప్రస్తుతం పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది..
Uttar pradesh: సుల్తాన్‌పూర్‌లో ఓ ప్రేమ జంట గోమతి నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేశారు.. వెంటనే అక్కడున్న మత్స్యకారుడు పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్లను కాపాడారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.