Women ExtraMarital Affair:ఇద్దరు పిల్లలున్న మహిళ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ ఘటన బైటపడటంతో ఇద్దరితోను కలిసి జీవిస్తానంటూ తెల్చిచెప్పింది. అంతటితో ఆగకుండా.. సదరు మహిళ కరెంట్ పోల్ ఎక్కి మరీ నిరసన తెలిపింది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Uttar Pradesh: కరిష్మా, వికాస్ కు 2022 లో పెళ్లి జరిగింది. మహిళ సోదరుడు తెలిపిన వివరాల ప్రకారం.. వరుడి కుటుంబానికి ₹ 11 లక్షల విలువైన బంగారంతో పాటు ఒక SUVని కట్నంగా ఇచ్చారు. కొన్నేళ్లపాటు కాపురం సజావుగానే సాగింది. ఈ క్రమంలో భర్త, తరచుగా భార్యను వేధింపులకు గురిచేసేవాడు.
TaJ Mahal Declare As Shiva Temple: దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రేమికుల చిహ్నం.. పాలరాతి సుందర నిర్మాణం తాజ్ మహల్‌ను ఆలయంగా మార్చాలనే డిమాండ్ మళ్లీ వచ్చింది.
Viral Video:మణికర్ణిక ఘాట్ లో ఇద్దరు దంపతులు వారణాసిలో స్వామివారిని దర్శించుకొవడానికి వచ్చారు. హోలీ నేపథ్యంలో కొందరు ఆకతాయిలు చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
Ayodhya Ramlalla: అయోధ్య రామమందిరం వద్ద పేలుడు ఘటన తీవ్ర కలకలంగా మారింది. దీంతో భక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే భద్రత సిబ్బంది హైఅలర్ట్ అయ్యారు. సంఘటన స్థలానికి భారీగా పోలీసులు చేరుకుని విచారణ ప్రారంభించారు.
Chain Snatching: ఒక మహిళ రోడ్డుమీద రీల్స్ చేస్తుంది. దూరంనుంచి మరోక మహిళ ఆమె క్యాట్ వాక్ ను వీడియో తీస్తుంది. ఇంతలో ఒక ఆగంతకుడు అక్కడికి వచ్చాడు. దీంతో ఒక్కసారిగా ఊహించని ఘటన జరిగింది.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Doctor Thrashed Patient Shocking Video Viral: వైద్యం కోసం వచ్చిన రోగిపై వైద్యుడు విచక్షణ మరచి దాడి చేశాడు. పిడిగుద్దులు గుద్దుతూ.. తన్నుతూ బయటకు పంపించాడు.
Wedding Fraud: ప్రభుత్వాలు పేదలకు పెళ్లి కోసం అనేక రకాలుగా ప్రొత్సహిస్తున్నారు. కొందరు నగదు రూపంలో పెళ్లికి తమ వంతుగ సహాయం చేస్తున్నారు. ఇంకొందరు బంగారం వంటి అనేక రూపాలలో పెళ్లికి సహాయం చేస్తున్నారు. కొందరు అత్యాశతో ప్రభుత్వ పథకాలను దండుకొవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు.
Twist In Wedding: పెళ్లి వేడుక గ్రాండ్ గా జరుగుతుంది. అతిథులు, కుటుంబ సభ్యులతో పెళ్లి వేదిక ఎంతో నిండుగా ఉంది. వధువరులిద్దరు కూడా పెళ్లివేడుకలో బిజీ గా ఉన్నారు. పురోహితుడు పెళ్లి కార్యక్రమం జరిపిస్తున్నాడు. ఇంతలో నవవధువు కోపంతో పెళ్లీ పీటల నుంచి కోపంగా దిగిపోయింది. ఈ ఘటన సోషల్ మీడియాలో తెగవైరల్ గా మారింది.
Road Accident Video Viral: ముగ్గురు యువకులు భోజనం చేసి తమ దారిన తాము పోతున్నారు. ఇంతలో ఒక కారు వేగంగా వెనక నుంచి వచ్చి ఢీకొట్టింది. దీంతో ముగ్గురు యువకులు కూడా గాల్లో ఎగిరి కిందపడిపోయారు. వీరి నుంచి కారు స్పీడ్ గా వెళ్లిపోయింది. ఈ ఘటనకు చెందని వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
Ayodhya Drown In Saryu River: ఇటీవల గొప్పగా ప్రారంభమైన అయోధ్య ఆలయ సమీపంలో తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. పుణ్యస్నానాలకు నదిలో దిగిన ముగ్గురు భక్తులు మరణించారు.
Viral Video: మహిళాటీచర్ ప్రిన్సిపాల్ తన క్యాబిన్ కు పిలిచింది. అంతేకాకుండా.. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్త నువ్వేంత అంటే నువ్వేంత అని తిట్టుకొవడం వరకు వెళ్లింది. ఈక్రమంలోనే ఆవేశంతో ఊగిపోయిన ప్రిన్సిపాల్, లేడీటీచర్ పై జుట్టుపట్టుకుని ముఖంపై కొట్టింది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Wife Leaves Home: మథుర కు చెందని ఇద్దరు దంపతులకు పెళ్లై రెండు సంవత్సరాలు అయ్యింది. ఇద్దరు కూడా ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. కానీ ఆర్థికంగా సెటిల్ కావాడానికి బాగా ప్రయత్నాలు చేస్తున్నారు. భర్త ఎక్కువగా దుబారా చేస్తుంటాడని భార్య తరచుగా ఆవేదన చెందేది. ఈ క్రమంలో ఒకరోజు ఆమె తీసుకున్న నిర్ణయం కాస్త వార్తలలో నిలిచింది.
Former Rajya Sabha MP: సీనియర్ సినీ నటి, బీజేపీ మాజీ ఎంపీ ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ కోర్ట్ లో లొంగిపోయినట్లు తెలుస్తోంది. కాగా, గత ఎన్నికల సమయంలో ఆమె అనేక పర్యాయాలు ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారని రెండు కేసులు నమోదయ్యాయి. దీనిపై ఆమెకు కోర్టు పలుమార్లు నోటీసులు జారీచేసింది.
Uttar Pradesh: బారాబంకీ ఎంపీ ఒక అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించిన ఫోటో క్లిప్పింగ్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఈ క్రమంలో ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొందరు కావాలని తన ప్రతిష్టను దిగజార్చేందుకు ఇలా చేశారని ఎంపీ ఉపేంద్ర సింగ్ రావత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Grand Mother Saves Grand Daughter Life From Cobra Snake: పాముకాటు నుంచి మనమరాలిని ధైర్య సాహసాలతో కాపాడిన నాన్నమ్మ చివరకి అదే పాముకాటుకు గురై కన్నుమూసింది. దీంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది.
Uttar Pradesh: కొన్ని రోజులుగా ట్రాన్స్ పోర్టు బిజినెస్ చేస్తున్న వ్యక్తికి, టీనేజ్ యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. వీరి వ్యవహరం యువతి ఇంట్లో తెలియడంతో పెద్ద గొడవలు జరిగాయి. కానీ వీరిద్దరు పారిపోయి పెళ్లి చేసుకొవడానికి సిద్దపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.