Ayodhya Loss Factors: దేశంలో మరోసారి మోదీ ప్రభుత్వం ఏర్పడుతున్నా మేజిక్ ఫిగర్‌కు బొటాబొటీ మెజార్టీనే సాధించింది ఎన్డీయే ప్రభుత్వం. రామమందిరం వేదికైన అయోధ్యలో బీజేపీ ఓడిపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. రామమందిరం ఓట్లు రాల్చలేదా, అసలేం జరిగింది.
Loksabha Election 2024 Results: లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య పరిణామాలు సంభవిస్తున్నాయి. దక్షిణాదిన బీజేపీ లేదా ఎన్డీయే కూటమి పుంజుకుంటే ఉత్తరాదిన ఇండియా కూటమి బలపడుతోంది. అన్నింటికంటే ముఖ్యంగా మోదీ వెనుకంజలో ఉండి రాహుల్ ముందంజలో ఉన్నారు.
Uttar pradesh: కోతి చెట్టుపై నుంచి కింద పడిపోయి అపస్మారక స్థితిలోకి చేరుకుంది. అప్పుడు అక్కడ ఉన్న హెడ్ కానిస్టేబుల్ పరుగున కోతి దగ్గరకు వచ్చాడు. దాన్ని చేతిలో తీసుకుని, సీపీఆర్ చేయడం ప్రారంభించాడు.
Man thrown off terrase: ఇంట్లో మద్యం మత్తులో మందుబాబులు రెచ్చిపోయారు. బలవంతంగా టెర్రస్ మీదకు వెళ్లి మందు తాగుతూ కూర్చున్నారు. అంతటితో ఆగకుండా సదరు ఇంట్లోని వ్యక్తితో వాగ్వాదానికి దిగారు. తమతో పాటు మద్యం తాగాలని డిమాండ్ చేశారు.
Marriage Cancelled Due To Groom Kissed To Bride: వరుడు ప్రేమతో.. సరదాగా చేసిన పని పెళ్లి రద్దవడమే కాకుండా పరస్పరం దాడులు చేసుకునే స్థాయికి చేరుకుంది. ఇరు కుటుంబసభ్యుల గొడవ తీవ్ర పరిణామాలకు దారితీసింది.
Uttar pradesh News: మీరట్ జిల్లాలోని సింబావోలీ గ్రామంలో ఒక శివాలయం ఉంది. దీన్ని దర్శించుకొవడానికి దూరప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు. శివరాత్రి రోజున ఇక్కడ పెద్ద జాతర జరుగుతుందని చెబుతుంటారు.
Narendra Modi Filed Nomination From Varanasi: మూడోసారి ప్రధానమంత్రి పీఠం అధిరోహించడానికి మరోసారి లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్నారు. తన సిట్టింగ్ స్థానం వారణాసి నుంచి మరోసారి పోటీ చేయడానికి నామినేషన్ దాఖలు చేశారు. ప్రత్యేక పూజల అనంతరం కలెక్టర్ కార్యాలయంలో మోదీ తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమానికి ఎన్డీయే పక్షాలు హాజరవగా.. ఏపీ నుంచి చంద్రబాబు, పవన్ కల్యాణ్ వెళ్లారు.
Uttar pradesh: మహిళ తన భర్తకు ఇంటికి వచ్చేటప్పుడు కుర్ కురే తీసుకురమ్మని చెప్పింది. ఎంతగా చెప్పిన ఆయన ఇంటికి వచ్చేటప్పుడు తీసుకుని రావడం మాత్రం మరచిపోయాడు. దీంతో ఇంటికి వచ్చాక భర్తతో గొడవకు దిగింది. ఇది కాస్త పీక్స్ కు చేరిపోయింది.
Uttar pradesh: కడుపునొప్పిగా ఉందని ఒక వ్యక్తి ఆస్పత్రికి వెళ్లాడు. అతడిని టెస్టులు చేసిన వైద్యులు పిత్తాశయంలో సమస్యలు ఉన్నాయని సర్జరీ చేయాలని చెప్పారు. దీంతో అతను వైద్యులు సూచన మేరకు లోహియా నగర్ లోఉన్న నర్సింగ్ హోమ్ లో సర్జరీ చేయించుకున్నాడు.
Uttar pradesh: లేడీ డాక్టర్ మరో ఇద్దరితో కలిసి హోటల్ లో రాసలీలల్లో మునిగిపోయింది. ఈ క్రమంలో భర్త అప్పటికే ఆమెను సీక్రెట్ గా ఫాలో అయ్యాడు. హోటల్ సిబ్బందితో కలిసి మరో లాక్ తో వారు తీసుకున్న గదిలోకి వచ్చిచూశారు. అప్పుడు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
Ayodhya Ram Mandir: అయోధ్యలో ప్రతిరోజు వేలాదిగా భక్తులు రామ్ లల్లా ఆలయానికి వెళ్తున్నారు. రామ్ లల్లాను కనులారా చూడాలని కులమతాలకు అతీతంగా భక్తులు వస్తున్నారు. ఒక యువకుడు అక్కడికి వచ్చిన వారికి కుంకుమ,చందనంతో తిలకంక దిద్దుతుంటాడు. అతను ప్రతిరోజు ఎంత సంపాదిస్తాడో చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
Google doodle Tribute: భారత్ తొలిరెజ్లర్ హమీదా బాను కు గూగుల్ డూడుల్ తో ఘననివాళి ఇచ్చింది. ఆమె 1950 దశకంలోనే మహిళలను తక్కువగా చూసేవారికి తనదైన స్టైల్ లో సమాధానం ఇచ్చారు. ఆమె రెజ్లింగ్ లో పురుష పహిల్వాన్ లను సైతం మట్టి కరిపించారు. ప్రస్తుతం హమీదా భాను విజయగాథ వార్తలలో నిలిచింది.
Snakebite Family Puts Body In Ganga River Bulandshahr: మూఢనమ్మకాలతో ప్రజలు వెర్రివేషాలు వేస్తూ అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. పాముకాటుతో మృతిచెందిన వ్యక్తి బతుకాతడని మృతదేహాన్ని గంగానదిలో ముంచారు.
Villagers With Sticks Attack On Leopard In UP: తమ గ్రామంలోకి వచ్చిన చిరుతపులినే గ్రామస్తులు భయపెట్టించారు. గ్రామస్తులంతా కలిసి దాడి చేయడంతో ఆ పులి బెంబేలెత్తిపోయి అటవీ ప్రాంతానికి తరలివెళ్లిపోయింది.
Jai Shree Ram: ఫార్మసీ విద్యార్థులు తమ ఎగ్జామ్ లలో జైశ్రీరామ్ నినాదాలు, క్రికెటర్ల పేర్లతో నింపేశారు. వీర్ బహదూర్ సింగ్ పూర్వాంచల్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై ప్రస్తుతం యూనీవర్సీటీ అధికారులు విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది.
Bride Cancelled Her Wedding Due To Groom Not Read Second Table In UP: అమ్మాయిల ఆలోచన తీరు మారడంతో పెళ్లి కాని అబ్బాయిలకు ఇబ్బంది వచ్చింది. తాజాగా ఓ యువతి చేసిన పనితో వరుడు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
Moradabad MP Candidate Died In Delhi AIIMS: లోక్‌సభ ఎన్నికల వేళ తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. ఓ అభ్యర్థి ఆకస్మిక మరణం పొందాడు. అతడి మృతితో అక్కడ ఎన్నికలపై సందిగ్ధత ఏర్పడింది.
Principal Facial In Classroom: ఒక లేడీ ప్రిన్స్ పాల్ స్కూల్ లో విద్యార్థినులతో ఫెషియల్ చేయించుకుంది. దీన్ని మరో టీచర్ గమనించి వీడియో రికార్డు తీయడానికి ప్రయత్నించింది. ఈక్రమంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
Ayodhya: అయోధ్యలో ఈ యేడాది జనవరి 22న భవ్య రామ మందిరం నిర్మాణం జరిగింది. దాదాపు 500 యేళ్ల తర్వాత అయోధ్య కొలువైన బాల రాముడిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతున్నారు. తాజాగా ఓ భక్తుడు రూ. కోట్ల విలువైన 7 కిలోల బంగారు రామాయణాన్ని బహుమతిగా ఇచ్చాడు.
Anand Mahindra:కోతులు మూక ఇంట్లోకి ప్రవేశించి వస్తువులను చిందర వందగా చేసేసిన కూడా యువతి ఏమాత్రం భయపడలేదు. ఆమె టెన్షన్ పడకుండా కాస్త డిఫరెంట్ గా ఆలోచించింది. దీనిపై తాజాగా, బిజినెస్ మెన్ ఆనంద్ మహీంద్రా స్పందించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.