WAF Safety Tips On HMPV: చైనాలో కొత్త వైరస్ హ్యూమన్ మెటా న్యూమోవైరస్ (HMPV) డేంజర్ బెల్స్ మోగిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడి ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈనేపథ్యంలో పిల్లల ఆరోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి ఓ ప్రకటన జారీ చేసింది. హెచ్ఎంపీవీ ఇతర వైరస్ల బారి నుంచి బయటపడటానికి జాగ్రత్తలు తీసుకోవాలి సూచించింది.
ప్రస్తుతం వర్షాకాలం ముగియనుంది. త్వరలో చలికాలం ప్రారంభం కానుంది. సీజన్ మారడంతో వైరల్ ఇన్ఫెక్షన్ల ముప్పు అధికంగా ఉంటుంది. సీజన్ మారేటప్పుడు నిర్లక్ష్యంగా ఉంటే జ్వరం, జలుబు, దగ్గు వంటి సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇమ్యూనిటీ పెంచుకోవడమే అత్యుత్తమ మార్గం. దీనికోసం ప్రతి కిచెన్‌లో లభించే ఈ 5 పదార్ధాలు చాలు..
Dengue Alert: వర్షాకాలం వచ్చేసింది. సీజనల్ వ్యాధులు చుట్టుముడతాయి. దోమల బెడద ఎక్కువయ్యే కొద్దీ డెంగ్యూ ముప్పు పొంచి ఉంటుంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న ప్రాణాంతకమైన డెంగ్యూ వైరస్ బారిన పడతారు, తస్మాత్ జాగ్రత్త.
Dengue Cases: దేశంలో చాలా ప్రాంతాల్లో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. చలికాలం కావడంతో దోమల బెడద ఎక్కువై..డెంగ్యూ విస్తరిస్తోంది. అసలు డెంగ్యూ లక్షణాలు ఎలా ఉంటాయి, అరికట్టేందుకు ఏం చేయాలనేది తెలుసుకుందాం..
Dengue Cases: వర్షాకాలం, చలికాలాల్లో డెంగ్యూ భయం పొంచి ఉంటుంది. ప్రస్తుతం డెంగ్యూ జ్వరాలు పెరుగుతున్నాయి. డెంగ్యూ నివారణకు ఏం చేయాలి, ప్లేట్లెట్ కౌంట్ ఎంత ఉండాలనేది బేసిక్ వివరాలు మీ కోసం..
Antibiotics: వైరల్ జ్వరాలనేది ఇటీవలి కాలంలో సర్వ సాధారణంగా మారిపోయాయి. అటు ప్రజలు కూడా ఇష్టారాజ్యంగా యాంటీ బయాటిక్స్ తీసుకుంటున్నారు. మరి ఇవి ఆరోగ్యానికి ఎంతవరకూ మంచిది..
Dengue Tips: వర్షాకాలం..చలికాలం అంటే చాలు డెంగ్యూ భయపెడుతుంటుంది. ప్రస్తుతం డెంగ్యూ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో..డెంగ్యూ నుంచి సంరక్షణకై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం..
Dengue and Platelets: డెంగ్యూ ఇప్పుడు సీజన్‌తో సంబంధం లేకుండా వస్తోంది. అప్రమత్తంగా ఉంటే ఎంత సులభంగా నివారించవచ్చో..నిర్లక్ష్యం చేస్తే అంతే ప్రాణాంతకం కానుంది. ఈ సందర్బంగా ప్లేట్లెట్ కౌంట్ ఎంత ఉండాలి, సులభమైన చిట్కాలు ఏమున్నాయో పరిశీలిద్దాం.
Dengue and Platelets: ప్రస్తుతం ఎక్కడ చూసినా డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలే కన్పిస్తున్నాయి. ప్రాణాంతక డెంగ్యూ వైరస్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ప్లేట్లెట్స్ కౌంట్స్ ఎలా ఉండాలనేది తెలుసుకుందాం.
Dengue and Platelets: ఓ వైపు కరోనా మహమ్మారి వెంటాడుతుంటే..మరోవైపు డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు విస్తరిస్తున్నాయి. ప్రాణాంతక డెంగ్యూ వైరస్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ప్లేట్లెట్స్ కౌంట్స్ ఎలా ఉండాలనేది తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.