Cow affection on child: ఇంటి యజమాని ఆవును కూడా తన ఇంట్లో వాళ్లలానే చూసుకుంటున్నాడు .. ఈ క్రమంలో వీరి ఇంట ఒక పసివాడుపుట్టాడు. అయితే.. ఆవు కూడా తన యజమాని సంతానం పట్ల ఎంతో ప్రేమగా ఉండేది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Dangerous reels: తల్లి తన పిల్లాడ్ని అడవిలోని ఒక బావి దగ్గరకు తీసుకెళ్లింది. అక్కడ బావి అంచున కూర్చుంది. పిల్లవాడ్ని బావిలో వేలాడదీసింది. ఈ షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Tamilnadu news: కాకి ఒక్కసారిగా రోడ్డు మీద విలవిల్లాడుతూ పడిపోయింది. వెంటనే అక్కడే ఉన్న పోలీసు అధికారి దాన్ని చూసి వెంటనే సీపీఆర్ చేశారు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Huge python: భారీ కొండ చిలువ కిచెన్ లో మహిళను చుట్టేసుకుంది. సదరు మహిళ ఏటు కదల్లేక తెగ యాతన అనుభవించింది. దీనికి చెందిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Pawan Kalyan Wears Snake Ring Photo Went Viral: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ధరించిన నాగుపాము ఉంగరం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆ ఉంగరం ధరిస్తే ఏం జరుగుతుందో... ఎలాంటి మేలు జరుగుతుందో చూద్దాం.
Crocodile vs Python: చెట్టలో భారీ కొండ చిలువను మొసలి దూరం నుంచి చూసింది. ఇంతలో అది స్పీడ్ గా వచ్చి మొసలి మీదకు దాడికి తెగబడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Taj Mahal Going To Dangerous Water Leakage Now Plant Grow: ప్రేమికుల నిలయమైన తాజ్మహల్ ప్రతిష్ట దిగజారుతోంది. మొన్న నీటి లీకేజ్ కాగా.. నేడు పిచ్చిమొక్కలు దర్శనమివ్వడంతో మహల్ ప్రమాదకరంగా మారింది.
Snake vs Scorpion: పాము చెట్లలోని పొదల్లో వెళ్తుంది. ఇంతలో దానికి ఒక తేలు కన్పించింది. బాగా ఆకలిగా ఉందో ఏంటో కానీ.. పాము ఒక్కసారిగా తేలుమీద దాడికి దిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Other Religion Symbol Found In Tirumala: తిరుమల కొండపై మళ్లీ విజిలెన్స్ లోపం బయటపడింది. కొండపైకి అన్యమత గుర్తులు ఉన్న వాహనం వెలుగులోకి వచ్చింది. ఈ వార్త తిరుమలలో కలకలం రేపింది.
Parrot missing: రామ చిలుకను ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ గా చూసుకునేవారు. ఏమైందో కానీ అది ఎగిరిపోయి తిరిగి రాలేదు. అయోధ్యలో చోటు చేసుకున్న ఈ ఘటన మాత్రం ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Agra woman divorce: ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రాలో వింత ఘటన చోటు చేసుకుంది. ఒక మహిళ పెళ్లైన 40 రోజులకే తన భర్తకు డైవర్స్ ఇచ్చేందుకు నిర్ణయించుకుంది.ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Karnataka news: చిత్తాపూర్ సెడమ్ మండంలో ఒక స్వామిజీ చేసిన పని ప్రస్తుతం రచ్చగా మారింది. ఆయనపై వెంటనే చర్యలు తీసుకొవాలంటూ కూడా నెటిజన్లు భారీ ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ గా మారింది.
Jr NTR Called Video Calls To His Fan Kaushik: క్యాన్సర్ బాధితుడైన తన అభిమానికి జూనియర్ ఎన్టీఆర్ వీడియో కాల్ చేసి ధైర్యం చెప్పారు. నీకేం కాదని చెప్పి భరోసా ఇచ్చారు.
NTR District: వందల సంఖ్యలో పాములు ఒకే చోట గుంపులుగా బైటపడ్డాయి. దీంతో గంపల గూడెంలో ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
frog leg in samosa: కొందరు స్థానికంగా ఉన్న స్వీట్ షాపులో సమోసాలు తినేందుకు వెళ్లారు. సమోసాలను ఆర్డర్ చేశారు. ఈ క్రమంలో ఒక యువకుడి సమోసాలో కప్పకాలు బైటపడింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Snake viral news: ఏపీలో వరదలు ప్రజల్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరదల్లో పాములు ఇళ్లలోకి వస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, కొల్లేరు సరస్సులో పరిధిలో జరిగిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
dubai princes sheikha mahra divorce: దుబాయ్ కి చెందిన యువరాణి తన ఇన్ స్టాలో మరోసారి డివోర్స్ గురించి పోస్టు పెట్టారు. ఇప్పుడు ఆమె పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది.
CCTV On Daughter's Head: యువతి తల మీద ఆమె తండ్రి సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. దీన్ని చూసిన నెటిజన్ లు షాకింగ్ కు గురౌతున్నారు.
cockroach stuck in his throat: ఒక వ్యక్తి గాఢమైన నిద్రలో ఉన్నాడు. ఇంతలో అతని నోట్లోకి ఏదో వెళ్లినట్లు అన్పించి ఒక్కసారిగా నిద్ర నుంచి లేచాడు. కానీ మరల కాసేపటికి నిద్రలోకి జారుకున్నాడు.
Lions video: అడవిలో రెండు సింహాలు చెట్లలో ఏంచక్కా కూర్చుని ఉంటాయి. ఇంతలో దూరం నుంచి రెండు బలమైన ఖడ్గమృగాలు అక్కడికి వస్తాయి. వాటిని చూస్తునే సింహాలు రెండు కూడా లేచి పారిపోతాయి.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.