Vizag steel plant privatisation: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఓ వైపు ఉద్యమం కొనసాగుతోంది. మరోవైపు ప్రైవేటీకరణ జరిగి తీరుతుందని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేది లేదని పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేసింది.
Vizag steel plant issue: విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై వివాదం ఆగనే లేదు. ఆందోళన కొనసాగుతోంది. మరోవైపు అదే స్టీల్‌ప్లాంట్ మిగులు భూముల్లో దక్షిణ కొరియాకు చెందిన కంపెనీ గ్రీన్‌ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నామని కేంద్రం స్పష్టం చేసింది. ఇది మరో వివాదానికి దారి తీయనుందా..
Vizag steel plant: విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదం మరోసారి విన్పిస్తోంది. కేంద్రం ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభమయ్యాయి. విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయడాన్ని అధికారపార్టీ నిరసిస్తూ..ధర్నా చేపట్టింది. పార్టీలకతీతంగా పోరాడేందుకు పిలుపునిచ్చింది.
Ys jagan on Vizag Steel: విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్‌పరం చేయడంపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని మోదీకు లేఖ రాశారు.
Visakhapatnam Steel Plant Fire Accident | విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్టీల్‌ప్లాంట్ టీపీపీ-2లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. టర్బైన్ నుంచి ఆయిల్ లీక్ కావడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.