YS Jagan Revanth And Other Leaders Tribute To YSR: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘనంగా నివాళులర్పించింది. వైఎస్ జగన్, షర్మిల, విజయమ్మ, తెలంగాణలో రేవంత్, భట్టి విక్రమార్క తదితరులు వైఎస్సార్‌కు అంజలి ఘటించారు.
YS Jagan Saves A Life In Pulivendula: మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిండు ప్రాణాన్ని కాపాడారు. పులివెందుల పర్యటనలో ఓ వ్యక్తి ప్రమాదానికి గురవగా ఈ విషయం తెలిసిన వెంటనే తన కాన్వాయ్‌లోని 108 అంబులెన్స్‌లో వైఎస్ జగన్ ఆస్పత్రికి తరలించారు. అతడికి సకాలంలో వైద్యం అందడంతో ప్రాణాలతో బతికాడు.
YS Sharmila Prays Tribute To His Father YS Rajasekhara Reddy: ఉమ్మడి ఏపీ సీఎం, తన తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆయన కుమార్తె, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నివాళులర్పించారు. 75 జయంతి సందర్భంగా ఇడుపులపాయలో షర్మిల తన తల్లి విజయమ్మతో కలిసి అంజలి ఘటించారు.
Dispute Between YS Bharathi YS Vijayamma: వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75 జయంతి సందర్భంగా వైఎస్ కుటుంబంలో కొత్త అంశం తెరపైకి వచ్చింది. వైఎస్ భారతి, వైఎస్ విజయమ్మ మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని తెలుస్తోంది. ఇడుపులపాయలో వీరిద్దరూ అంటీముట్టనట్లుగా వ్యవహరించారు.
YSR Birth Anniversary: వైఎస్సార్ కుటుంబంలో విభేదాలు సమసిపోయాయా? జగన్ , షర్మిల మధ్య రాజీ కుదిరిందా? వైఎస్ వివేకా కుటుంబంతోనూ సయోధ్య కుదిరిందా? అంటే దివంగత నేత వైఎస్సార్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో జరిగిన పరిణామాలతో అవుననే తెలుస్తోంది.
CM Jagan Tour: రెండు రోజులపాటు సీఎం జగన్ సొంత జిల్లా కడపలో పర్యటించనున్నారు. ఇందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్లుండి వైఎస్ఆర్ ఘాట్‌కు సీఎం జగన్ వెళ్లనున్నారు.
Ysr Jayanthi: ఏపీలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దంపతులు..వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. అనంతరం కడప జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది.
దివంగత ముఖ్యమంత్రి వైెఎస్ రాజశేఖర్ రెడ్డి ( Former cm Ys Rajasekhar reddy) 71 వ జయంతి ఆయన అభిమానులకు చాలా గుర్తుండిపోతుంది. కారణం ఆయన సతీమణి రాసిన ఆ పుస్తకమే. నాలో...నాతో YSR పేరుతో రాసిన ఈ పుస్తకం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఆ పుస్తకంలో ఏముందసలు?
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ (Former cm ysr) స్వప్నమైన త్రిబుల్ ఐటీ (IIIT) ల అభివృద్ధికి ఏపీ సీఎం వైఎస్ జగన్ ( Ap cm ys jagan) సంకల్పించారు. ఇడుపులపాయ ఆర్కే వ్యాలీలో ఉన్న త్రిపుల్ ఐటీలో 190 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. త్రిబుల్ ఐటీను పూర్తి స్థాయిలో తీర్దిదిద్దనున్నట్టు వైెఎస్ జగన్ తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.