Iqoo 13 Launch Date: ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్లోకి iQOO 13 స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది అనేక రకాల శక్తివంతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ప్రీమియం సెటప్‌ను కలిగి ఉంటుంది. అలాగే అనేక ప్రీమియం డిజైన్‌తో అందుబాటులోకి రానుంది.
Motorola G85 Diwali Offer 2024: దీపావళి సందర్భంగా మీ ఇష్టమైన వారికి మంచి స్మార్ట్‌ఫోన్ గిప్ట్గా ఇవ్వాలనుకుంటున్నారా? ఇది సరైన సమయంగా భావించవచ్చు. ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన కొన్ని బ్రాండ్లకు సంబంధించిన 5G మొబైల్స్ అతి తక్కువ ధరలోనే లభిస్తున్నాయి. ముఖ్యంగా దీపావళి ఆఫర్స్‌లో భాగంగా మోటరోలా కొనుగోలు చేసేవారికి డెడ్ ఛీప్ ధరకే లభిస్తుంది.
Smart Tv Diwali Offers 2024: అత్యంత తక్కువ ధరలోనే 55 అంగుళాల స్మార్ట్‌టీవీని కొనుగోలు చేయాలనుకునేవారికి అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన కొన్ని స్మార్ట్‌టీవీలు ప్రత్యేకమైన ధరల్లో లభిస్తున్నాయి.
Diwali 2024 Washing Machine Offers: దీపావళి సందర్భంగా టాప్ లోడ్ వాషింగ్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? దీపావళి సందర్భంగా అత్యధిక తక్కువ ధరలకే మంచి మంచి వాషింగ్ మెషిన్స్ లభిస్తుంది. ముఖ్యంగా సాంసంగ్ బ్రాండ్‌కు సంబంధించిన వాషింగ్ మెషిన్‌ను కొనుగోలు చేసేవారికి ప్రత్యేకమైన డిస్కౌంట్‌తో అందుబాటులో ఉన్నాయి. అలాగే రూ.22,500 ధరతో అందుబాటులో ఉన్న కొన్ని వాషింగ్ మెషిన్స్‌పై దీపావళి సందర్భంగా దాదాపు 22 శాతం వరకు డిస్కౌంట్‌ను అందిస్తోంది.
Vivo 300Mp Camera New Smartphone: దీపావళి పూట ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఒప్పో గుడ్ న్యూస్ తెలిపింది. ప్రీమియం ఫీచర్స్‌తో అతి తక్కువ ధరలోనే కొత్త ఫోన్ విడుదల చేయబోతోంది. ఈ మొబైల్ రెనో సిరీస్‌లో విడుదల కాబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
Vivo Most Powerful New Smartphone: వీవో నుంచి మరో అద్భుతమైన ఫోన్ విడుదల కాబోతోంది. ఇది ప్రీమియం లుక్‌తో పాటు అద్భుతమైన కెమెరా ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు శక్తివంతమైన ప్రాసెసర్‌పై రన్ అవుతుంది.
Diwali 2024 Offer Flipkart: అత్యంత తగ్గింపుతో మంచి సౌండ్‌బార్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? దీపావళి సందర్భంగా ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన సౌండ్‌బార్స్ భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా దీపావళి సేల్‌లో భాగంగా కొన్ని బ్రాండ్లకు సంబంధించిన సౌండ్ బార్స్ కొనుగోలు చేసేవారికి ఏకంగా 50 నుంచి 70 శాతం వరకు డిస్కౌంట్‌ను అందిస్తోంది. అంతేకాకుండా కొన్ని ప్రత్యేకమైన ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Diwali Discount Offer 2024: అత్యంత తక్కువ ధరలోనే ఈ దీపావళి సందర్భంగా కొత్త టీవీని కొనుగోలు చేయాలనుకుంటున్నారా.? ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో దివాళికి సంబంధించిన సేల్స్ ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా అన్ని రకాల టీవీలపై బంపర్ డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని టీవీలపై 50% పైగా తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా కొన్ని స్మార్ట్ టీవీ లపై ప్రత్యేకంగా కొన్ని కూపన్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే అత్యంత చౌక ధరకు మార్కెట్లో లభిస్తున్న టీవీ ఏంటో? దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Best Smartphone Diwali Offer: అత్యంత తగ్గింపు ధరలో SAMSUNG Galaxy S23 FE స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే సరైన సమయం గా భావించవచ్చు. ప్రీమియం ఫీచర్స్ కలిగిన ఈ మొబైల్ దీపావళి సందర్భంగా ఎప్పుడు చూడని డిస్కౌంట్ ఆఫర్ తో పొందవచ్చు. అయితే ఈ మొబైల్ పై ఉన్న డిస్కౌంట్ ఆఫర్స్ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
Diwali Washing Machine Offer 2024: అత్యంత తగ్గింపుతో ఎప్పటి నుంచో మంచి వాషింగ్ మెషిన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీకోసం సమయం రానే వచ్చింది. దీపావళి సందర్భంగా అన్ని ఈ కామర్స్ షాంపింగ్ యాప్స్‌లో వాషింగ్ మెషిన్స్తో పాటు ఎలక్ట్రిక్ వస్తువులు అతి తక్కువ ధరలోనే లభిస్తున్నాయి. ముఖ్యంగా హైయర్ (Haier) గతంలో విడుదల చేసిన కొన్ని వాషింగ్ మెషిన్స్ ఫ్లిఫ్‌కార్ట్‌లో అతి తక్కువ ధరలో లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా ఎన్నో ఆఫర్స్ లభిస్తున్నాయి.
Diwali Washing Machine Offer 2024: రియల్మీ టెక్లైఫ్ 8 కిలోల 5 స్టార్ రేటింగ్ ఫాబ్రిక్ సేఫ్ వాష్ వాషింగ్ మెషిన్ దీపావలి సందర్భంగా అత్యధిక తగ్గింపు ధరలో లభిస్తోంది. దీనిపై అదనంగా కొన్ని ప్రత్యేకమైన ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ వాషింగ్ మెషిన్‌కి సంబంధించిన డిస్కౌంట్ పూర్తి వివరాలు తెలుసుకోండి.
Tcl 79.97 Cm Smart Tv Diwali Discount Offer: అతి తక్కువ ధరలోనే మంచి స్మార్ట్‌టీవీని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? దీపావళి సందర్భంగా అత్యంత శక్తివంతమైన ఫీచర్స్ కలిగిన స్మార్ట్‌టీవీ ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌తో లభిస్తోంది. అంతేకాకుండా టీవీలపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని వినియోగించి కొనుగోలు చేసేవారికి అత్యధిక డిస్కౌంట్ పొందవచ్చు. ముఖ్యంగా టీసీఎల్ కంపెనీ గతంలో విడుదల చేసిన కొన్ని స్మార్ట్‌టీవీలు అత్యధిక డిస్కౌంట్‌తో లభిస్తోంది.
Motorola g45 5G Offer Price: దీపావళి సందర్భంగా ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్స్ అత్యధిక తగ్గింపు ధరల్లో లభిస్తున్నాయి. ముఖ్యంగా మోటరోలా ఇటీవలే లాంచ్ చేసిన కొన్ని మొబైల్స్ అత్యధిక డిస్కౌంట్‌తో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మొబైల్స్ డెడ్ చీప్ ధరల్లోనే అందుబాటులో ఉన్నాయి. గతంలో మార్కెట్లోకి విడుదలైన మోటరోలా G 45.5 G స్మార్ట్‌ఫోన్ ఎప్పుడూ లభించని ప్రత్యేకమైన డిస్కౌంట్‌తో పొందవచ్చు. ఇంతకీ దీపావళి సందర్భంగా ఈ స్మార్ట్‌ఫోన్‌పై అందుబాటులో ఉన్న ఆఫర్స్ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Diwali Washing Machine Offer 2024: చీప్ ధరలోనే అత్యాధునిక ఫీచర్స్ కలిగిన మంచి వాషింగ్ మెషిన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీకు సందర్భం రానే వచ్చింది. ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన కొన్ని బ్రాండ్లకు సంబంధించిన వాషింగ్ మెషిన్స్ అత్యంత తగ్గింపు ధరలకే లభిస్తున్నాయి. అలాగే దీపావళి ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి మరీ డెడ్ ఛీప్ ధరకే పొందవచ్చు.
Diwali Motorola Edge 50 Pro 5G Smartphone Offer 2024: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ మోటరోలాకు సంబంధించిన మొబైల్స్ విక్రయాలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన అతి శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్స్‌ను డెడ్ చీప్ ధరల్లో విడుదల చేయడంతో చాలా మంది ఎక్కువగా వీటిని కొనుగోలు చేసేందుకు ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా ఇటీవలే 125W స్పీడ్ ఛార్జర్ సపోర్ట్ విడుదల చేసిన మోటరోలా ఎడ్జ్ 50 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఊహించని స్థాయిలో సేల్ అవుతోంది.
Xiaomi 15 Series Price In India: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ షియోమి (Xiaomi) మార్కెట్లోకి కొత్త ఫోన్ విడుదలకు రంగం సిద్ధం చేసింది. ఇది Xiaomi 15 Ultra పేరుతో మార్కెట్లోకి విడుదల కాబోతోంది. దీనిని కంపెనీ ఐలాండ్‌తో మొట్టమొదట లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. షియోమి ఈ మొబైల్ సిరీస్‌ను రెండు కలర్ ఆప్షన్స్‌లో లాంచ్ చేయబోతోంది. దీని బ్యాక్ సెటప్‌లో ఎంతో శక్తివంతంమైన 200MP టెలిఫోటో జూమ్ లెన్స్‌ను కలిగి ఉంటుంది.
POCO C75 Price: ప్రముఖ చైనీస్ కంపెనీ POCO తమ కస్టమర్స్‌కి గుడ్ న్యూస్ తెలిపింది. పోకో కంపెనీ ఎంట్రీ-లెవల్లో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను తీసుకు రాబోతోంది. ఇది POCO C75 పేరుతో మార్కెట్లోకి రాబోతోంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన విడుదల తేదిని కూడా కంపెనీ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Motorola Edge 50 Fusion Vs Motorola Edge 50 Pro: అత్యంత తక్కువ ధరల్లో ప్రీమియం ఫీచర్స్ కలిగిన మొబైల్స్‌లో మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్, మోటరోలా ఎడ్జ్ 50 ప్రో రెండు.. వీటిని మోటరోలా కంపెనీ ఇటీవలే లాంచ్ చేసింది. అంతేకాకుండా అత్యంత తగ్గింపుతో ధరల్లోనే విక్రయిస్తోంది. వీటి రెండింటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అయితే చాలా మంది ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌లో ఫీచర్స్ సిమిలర్ ఉండడంతో ఏది కొనుగోలు చేయాలా? అని తికమక పడుతున్నారు. ఈ రెండింటి ది బెస్ట్ ఫీచర్స్ కలిగి మొబైల్‌ను ఇప్పుడు తెలుసుకోండి.
Motorola Edge 50 Fusion Diwali Offer: భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మోటరోలా దూసుకుపోతోంది. అతి శక్తివంతమైన ఫీచర్స్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్స్‌ను విడుదల చేస్తూ విక్రయాల్లో ప్రభంజనం సృష్టిస్తోంది. ఇటీవలే మార్కెట్లోకి విడుదలైన ఎడ్జ్ 50 సిరీస్‌కి మార్కెట్లో ఊహించని డిమాండ్ లభించింది. అత్యంత చౌకగా ప్రీమియం ఫీచర్స్‌తో లభించడంతో చాలా మంది వీటిని కొనుగోలు చేస్తున్నారు.
Iqoo 13 Launch Date: మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? త్వరలోనే iQOO 13 స్మార్ట్‌ఫోన్ భారత్‌లో లాంచ్ కాబోతోంది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అలాగే అత్యధిక తగ్గింపుతో అందుబాటులో ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.