Nano Washing Machine Discount Offer: అమెజాన్‌లో ఇటీవలే మార్కెట్లోకి లాంచ్ అయిన నానో వాషింగ్ మెషిన్ కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. ఇది 3kg సామర్థ్యంతో అందుబాటులోకి వచ్చింది. ఇవే కాకుండా బోలెడు డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.
Samsung Galaxy Tab S9 FE Price Cut: ఎప్పుడు పొందలేని అత్యధిక తగ్గింపుతో రూ.12,999లోపే మంచి సాంసంగ్ ట్యాబ్ ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? దీపావళి సందర్భంగా అమెజాన్‌లో ప్రత్యేకమైన డీల్స్ నడుస్తున్నాయి. ఇందులో భాగంగా Samsung Galaxy Tab S9 FE టాబ్ చీఫ్ ధరకే అందుబాటులో ఉంది.
Amazon Diwali Sale 2024: అమెజాన్‌లో దీపావళి సందర్భంగా Noise Aura Buds in-Ear Truly వైర్లెస్ ఇయర్ బాడ్ చాలా ప్రత్యేకమైన తగ్గింపు ధరతో లభిస్తుంది. దీనిపై అదనంగా ఎన్నో డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. దీనిని ఇప్పుడే కొనుగోలు చేసే వారికి ఏకంగా 64% తగ్గింపుతో లభిస్తుంది.
Flipkart Offers: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు బిగ్ దీపావళి సేల్ 2024 ప్రారంభించింది. ఇందులో భాగంగా వివిధ కంపెనీల స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీలతో పాటు ఇతర వస్తువులపై ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మీకిష్టమైన ఐఫోన్ 15 కొనే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Samsung Galaxy S23 Diwali Sale Offer: దీపావళి సందర్భంగా ఫ్లిఫ్‌కార్ట్‌లో సాంసంగ్ గెలాక్సీ s23 (Samsung Galaxy S23 5G) స్మార్ట్ ఫోన్ పై అత్యధిక డిస్కౌంట్ లభిస్తోంది. దీనిని ఇప్పుడే కొనుగోలు చేసే వారికి అదనంగా రూ.2,000 వరకు బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా అనేక రకాల ఆఫర్స్ లభిస్తున్నాయి.
Diwali Refrigerator Offers 2024: అత్యధిక తగ్గింపు తర్వాత మంచి రిఫ్రిజిరేటర్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. దీపావళి సందర్భంగా కొన్ని రిఫ్రిజిరేటర్లు 40 శాతం తగ్గింపు ధరతో లభిస్తున్నాయి. అంతేకాకుండా వాటిపై ఆధారంగా ఎన్నో డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.
Flipkart Big Diwali 2024 Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ ప్రారంభమైంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు ఇవాళ్టి నుంచే ఈ సేల్ అందుబాటులో ఉండనుంది. బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీలు, స్మార్ట్ వాచెస్‌పై భారీ డిస్కౌంట్ లభించనుంది. ముఖ్యంగా మోటోరోలా, ఐఫోన్లపై ఊహించని తగ్గింపు ఉంది. ఆ వివరాలు మీ కోసం.
Realme Techlife Studio H1 Headphone: Realme ఇండియాలో చాలా పాపులర్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లలో ఒకటి. ఎల్లప్పుడు కస్టమర్స్ కోసం వినూత్నమైన గాడ్జెట్స్‌ను మార్కెట్లో విడుదల చేస్తుంటుంది. ఇటీవల Realme P1 Speed 5G స్మార్ట్ ఫోన్ తో పాటు Techlife Studio H1 హెడ్ ఫోన్ ను రిలీజ్ చేసింది. ఈ హెడ్‌ఫోన్స్‌లో Hi-res Audio, Spatial Audio అనే రెండు ప్రత్యేకమైన ఫీచర్లతో వచ్చింది. అయితే త్వరలోనే దీని మొదటి సేల్ కూడా ప్రారంభం కానుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ తెలుసుకోండి.
Tecno Phantom V Fold 2 Price: ప్రముఖ టెక్ కంపెనీ Tecno మార్కెట్లోకి అద్భుతమైన బుక్ స్టైల్ ఫోల్డబుల్ మొబైల్‌ను లాంచ్ చేయబోతోంది. దీనిని కంపెనీ Tecno Phantom V Fold 2 పేరుతో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. దీనికి సంబంధించిన ప్రకటను కంపెనీ అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో వెల్లడించింది. అంతేకాకుండా ఈ మొబైల్‌కి సంబంధించిన టీజర్‌ను కూడా విడుదల చేసింది.
Vivo 300 Mp Camera Phone: అద్భుతమైన కెమెరా సెటప్‌తో మార్కెట్లోకి కొత్త వివో మొబైల్ లాంచ్ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Best Soundbar Under 5000: అత్యంత శక్తివంతమైన 200Wతో కూడిన Mivi Fort Q200 సౌండ్ బార్ పై అమెజాన్‌లో అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రీమియం ఫీచర్స్ కలిగిన ఈ సౌండ్ బార్ డెడ్ చీప్ ధరలో లభిస్తుంది. అంతేకాకుండా దీనిపై అదనంగా ఎన్నో ఆఫర్స్ ఉన్నాయి.
Redmi Note 14 Pro 4G Lunch: త్వరలోనే భారత మార్కెట్లోకి రెడ్మి మొబైల్ కంపెనీ మరో కొత్త వేరియంట్స్ విడుదల చేయబోతోంది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో పాటు అతి తక్కువ ధరలోనే అందుబాటులోకి రాబోతున్నాయి. ఇవే కాకుండా ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Redmi 13C 5G Price Drop: అత్యంత తక్కువ ధరకే మంచి ప్రీమియం 5జి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ లో Redmi 13C 5G స్మార్ట్ ఫోన్ అత్యధిక తగ్గింపు ధరకే లభిస్తోంది. దీనిపై అదనంగా అనేక రకాల బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి. అయితే ఈ మొబైల్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Oneplus Nord Ce4 Vijayadashami Offer: అత్యంత తగ్గింపు ధరతో మంచి వన్ ప్లస్ మొబైల్ కొనుగోలు చేయాలని వారికి ఇది అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. ప్రీమియం ఫీచర్స్‌తో Oneplus Nord CE4 మొబైల్ భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. దీనిపై అదనంగా ఎన్నో రకాల డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి.
Flipkart Sales: ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్ మరో సేల్ ప్రారంభించింది. దసరా పండుగ ప్రత్యేక సేల్స్ రేపటి వరకు అందుబాటులో ఉంటాయి. ఫ్లిప్‌కార్ట్ షాపింగ్ ఉత్సవ్ సేల్ 2024 నడుస్తోంది. కొన్ని బ్రాండెడ్ ప్రీమియం ఫీచర్ ఫోన్ అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఆ వివరాలు మీ కోసం.
Dussehra 2024 Smart Tv Offers: అత్యంత తగ్గింపు ధరకే మంచి స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది బ్రహ్మాండమైన ఆఫర్.. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో సోనీ బ్రావియా(Sony Bravia 139 cm)కు సంబంధించిన కొత్త మోడల్ టీవీ అత్యధిక తగ్గింపు ధరకే లభిస్తుంది. అలాగే దీనిపై అదనంగా ఎన్నో ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.
Realme C63 5G Discount Offer: అత్యధిక తగ్గింపుతో మంచి రియల్ మీ మొబైల్ ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్..దసరా సందర్భంగా ఫ్లిఫ్‌కార్ట్‌లో కొన్ని రియల్ మీ మొబైల్స్ పై ఊహించని డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. అలాగే ఇతర ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Tecno Spark 30C Price: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన మంచి స్మార్ట్‌ఫోన్‌ను టెక్నో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
Air Conditioner Discount Offers: భారీ డిస్కౌంట్‌తో మంచి ఏసీని కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది అద్భుతమైన అవకాశం.. ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన ఏపీ అత్యధిక తగ్గింపుతో లభిస్తోంది. అయితే అత్యధిక తగ్గింపుతో లభించే ఏసీలకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
5G Network : బఫరింగే లేకుండా నిరంతరాయం వేగవంతమైన నెట్ ఉండాలని మనందరం కోరకుకుంటాం. అయితే కొన్ని సందర్భాల్లో నెట్ వర్క్ బాగున్నా..ఇంటర్నెట్ నెమ్మదిగా ఉంటుంది. ఇప్పుడు 5జీ వచ్చిన తర్వాత నెట్ స్పీడ్ బాగా పెరిగింది. మీరు 5జీ నెట్ వర్క్ వాడుతున్నప్పటికీ మీ నెట్ వర్క్ స్లో గా ఉంటే..ఈ టిప్స్ పాటిస్తే మనం నెట్ వేగాన్ని స్పీడ్ గా పెంచుకోవచ్చు. ఎలాగో చూద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.