Flipkart Refrigerator Offers 2025: ప్రస్తుతం ఫ్లిఫ్‌కార్ట్‌లో కాండీ 165 లీటర్ డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ 1 స్టార్ రిఫ్రిజిరేటర్ అత్యంత తక్కువ ధరలకే లభిస్తోంది. దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు ఎక్చేంజ్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Summer Samsung Ac Offers: ఎప్పటి నుంచో అతి తక్కువ ధరలోనే మంచి ఏసీని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే అద్భుతమైన ఆవకాశం. ఫ్లిఫ్‌కార్ట్ సమ్మర్ సేల్‌లో భాగంగా సాంసంగ్ ఇటీవలే విడుదల చేసిన ఏసీలు చాలా తక్కువ రేటుకే లభిస్తున్నాయి.
Infinix Note 40 Series: అత్యంత అద్భుతమైన ఫీచర్స్‌తో ఇన్ఫినిక్స్ నోట్ 50 సిరీస్ విడుదల కాబోతోంది. ఇది అనేక రకాల కొత్త ఫీచర్స్‌తో విడుదల కాబోతోంది. అయితే దీనికి సంబంధించిన ఫీచర్స్ ఇటీవలే సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Yamaha Rx 100 New Model 2025 Price In India: ప్రముఖ కంపెనీ యమహా నుంచి RX 100 కొత్త డిజైన్‌తో విడుదల కాబోతోంది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే దీనికి సంబంధించి ఫీచర్స్, ధర వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Royal Enfield Guerrilla 450 Price: గతంలో మార్కెట్లోకి విడుదలైన రాయల్ ఎన్ఫీల్డ్ గెరిల్లా 450 మోటర్‌సైకిల్ ప్రత్యేకమైన డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ బైక్ అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది.
Ligier Mini EV Under 1L: త్వరలోనే భారత మార్కెట్లోకి రూ.1 లక్షకే ఎలక్ట్రిక్ కారు లాంచ్ అయ్యింది. అదేంటో కాదు లిజియర్ మినీ EV కారు.. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో విడుదల కానుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Nothing Phone (3A) Series: త్వరలోనే మార్కెట్లోకి నథింగ్ ఫోన్ (3a) సిరీస్ లాంచ్ కాబోతోంది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అలాగే అతి తక్కువ ధరలో లాంచ్ కానుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Oppo Find N5 Price: ఎంతో శక్తివంతమైన ఒప్పో ఫైండ్ N5 స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది అద్బుతమైన కెమెరా ఫీచర్స్‌తో విడుదల కాబోతోంది. అయితే దీనికి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Google Pixel 9a Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ గూగుల్ తమ కొత్త మొబైల్ పిక్సెల్ 9aను విడుదల చేయబోతోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Nothing 3a Series: బ్రిటీషు స్మార్ట్‌ఫోన్ కంపెనీ నథింగ్ కొత్త సిరీస్ త్వరలో లాంచ్ కానుంది. అద్భుతమైన కెమేరా, ర్యామ్, ఫీచర్లతో Nothing 3a మార్చ్ 4న ఎంట్రీ ఇవ్వనుంది. కానీ అంతకంటే ముందే ఈ ఫోన్ ఫీచర్లు లీకయ్యాయి. ఆ వివరాలు మీ కోసం.
Bajaj Platina 125 New Model 2025: అత్యధిక ఫీచర్స్‌తో మార్కెట్లోకి బజాజ్ ప్లాటినా 125 కొత్త మోడల్ 2025 అందుబాటులోకి రాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
ABZO VS01 Electric Cruiser Bike: మార్కెట్లోకి అద్భుతమైన ABZO VS01 ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైక్ లాంచ్ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. అలాగే దీనికి సంబంధించిన ధరను కూడా కంపెనీ ప్రకటించింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
iPhone SE 4 Launch: ఐఫోన్ ప్రేమికులకు గుడ్‌న్యూస్. ఆపిల్ ఉత్పత్తుల్లో అత్యంత చౌకైన iPhone SE 4 వచ్చేసింది. ఐఫోన్ 16 ఫీచర్లతో సమానంగా ఉండే ఫోన్ కావడంతో ఆందరూ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఫోన్ ధర ఎంత, ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Realme Neo 7 SE Price: ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ రియల్ మీ మార్కెట్లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. లాంచింగ్‌కి ముందే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్, ఇతర వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ మొబైల్ ఏంటో? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Samsung Galaxy S24 Ultra Price Cut: అత్యంత తక్కువ ధరలోనే Samsung Galaxy S24 Ultra స్మార్ట్‌ఫోన్ లభిస్తోంది. దీనిపై ఎన్నో రకాల ఆఫర్స్ లభిస్తున్నాయి. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Iqoo Neo 10R Price In India: ఎంతో శక్తివంతమైన iQOO నియో 10R స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. అయితే దీనికి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Iphone 17 Air Launch Date: మార్కెట్లోకి ఐఫోన్ 17 ఎయిర్ (iPhone 17 Air) స్మార్ట్‌ఫోన్ సిరీస్ విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాలు లీక్ అయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Flipkart Mobile Offers: శక్తివంతమైన కెమేరా, మంచి బ్యాటరీ సామర్ధ్యం కలిగిన 5జి స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే ఇదే మంచి అవకాశం. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకే అందుబాటులో ఉంది. మోటోరోలా జి64 ఇప్పుడు మీ బడ్జెట్ ధరకే లభిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Redmi K90 Price: భారత మార్కెట్లోకి అద్భుతమైన ఫీచర్స్‌తో Redmi K90 స్మార్ట్‌ఫోన్ సిరీస్ విడుదల కాబోతోంది. ఇది అద్భుతమైన కలర్స్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ప్రీమియంగా లుక్‌లో ఉండబోతోంది.
Smartphone Effects On Health In Telugu: అతిగా మొబైల్ వినియోగించడం వల్ల అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుతున్నారు. దీని వల్ల తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.