Vivo T3X 5G Price Cut: బర్త్‌డే కానుకగా మీ ఫ్రెండ్స్‌కి లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి మంచి స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్ మీకోసం అద్భుతమైన స్మార్ట్ ఫోన్స్‌ను అతి తక్కువ ధరలోనే విక్రయిస్తోంది. ముఖ్యంగా వివో బ్రాండ్ కు సంబంధించిన కొన్ని మొబైల్ వెరీ చీప్ ధరలోనే లభిస్తున్నాయి. గతంలో వివో విడుదల చేసిన స్మార్ట్ ఫోన్స్ కంటే ఇటీవల విడుదలైన స్మార్ట్ ఫోన్స్ అతి తక్కువ ధరలోనే అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ జనవరి సేల్స్ లో భాగంగా వాటిపై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తోంది.
Poco M6 5G Price Dropped Suddenly: అత్యంత తగ్గింపు ధరతో మంచి మొబైల్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే అద్భుతమైన అవకాశం గా భావించవచ్చు. గతంలో మార్కెట్లోకి విడుదలైన POCO M6 5G స్మార్ట్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్ మధ్య లభిస్తుంది. దీనిపై అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.
Realme P1 5G Get Half Price: ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో realme P1 5G స్మార్ట్ ఫోన్ పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. దీనిని సగం కంటే తక్కువ ధరకే పొందే ప్రత్యేకమైన ఛాన్స్ అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.
Oppo Reno 13 Series: అద్భతమైన కెమెరా మొబైల్ అంటేనే అందరికీ గుర్తుకు వచ్చేది ఒప్పో బ్రాండ్ స్మార్ట్‌ఫోన్స్.. ఈ ఒప్పో బ్రాండ్ అద్భుతమైన స్మార్ట్‌ఫోన్స్‌ను విడుదల చేస్తూ వస్తోంది. అంతేకాకుండా ప్రీమియం కెమెరాలతో అందుబాటులోకి తీసుకు వస్తూ ఉంటుంది. అయితే ఒప్పో బ్రాండ్ కెమెరా లవర్స్‌ను దృష్టిలో పెట్టుకుని.. మరో కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను అందుబాటులోకి తీసుకు వస్తోంది. ఇది చాలా అద్భుతమైన డిజైన్‌తో విడుదల కాబోతోంది. అయితే దీనికి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Hyundai Creta Electric SUV Price And Specifications: భారత మార్కెట్లోకి హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కారు ఈ నెల 17వ తేదిన విడుదల కాబోతున్నట్లు సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ కారకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
Realme Neo 7 Se Price In India: ప్రపంచంలో మొట్టమొదటి డైమెన్సిటీ 8400-అల్ట్రా పవర్డ్ చిప్‌సెటప్ Realme Neo 7 SE స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి విడుదల కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అతి తక్కువ ధరలో విడుదల కాబోతోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Scam Alert: రోజురోజుకీ విభిన్న రకాల స్కామ్స్ జరుగుతున్నాయి. రకరకాల నెంబర్లతో ఫోన్లు చేస్తే మోసం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకే సైబర్ సెల్ ఎప్పటికప్పుడు కొన్ని స్కామ్స్‌పై ప్రజల్ని అప్రమత్తం చేస్తోంది. ముఖ్యంగా కొన్ని నెంబర్ల నుంచి ఫోన్ వస్తే అస్సలు లిఫ్ట్ చేయవద్దంటోంది. ఆ వివరాలు మీ కోసం.
Iphone Se 4 Price And Specifications: ప్రముఖ యాపిల్(Apple) కంపెనీ నుంచి మార్కెట్లోకి కొత్త సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. త్వరలోనే యాపిల్ కంపెనీ ఐఫోన్ 17 సిరీస్‌ను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ సిరీస్ అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ లీక్ అయ్యాయి. అవేంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Realme GT 7 Pro Price: భారత మార్కెట్లోకి Realme GT 7 ప్రో స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
Xiaomi 15 Pro Price In India: పాపులర్ మొబైల్ తయారీ కంపెనీ Xiaomi త్వరలోనే గుడ్ న్యూస్ తెలపబోతోంది. త్వరలోనే తమ శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ Xiaomi 15 Proను అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో పాటు ప్రీమియం కెమెరా సెటప్‌తో విడుదల కాబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్కు సంబంధించిన ఫీచర్స్‌ను ఇంకా కంపెనీ అధికారిక వెళ్లడించలేదు. త్వరలోనే వీటి వివరాలను ప్రకటించే ఛాన్స్ కూడా ఉంది.
HP Laptops: టెక్ నిపుణులు, విద్యార్ధులకు గుడ్‌న్యూస్. ప్రముఖ టెక్ కంపెనీ హెచ్‌పి సరికొత్త ఏఐ ఆధారిత ల్యాప్టాప్స్ లాంచ్ చేసింది. అత్యంత శక్తివంతమైన ఈ రెండు ల్యాప్‌టాప్‌ల ప్రత్యేకతలు తెలుసుకుందాం.
Samsung Galaxy A56 Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ సాంసంగ్ మొబైల్స్ విక్రయాల పరంగా మార్కెట్లో దూసుకుపోతున్నాయి. ప్రీమియం ఫీచర్స్‌తో డెడ్చీప్ ధరలకే లభించడంతో చాలా మంది వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా ఈ మొబైల్స్ అతి శక్తివంతమైన కెమెరాలతో రావడం వల్ల యువత కూడా వీటినే కొనుగోలు చేసేందుకు మక్కవ చూపుతున్నారు. అయితే సాంసంగ్ కంపెనీ ఈ విక్రయాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకమైన ఫీచర్స్‌తో కొత్త కొత్త మొబైల్స్ విడుదల చేస్తున్నాయి.
Poco X Series New Mobile 5G: త్వరలోనే కొత్త సంవత్సరం వేళ POCO నుంచి అద్భుతమైన మొబైల్ సిరీస్ అందుబాటులోకి రాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన ఫీచర్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Not Apple 16 It Is Redmi Turbo 4: యాపిల్ మొబైల్స్‌కి మార్కెట్లో ఎలాంటి డిమాండ్ ఉంటుందో అందరికీ తెలిసిందే.. యాపిల్ కంపెనీ ప్రతి ఏడాది ఒక ఐఫోన్ సిరీస్‌ను విడుదల చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే ఈ సంవత్సరంలో యాపిల్ ఐఫోన్ 16 సిరీస్‌ను విడుదల చేసింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ మాత్రం గతంలో విడుదల చేసిన సిరీస్‌లకు చాలా భిన్నంగా ఉంది. దీని డిజైన్ పరంగా చూస్తే.. కెమెరాలు ప్రత్యేకమైన మాడ్యూల్‌ను కలిగి ఉంటుంది. ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Honda Activa Electric Scooter Launch Date: త్వరలోనే హోండా Activa Electric స్కూటర్ వేరియంట్ విడుదల కాబోతోంది. దీనికి సంబంధించిన అధికారక సమాచారం 2025 జనవరిలో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Rajdoot 350 Price On Road: రాయల్ ఎన్‌ఫీల్డ్‌కి పోటీగా మార్కెట్లోకి Rajdoot 350 మోటర్ సైకిల్ విడుదల కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Hero Xpulse 200 4V Pro Dakar Price: హీరో నుంచి మార్కెట్లోకి అద్భుతమైన మోటార్ సైకిల్ విడుదలైంది. ఇది అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంటుంది. అయితే ఈ అడ్వెంచర్ స్కూటర్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకోండి.
Toyota Camry Glorious Edition Price: త్వరలోనే మార్కెట్లోకి టయోటా క్యామ్రీ గ్లోరియస్ ఎడిషన్ (Toyota Camry Glorious Edition) కారు విడుదల కాబోతోంది. ఇది అద్భుతమైన ఫీచర్స్ తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కారును చైనాలో ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలుసుకుందాం.
New Year 2025 Smart Tv Offers: అత్యంత తగ్గింపు ధరకే Dor భారతదేశపు మొట్టమొదటి వైఫై బేస్డ్ సబ్స్క్రిప్షన్ స్మార్ట్ టీవీ ఫ్లిఫ్‌కార్ట్ విక్రయిస్తోంది. కేవలం నెలకు రూ.700 చెల్లించి.. దాదాపు 24 ఓటీటీలను ఫ్రీగా పొందవచ్చు. దీనికి తోడు వైఫై కూడా ఉచితంగా లభించబోతోంది.
Samsung Galaxy S23 5G AI Smartphone Get Rs@23K: ఫ్లిఫ్‌కార్ట్ న్యూ ఇయర్ హాట్ సేల్‌లో భాగంగా SAMSUNG Galaxy S23 5G స్మార్ట్ ఫోన్ అత్యంత తగ్గింపు దరకు లభిస్తుంది. దీనిని ఇప్పుడే కొనుగోలు చేసే వారికి సగం కంటే ఎక్కువ తక్కువ ధరకే ఈ మొబైల్‌ను పొందవచ్చు. దీనిపై అదనంగా ఎన్నో రకాల ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.