Bajaj Pulsar N125 Vs Hero Xtreme 125R: ఎప్పటి నుంచో బజాజ్ పల్సర్ N125, హీరో ఎక్స్ట్రీమ్ 125R మోటర్‌సైకిల్స్‌లో ఎదో ఒక బైక్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఈ రెండిటిలో ఏది బెస్టో? ఫీచర్స్ పరంగా ఏది బాగుంటుదో ఇప్పుడు తెలుసుకోండి.
OPPO Find N5: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ముఖ్యంగా ఫోల్డబుల్ ఫోన్ విభాగంలో ఒప్పో సంచలనం రేపేందుకు సిద్ధమైంది. ప్రపంచంలోనే అత్యంత సన్నని స్లిమ్ డిజైన్‌తో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Volkswagen ID. 2all Ev Price: భారత మార్కెట్లోకి వోక్స్వ్యాగన్ ఎలక్ట్రిక్ కారు ID. 2all (Volkswagen ID. 2all) లాంచ్ కాబోతోంది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అలాగే ప్రీమియం డిజైన్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Royal Enfield Shotgun 650 Limited Edition Price: త్వరలోనే మార్కెట్లోకి రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ షాట్‌గన్ 650 లిమిటెడ్ ఎడిషన్ మోటర్‌సైకిల్ విడుదల కాబోతోంది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Mahindra XEV 9e Price: త్వరలోనే మహీంద్రా కంపెనీ కొన్ని కొత్త ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రానున్నాయి. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Honda Qc1 Scooter Price: అద్భుతమైన ఫీచర్స్‌తో హోండా QC1 స్కూటర్ లాంచ్ పరిచమైంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో విడుదల కానుంది. ఈ స్కూటర్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Hero Hf Deluxe On Road Price In Hyderabad: ఇటీవలే మార్కెట్లోకి విడుదలైన హీరో HF డీలక్స్ మోటర్‌సైకిల్ ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌తో లభిస్తోంది. అయితే దీనిపై ఉన్న ఆఫర్స్ ఏంటో? ఈ బైక్ ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకోండి..
Vivo X200 Pro Price: త్వరలో వీవో కంపెనీ మార్కెట్లోకి అద్బుతమైన స్మార్ట్‌ఫోన్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది వివో ఎక్స్200 ప్రో పేరుతో లాంచ్ కానుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకోండి.
Honda Activa 7G New Model 2025: యాక్టివా 7G స్కూటర్ మార్కెట్లోకి అనేక రకాల కొత్త ఫీచర్స్‌తో విడుదల కాబోతోంది. ఇది ప్రీమియం డిజైన్‌తో అందుబాటులోకి రానుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Honda City Apex Edition Price: ప్రముఖ హోండా కంపెనీ నుంచి మార్కెట్లోకి మరో కారు విడుదలైంది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Motorola G35 5G Price: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో MOTOROLA g35 5G మొబైల్ అత్యంత తగ్గింపు ధరకి లభిస్తోంది. దీనిపై అదనంగా అనేక రకాల డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Trifold Phone: స్మార్ట్‌ఫోన్ రంగం రోజురోజుకూ మారిపోతోంది. సాధారణ స్మార్ట్ఫోన్ల నుంచి ఫోల్డబుల్ ఫోన్స్‌కు జనం ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు మరో కొత్త ఫోన్ వచ్చేసింది. ట్రై ఫోల్డ్ పోన్ మార్కెట్లో ఎంట్రీ ఇచ్చేసింది. అద్దిరిపోయే లుక్స్, అద్భుతమైన ఫీచర్లతో ఆకట్టుకుంటోంది.
Ola Roadster Price: ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ నుంచి మార్కెట్లోకి అద్భుతమైన మోటర్‌సైకిల్ లాంచ్ కానుంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిని కంపెనీ రేపే లాంచ్ చేయబోతోంది.
Tata Harrier EV Price In Hyderabad: త్వరలో ఎంతో శక్తివంతమైన టాటా హారియర్ EV (Tata Harrier Ev) కారు లాంచ్ కాబోతోంది. ఇది దాదాపు 500 కిలో మీటర్ల మైలేజీ రేంజ్‌తో విడుదల కానుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను టాటా కంపెనీ త్వరలోనే వెల్లడించనుంది.
Royal Enfield Classic 350 At Rs.22,000: రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మోటర్‌సైకిల్‌పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. కేవలం రూ.22,000 డౌన్ పేమెంట్ చెల్లించి.. బైక్‌ను మీ సొంతం చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
VIVO X200 Pro Mini: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివోకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో కొత్త మోడల్స్ తీసుకొస్తుంటుంది. అదే విధంగా ఇప్పడు మరో కొత్త మోడల్ లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
Toyota Urban Cruiser Taisor Price: కాంపాక్ట్ SUVలకు మార్కెట్లో అద్భుతమైన డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని మారుతీ, టాటా, టయోటా వంటి పెద్ద కార్ల తయారీ కంపెనీలు ఇలాంటి కార్లను ఎక్కువగా తయారు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇదిలా ఉంటే టయోటా కంపెనీ కూడా మార్కెట్లోకి ఇటీవలే మరో కాంపాక్ట్ SUVని మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ (Toyota Urban Cruiser Taisor) అద్భుతమైన ఫీచర్స్‌తో కస్టమర్స్‌కి లభిస్తోంది. అయితే ఈ కారుకు సంబంధించిన ఫీచర్స్, ధర పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Kia Syros vs. Skoda Kylaq: ఇటీవలే మార్కెట్లోకి విడుదలైన కియా సిరోస్ ఫీచర్స్.. స్కోడా కైలాక్ ఫీచర్స్ కంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ కారుకు సంబంధించిన ఫీచర్స్, స్పెఫిషికేషన్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Tvs X Electric Scooter 2025: భారత మార్కెట్లోకి TVS X ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులోకి వచ్చింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో లభిస్తోంది. అలాగే ప్రీమియం లుక్‌లో అందుబాటులో ఉంది. అయితే దీనికి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Vivo V30 Pro 5G Discount Flipkart: ఫ్లిఫ్‌కార్ట్‌లో బడ్జెట్ 2025 సందర్భంగా Vivo V30 Pro 5G స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్ లభిస్తోంది. దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.