Asus Zenfone 12 Ultra Price In India: అసుస్ జెన్‌ఫోన్ (Zenfone) నుంచి మార్కెట్లో అద్భుతమైన మొబైల్ విడుదల కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో లాంచ్ కానుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Xiaomi 15 Ultra Leaked Features: మార్కెట్లోకి అతి త్వరలోనే Xiaomi 15 Ultra స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. అయితే దీనికి సంబంధించిన ఫీచర్స్ ఇటీవలే లీక్ అయ్యాయి. ఆ ఫీచర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Honda Npf 125 Scooter 2025: హోండా నుంచి అద్భుతమైన ఫీచర్స్‌తో NPF 125 స్కూటర్‌ను కస్టమర్స్‌కి పరిచయం చేయబోతోంది. ఇది మోస్ట్ పవర్ఫుల్ ఫీచర్స్‌తో లాంచ్ కాబోతోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Tvs Jupiter 125 Cng Scooter: 226 కిలోమీటర్ల మైలేజీతో TVS జూపిటర్ 125 CNG స్కూటర్ త్వరలోనే అందుబాటులోకి రాబతోంది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉండబోతోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Yamaha Rx 100 New Model 2025: త్వరలోనే మార్కెట్లోకి ఎంతో శక్తివంతమైన ఇంజన్‌తో Yamaha RX 100 మోటర్‌సైకిల్ విడుదల కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Ola Generation 3 Ev Scooters: భారత మార్కెట్లోకి Ola కంపెనీ నుంచి మరో ఎలక్ట్రిక్ స్కూటర్ సిరీస్ విడుదల కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అద్భుతమైన డిజైన్‌తో విడుదల కానుంది. అయితే ఈ స్కూటర్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Yamaha Rajdoot 350 New Model 2025: త్వరలోనే మార్కెట్లోకి రాజ్‌దూత్ 350 మోటర్ సైకిల్ విడుదల కాబోతున్నట్లు సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ బైక్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ కూడా ఇటీవలే లీక్ అయ్యాయి.
TCL P10 Price In India 2025: మార్కెట్లోకి TCL కంపెనీ అద్బుతమైన స్మార్ట్‌ఫోన్ విడుదల చేసింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో విడుదల కానుంది. అంతేకాకుండా ధర రూ.23,900తో లాంచ్ లభిస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Hero Karizma XMR New Model 2025: త్వరలోనే మార్కెట్లోకి Hero Karizma XMR 210 స్పెషల్ ఎడిషన్ మోటర్ సైకిల్ లాంచ్ కానుంది. అయితే దీనికి సంబంధించిన వివరాలను కంపెనీ త్వరలోనే వెల్లడించనున్నారు. విడుదలకు ముందే కొన్ని ఫీచర్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి.
Samsung Galaxy S25 Smartphone: అందరూ ఎంతో ఎదురు చూస్తున్న Samsung Galaxy S25 స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చింది. దీని కంపెనీ ధర రూ.74,999తో కస్టమర్స్‌కి పరిచయం చేసింది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Poco F7 Ultra And Poco F7 Pro: త్వరలోనే ప్రముఖ మొబైల్ కంపెనీ పోకో 120 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కొత్త మొబైల్ సిరీస్‌ను విడుదల చేయబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Airtel Voice Calling Plans: ఎయిర్టెల్ కస్టమర్లకు శుభవార్త, కంపెనీ కొత్తగా రెండు రీఛార్జ ప్లాన్స్ ప్రకటించింది. డేటా అవసరం లేకుండా కేవలం వాయిస్ కాలింగ్‌పై ఆధారపడేవారికి ఇవి బెస్ట్ ప్లాన్స్. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Tata Nexon Cng On Road Price: టాటా మోటర్స్ భారత మార్కెట్లోకి Nexon CNG కారును విడుదల చేసింది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో విడుదలైంది. దీనికి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకోండి.
Bajaj Pulsar N160 Single Seat Version 2025: మార్కెట్లోకి బజాజ్ పల్సర్ N160 సింగిల్-సీట్ కొత్త వెర్షన్‌ను విడుదలైంది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో లాంచ్ అయ్యింది. ఈ బైక్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
రిఫ్రిజిరేటర్ ప్రతి ఇంట్లో తప్పకుండా కన్పిస్తుంది. తిండి పదార్ధాలు పాడవకుండా ఉండేందుకు ఉపయోగిస్తారు. చల్లని నీళ్ల కోసం వినియోగిస్తుంటారు. అయితే ఫ్రిజ్ వినియోగం విషయంలో కాస్త అప్రమత్తత ఉండాలి. సరైన విధానంలో వినియోగించకుంటే బాంబు పేలినట్టు పేలే ప్రమాదం లేకపోలేదు
ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ వాట్సప్ ఎప్పటికప్పుడు యూజర్లకు అద్భుతమైన ఫీచర్లు అందిస్తూ వస్తోంది. అదే విధంగా ఈ మధ్య కాలంలో వాట్సప్‌లో బ్లూ రింగ్ ఒకటి కన్పిస్తోంది. కానీ చాలామందికి ఈ బ్లూ రింగ్ గురించి తెలియదు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్. ఈ బ్లూ రింగ్ ప్రయోజనాలు తెలిస్తే మాత్రం ఇక వదిలిపెట్టరు. చాలా పనులు సులభంగా పరిష్కారమైపోతాయి.
Micromax IN Note 3 Price: త్వరలోనే భారత మార్కెట్లోకి మైక్రోమ్యాక్స్ నుంచి అద్భుతమైన మొబైల్ విడుదల కాబోతోంది. ఈ మొబైల్ శక్తివంతమైన ఫీచర్స్ ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే త్వరలో విడుదల కాబోయే మైక్రోమ్యాక్స్ మొబైల్ కి సంబంధించిన ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
Yamaha Mt-09 Sp Price In India: భారత మార్కెట్లోకి ఎంతో శక్తివంతమైన Yamaha MT-09 SP మోటార్ సైకిల్ విడుదల కాబోతోంది. ఇది అత్యాధునిక ఫీచర్లతో అందుబాటులోకి రాబోతుంది. ఈ బైక్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Toyota Mini Fortuner 2025 Model: టయోటా కంపెనీ త్వరలోనే తమ మినీ ఫార్చ్యూనర్ SUV కారును మార్కెట్లోకి విడుదల చేయబోతోంది. ఇది అత్యద్భుతమైన ఫీచర్స్‌తో పాటు ఎవ్వరు ఊహించని డిజైన్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే ఈ కారుకు సంబంధించిన ఫోటో ఇటీవల సోషల్ మీడియాలో లీక్ అయింది. అంతేకాకుండా కొన్ని ఫీచర్స్ కూడా లీక్ అయ్యాయి.
Honda Livo 2025 New Model: ప్రముఖ హోండా కంపెనీ మార్కెట్లోకి లివో బైక్ మోటర్‌సైకిల్‌ను విడుదల చేసింది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో లాంచ్ అయ్యింది. అంతేకాకుండా ఈ బైక్ 4-స్పీడ్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ మోటర్‌సైకిల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.