Maruti Swift 2025 Model: త్వరలోనే కొత్త స్విఫ్ట్ 2025 కారు లాంచ్ కాబోతోంది. ఈ కారు అద్భుతమైన ఫీచర్స్‌తో లాంచ్ కానుంది. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Iphone 17 Series: ఐఫోన్ లవర్స్‌కి త్వరలోనే తిపి కబురు అందబోతోంది. ప్రీమియం ఫీచర్స్‌తో iPhone 17 సిరీస్ లాంచ్ కాబోతోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Vayve Eva Solar Powered Electric Car Price: రూ.3.25 లక్షలకే భారత మార్కెట్లో సోలార్ కారు లాంచ్ అయ్యింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో కస్టమర్స్‌కి లభించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Tata Sumo 2025 Model: త్వరలోనే టాటా కంపెనీ నుంచి సుమో 2025 విడుదల కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అతి తక్కువ ధరలో అందుబాటులోకి రానుంది. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Honda Activa 110 Electric Variant: హోండా నుంచి మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ కాబోతోంది. ఇది హోండా యాక్టివా 110 ఎలక్ట్రిక్ వేరియంట్లో విడుదల కాబోతోంది. అయితే ఈ స్కూటర్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
TVS Jupiter CNG Expected Price: ప్రముఖ మోటర్‌సైకిల్ కంపెనీ TVS మార్కెట్లోకి అద్భుతమైన CNG స్కూటర్‌ను తీసుకు రాబోతోంది. దీనిని TVS కంపెనీ ఆటో ఎక్స్పో 2025లో ఆవిష్కరించింది. ఈ CNG బైక్‌ను జూపిటర్ సిరీస్‌లో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇది అద్భుతమైన లుక్‌తో పాటు ప్రీమియం ఫీచర్స్‌తో లాంచ్ అయ్యింది. ముఖ్యంగా ఈ స్కూటర్ రైడర్‌కు ఎంతో వీలుగా ఉండేందుకు ప్రత్యేకమైన సీటింగ్‌ను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది. అయితే ఈ స్కూటర్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Samsung Galaxy S24 Ultra: దిగ్గజ స్మార్ట్‌ఫోన్ కంపెనీ శాంసంగ్ నుంచి కీలకమైన అప్డేట్. శాంసంగ్ ప్రియులకు గుడ్‌న్యూస్ ఇది. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రాపై కంపెనీ ఏకంగా 30 వేల రూపాయలు డిస్కౌంట్ అందిస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Hyundai Inster Cross EV Price: హ్యుందాయ్ కంపెనీ నుంచి కొత్త ఎలక్ట్రిక్ కారు ఇన్‌స్టర్ క్రాస్ EV విడుదల కాబోతోంది. అయితే ఈ కారుకు సంబంధించిన ఫీచర్స్‌ను కంపెనీ వెల్లడించింది. అయితే దీని ధర, స్పెషిఫికేషన్స్, ఫీచర్స్ వివరాలు తెలుసుకోండి.
Tata Ace Pro EV Price: మార్కెట్లోకి కొత్త లాజిస్టిక్స్ EV వెహికిల్స్ అందుబాటులోకి రాబోతోంది. మొట్ట మొదటిసారి ఎలక్ట్రిక్ వేరియంట్లో విడుదల కాబోతోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
Maruti Suzuki Dzire Modal 2025: భారత మార్కెట్లోకి మారుతి సుజుకి Dzire కొత్త మోడల్ విడుదల కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో లాంచ్ కానుంది. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Hyundai Ioniq 9 Price In India: భారత్ మొబిలిటీ 2025 ఎక్స్‌పోలో భాగంగా అన్ని రకాల ఆటో మొబైల్ కంపెనీల నుంచి కొత్త కొత్త కార్లు, మోటర్స్ సైకిల్స్ పరిచయమవుతున్నాయి. అలాగే కొన్ని కొత్త బ్రాండ్లకు సంబంధించిన కార్లు, బైక్‌లు కూడా విడుదలవుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ కార్ల కంపెనీ హ్యుందాయ్ తమ కస్టమర్స్‌కి గుడ్ న్యూస్ తెలిపింది. ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన అద్భుతమైన కారును పరిచయం చేసింది. అయితే ఈ కారేంటో? దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Maruti Suzuki Jimny Conqueror Price: ఆఫ్-రోడ్ కాన్సెప్ట్ వెర్షన్ కార్లకు మార్కెట్లో అద్భుతమైన డిమాండ్ ఉంది. ప్రీమియం ఫీచర్స్‌తో వచ్చిన థార్‌తో పాటు జిమ్నీలను చాలా మంది కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా యువతైతే వీటినే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అయితే దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మారుతి సుజుకి ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో కొత్త రకం ఆఫ్-రోడ్ కాన్సెప్ట్ జిమ్నీను పరిచయం చేసింది.
Tata Avinya Price In India: త్వరలోనే భారత మార్కెట్లోకి అద్భుతమైన ఎలక్ట్రిక్ కారు లాంచ్ కాబోతోంది. ఇది టాటా అవిన్య X పేరుతో అందుబాటులోకి రాబోతోంది. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Yamaha Tenere 700 Price In India: భారత్‌లో ఆటో ఎక్స్పో 2025 కొనసాగుతూ వస్తోంది. మార్కెట్లోకి కొత్త కొత్త కార్లు, మోటర్ సైకిల్స్ ఒకదాని తర్వాత ఒకటి విడుదలవుతూ వస్తున్నాయి. ఈ ఎక్స్‌పోలో చిన్న స్కూటర్స్‌ను నుంచి పెద్ద పెద్ద స్పోర్ట్స్ బైక్‌లు లాంచ్ అవుతున్నాయి. ఈ ఆటో ఎక్స్‌పోలో భాగంగా ప్రముఖ మోటర్ సైకిల్ కంపెనీ యమహా అద్భుతమైన స్పోర్ట్స్ బైక్‌ను విడుదల చేసింది. ఇది Tenere 700 పేరుతో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ స్పోర్ట్స్ మోటర్ సైకిల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Redmi Note 3 Pro: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రెడ్ మి నోట్ 13 ప్రో ఇష్టపడేవారికి శుభవార్త. ఎందుకంటే ఇప్పుడీ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఆ వివరాలు మీ కోసం.
Vinfast Micro Suv Car In India: భారత్‌లో ఘనంగా ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 జరుగుతోంది. ఈ ఎక్సోపోలో భాంగా అన్ని రకాల ఆటో మొబైల్ కంపెనీ కొత్త కొత్త కార్లను విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవలే కొన్ని కొత్త కంపెనీలకు సంబంధించిన కార్లు విడుదలయ్యాయి. అయితే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Tvs Launches Ronin 2025: ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 భాగంగా మార్కెట్లోకి కొత్త కొత్త మోటర్ సైకిల్స్ విడుదలవుతున్నాయి. అద్భుతమైన ఫీచర్స్‌తో పాటు ప్రత్యేకమైన డిజైన్స్‌తో కూడిన చాలా మోటర్ సైకిల్స్ ఇటీవలేయ లాంచ్ అయ్యాయి. అయితే ఈ ఎక్స్పో 2025లో TVS మోటార్స్ కంపెనీ కూడా కొత్త మోటర్ సైకిల్ని పరిచయం చేసింది. ఈ బైక్ ఎలాంటి పెట్రోల్ అవసరం లేకుండా CNGతో నడవబోతోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Vayve Eva Price: భారతదేశంలో ఆటో ఎక్స్పో 2025 కొనసాగుతోంది.ఈ ఎక్స్‌పోలో భాగంగా నేషనల్ ఆటో మొబైల్ కంపెనీలు కొత్త కొత్త కార్లను విడుదల చేస్తున్నాయి. ఇటీవలే చాలా బ్రాండ్లకు సంబంధించిన కార్లు లాంచ్ అయ్యాయి. అయితే ఎవా పేరుతో మార్కెట్లో కొత్త మొదటి సోలార్ ఎలక్ట్రిక్ కారు విడుదలైంది. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
LG 4K Smart WebOS TV Lowest Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో రిపబ్లిక్ డే సేల్ మొదలైంది. ఈ సేల్‌లో భాగంగా టీవీలు అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయి. అలాగే వాటిపై అదనంగా ఎన్నో రకాల ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.
IFB 6 kg Fully Automatic Front Load Washing Machine Price: మార్కెట్లో ఎంతో పేరు కలిగిన ప్రముఖ టెక్ కంపెనీ IFB వాషింగ్ మెషన్స్ ఫ్లిఫ్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా చీప్ ధరకే లభిస్తున్నాయి. దీనిపై అదనంగా అనేక రకాల డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ వాషింగ్ మిషన్ పై ఉన్న ఆఫర్స్ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.