Toyota 2025 SUV Plans: 2025 సంవత్సరంలో Toyota నుంచి మొత్తం 3 ఎలక్ట్రిక్ కార్లు విడుదల కాబోతున్నాయి. ఈ కార్లు అద్భుతమైన మైలేజీతో అందుబాటులోకి రాబోతున్నాయి. అయితే వీటికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి.
Honda Sp 160 New Model 2025: ప్రముఖ మోటర్ సైకిల్ కంపెనీ హోండా నుంచి మార్కెట్లోకి అద్భుతమైన టూ-వీలర్ లాంచ్ కాబోతోంది. ఇది అంద్భుతమైన ఇంజన్‌తో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ బైక్‌కి సంబంధించిన కొన్ని ఫీచర్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. అయితే ఈ మోటర్‌సైకిల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Hyundai Creta EV 2025 On Road Price Details: అతి త్వరలోనే మార్కెట్లోకి Hyundai Creta EV కారు విడుదల కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో 500 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేస్తుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Hero Destini 125 Scooter 2025: హీరో నుంచి మార్కెట్లోకి డెస్టినీ 125 స్కూటర్ లాంచ్ కాబోతోంది. ఇది 2025 సంవత్సరంలో విడుదల కాబోతోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Iqoo Z10 Series: ప్రముఖ చైనీస్ కంపెనీ iQOO నుంచి మార్కెట్లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ విడుదల కాబోతోంది. దీనిని కంపెనీ iQOO Z10 సిరీస్ ఎడిషన్ పేరుతో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇది ఎన్నో రకాల శక్తివంతమైన ఫీచర్స్‌తో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో విడుదల చేసిన Z సిరీస్‌కు సక్సెసర్‌గా ఈ iQOO Z10 స్మార్ట్‌ఫోన్ సిరీస్ విడుదల కాబోతోంది.
Honda Activa 2025 Model Price: అతి త్వరలోనే మార్కెట్లోకి హోండా యాక్టివా స్కూటర్ కొత్త వేరియంట్ అందుబాటులోకి రాబోతోంది. ఇది అద్భుతమైన టెక్నాలజీతోపాటు ప్రీమియం ఫీచర్స్‌తో విడుదల కాబోతోంది. అయితే ఈ స్కూటర్‌కు సంబంధించిన కొన్ని వివరాలు ఇటీవల లీకయ్యాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Kia Syros Suv Price In India: మార్కెట్లోకి ప్రీమియం ఫీచర్స్‌తో Syros SUV కారు విడుదలైంది. ఇది అద్భుతమైన డిజైన్‌తో త్వరలోనే కస్టమర్స్‌కి లభించబోతోంది. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Motorola g45 5G At @999 Only Details: క్రిస్మస్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌లో Motorola g45 5G స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే వారికి భారీ డిస్కౌంట్ లభించబోతోంది. ముఖ్యంగా దీనిపై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. ఈ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేసే వారికి అదనంగా రూ.10 వేల వరకు బోనస్ లభిస్తుంది.
POCO M7 Pro 5G Christmas Offer Full Details Here: క్రిస్మస్ సందర్భంగా పోకో బ్రాండ్‌కు సంబంధించిన కొన్ని మొబైల్స్‌ను కొనుగోలు చేసే వారికి అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకమైన ఎక్స్చేంజ్ బోనస్ తో పాటు అదనంగా అనేక రకాల డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. వీటికి సంబంధించిన వివరాలు ఇప్పుడే తెలుసుకోవాలనుకుంటున్నారా?
OPPO Find X8 5G Get Rs @3,999 Full Details Here: ఫ్లిప్‌కార్ట్‌లో క్రిస్మస్ సందర్భంగా ఒప్పో ఫైండ్ x8 (OPPO Find X8 5G) ప్రీమియం స్మార్ట్ ఫోన్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తుంది. దీనిపై ఎక్స్చేంజ్ బోనస్‌తో పాటు అదనంగా ఇతర బోనస్ కూడా లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను అత్యంత తక్కువ ధరకే ఈ మొబైల్ అందుబాటులో ఉంది.
Smart Tv Flipkart Huge Discount Offers Today: ఫ్లిఫ్‌కార్ట్‌లో 32 అంగుళాలు మోటోరోలా ఎన్విజన్ఎక్స్ స్మార్ట్‌టీవీ అత్యంత తగ్గింపు ధరకే లభిస్తోంది. అయితే దీనిపై ఉన్న ఆఫర్స్ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Nothing Phone 3 Pro Launch Date Full Details: త్వరలోనే మార్కెట్లోకి నథింగ్ ఫోన్ 3 ప్రో స్మార్ట్‌ఫోన్ రూ.55 వేలకే విడుదల కాబోతోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Yamaha Rx100 New Model Pics Viral: త్వరలోనే మార్కెట్లోకి Yamaha RX100 మోటర్ సైకిల్ విడుదల కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో విడుదల కానుంది. అయితే ఈ బైక్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Lava Blaze Duo 5G First Discount Sale Offer On Amazon Check Here Full Details: మార్కెట్లోకి డ్యూయల్ డిస్ప్లే స్మార్ట్‌ఫోన్స్ విడుదల తకిడి పెరిగిపోతోంది. తక్కువ ధరల్లో ఇప్పుడు డ్యూయల్ డిస్ల్పే మొబైల్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ప్రీమియం ఫీచర్స్‌తో భారీ డిస్కౌంట్స్ మధ్య ఈ స్మార్ట్‌ఫోన్స్ లభిస్తున్నాయి. అయితే ఇటీవలే విడుదలైన లావా బ్లేజ్ డ్యుయో 5జీ ( Lava Blaze Duo 5G) స్మార్ట్‌ఫోన్ మొదటి సేల్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది..
Samsung Galaxy A15 5G Price Dropped: అతి తక్కువ ధరకే సాంసంగ్ మొబైల్ కొనుగోలు చేయాలనుకునే ఇది వారికి ప్రత్యేకమైన ఆఫర్‌గా భావించవచ్చు. ప్రీమియం ఫీచర్స్ తో కూడిన Samsung Galaxy A15 5G స్మార్ట్ ఫోన్ అత్యంత తగ్గింపు ధరకే అందుబాటులో ఉంది. అలాగే దీనిపై కొన్ని డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
Google Pixel 8A Price Drop: ప్రస్తుతం రిలయన్స్ డిజిటల్లో Google Pixel 8a స్మార్ట్‌ఫోన్ అత్యంత తగ్గింపు ధరకే లభిస్తోంది. దీనిపై ప్రత్యేకమైన బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే దీనిపై ఉన్న ఆఫర్స్ ఏంటో ఇప్పడు తెలుసుకుందాం..
Mahindra New Ev Car Launch: ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ మహీంద్రా త్వరలోనే గుడ్ న్యూస్ తెలపబోతోంది. మహీంద్రా స్కార్పియో, థార్‌తో పాటు బొలెరో కూడా ఎలక్ట్రిక్ వేరియంట్స్‌లో అందుబాటులోకి రాబోతున్నాయి. మహీంద్రా ఎలక్ట్రిక్ పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకే ఈ ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.
POCO C61 Get Just @5,499 Check Here: కేవలం రూ.5 వేలలో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో ప్రత్యేకమైన సేల్ నడుస్తోంది. ఇందులో భాగంగా కొనుగోలు చేసేవారికి డెడ్ చీప్ ధరకే అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా పోకోకు సంబంధించిన కొన్ని స్మార్ట్‌ఫోన్స్ అత్యధిక డిస్కౌంట్లో లభిస్తున్నాయి.
Realme Narzo 70 Turbo 5G Huge Price Dropped: ఎప్పటి నుంచో 15 వేల లోపే మంచి స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? గతంలో మార్కెట్లోకి వచ్చిన Realme Narzo 70 Turbo 5G స్మార్ట్‌ఫోన్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా దీనిపై అదనంగా అనేక రకాల బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
Hero Destini 125 Scooter At Just Rs.83,390: ప్రముఖ స్కూటర్ కంపెనీ హీరో నుంచి అద్భుతమైన స్కూటర్ ఆప్డేట్ వేరియంట్ మార్కెట్లోకి విడుదలైంది. ఇది అద్బుతమైన ఎన్నో ఫీచర్స్‌తో పాటు ప్రత్యేకమైన డిజైన్‌తో లాంచ్ అయ్యింది. ఈ హీరో పాపులర్ డెస్టినీ 125 స్కూటర్ ప్రత్యేకమైన ఇంజన్ సెటప్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువ మైలేజీతో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ స్కూటర్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.