Samsung Galaxy A16 5G Launch: అతి త్వరలోనే మార్కెట్లోకి Samsung Galaxy A16 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన వివరాలు తెలుసుకోండి.
Motorola Edge 50 Neo Discount Offer: ఫ్లిఫ్‌కార్ట్‌లో Motorola Edge 50 Neo స్మార్ట్‌ఫోన్ అత్యధిక డిస్కౌంట్‌తో అందుబాటులోకి రానుంది. దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఇవే కాకుండా ఇతర ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
Vivo X200 Series Launch Date: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వీవో మార్కెట్లోకి అద్భుతమైన మొబైల్ సిరీస్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. ఈ సిరీస్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
Redmi 13C 5G Discount Price: ఎప్పటినుంచో రూ.9,000లోపే 5జి మొబైల్‌ని కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది గొప్ప అవకాశం.. Redmi 13C 5G స్మార్ట్ ఫోన్ అత్యధిక తగ్గింపు ధరతో లభిస్తుంది. దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Oneplus 11R 5G Discount Offer: అమెజాన్‌లో OnePlus 11R 5G స్మార్ట్ ఫోన్ మొబైల్ పై కిక్ స్టార్ డీల్ అందుబాటులో ఉంది. ఈ డీల్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తాయి. అయితే ఈ మొబైల్ పై అందుబాటులో ఉన్న ఆఫర్స్ ఏంటో తెలుసుకోండి.
Moto Razr 50 Foldable Phone Discount Offer: ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్స్ కొనుగోలు చేయాలనుకునేవారికి ది బెస్ట్ సేల్‌గా భావించవచ్చు. ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన Moto Razr 50 ఫోల్డబుల్ ఫోన్ అమెజాన్‌లో అత్యధిక తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.
Xiaomi 108 Cm Pro Series 4K LED Smart Tv Discount Offer: అమెజాన్‌లో iaomi 108 cm స్మార్ట్ టీవీ అత్యధిక తగ్గింపుతో లభిస్తోంది. దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
SAMSUNG 223 L Refrigerator Discount Offer: అత్యధిక తగ్గింపుతో మంచి రిఫ్రిజిరేటర్ ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అద్భుతమైన అవకాశం. SAMSUNG 223 లీటర్ కెపాసిటీ కలిగిన ఫ్రిడ్జ్ అత్యధిక తగ్గింపుతో లభిస్తుంది. అంతేకాకుండా దీనిపై అధనంగా ఫ్లిఫ్‌కార్ట్ ఎన్నో ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Oppo K12X 5G Discount Offer: అత్యధిక తగ్గింపుతో OPPO K12x 5G స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సువర్ణ అవకాశంగా భావించవచ్చు. ప్రీమియం ఫీచర్స్ కలిగిన ఈ మొబైల్ అతి తక్కువ ధరలోనే అందుబాటులో ఉంది అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్ దీనిపై అదనంగా ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తోంది.
Redmi Note 14 series: అద్భుతమైన ఫీచర్స్‌తో మార్కెట్లోకి కొత్త రెడ్మీ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. ఇది అనేక ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉండబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Vivo T3 Ultra Price: మార్కెట్లోకి ఇటీవలే లాంచ్ అయిన Vivo T3 Ultra స్మార్ట్‌ఫోన్ మొదటి సేల్ ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో ప్రారంభమైంది. ఈ సేల్‌లో భాగంగా కొనుగోలు చేస్తే డెడ్ చీప్ ధరకే పొందవచ్చు.
iQOO Z9x 5G Price Drop: ప్రస్తుతం మార్కెట్లో ఈ iQOO Z9x 5G స్మార్ట్‌ఫోన్ రూ.12 వేల తగ్గింపుతో లభిస్తోంది. అయితే ఈ మొబైల్‌ను ఎలా కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభిస్తుందో ఇప్పుడు తెలుసుకోండి.
Honor 200 Lite launch: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ హానర్ మరో కొత్త ఫోన్ లాంచ్ చేసేందుకు సిద్ధమౌతోంది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో వేర్వేరు మోడల్స్ లాంచ్ చేస్తే హానర్ ఇప్పుడు మార్కెట్ షేక్ చేసే ఫోన్‌తో రానుంది. Honor 200 Lite త్వరలో మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Gmail Alert: మెయిల్ ఎక్కౌంట్ అనేది ప్రస్తుత రోజుల్లో అత్యంత కీలకంగా మారింది. అందులో జీ మెయిల్ అత్యంత ప్రాచుర్యంలో ఉంది. మీక్కూడా జీమెయిల్ ఎక్కౌంట్ ఉండి ఇలా చేయకుంటే వెంటనే మీ ఎక్కౌంట్ డిలీట్ అవుతుంది జాగ్రత్త. ఈ అలర్ట్ జీ మెయిల్ నుంచి వచ్చిందే. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Tata Punch launched : దసరాకు కొత్త కారు కొంటున్నారా. అయితే మీకు బెస్ట్ కారును పరిచయం చేస్తున్నాం. కేవలం రూ. 6లక్షల టాటా కంపెనీకి చెందిన కొత్త మోడల్ కారును మీరు కొనుగోలు చేయవచ్చు. టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్‌కి వైర్లెస్ ఛార్జర్, బ్యాక్ ఏసీ AC వెంట్, ఫ్రంట్ సైడ్ కోసం ఆర్మ్‌రెస్ట్ వంటి సరికొత్త ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి. ఈ కారు CNG ఇంజన్ ఆప్షన్‌తో కూడా వస్తుంది. ఈ కారు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Jio Network Outrage: తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం , దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాలలో జియో సేవలు ఆగిపోయినట్లు డౌన్ డిటెక్టర్ స్పష్టం చేసింది. ఒక గంటలోనే దాదాపు పదివేల మంది జియో వినియోగదారులు జియో సేవలు ఆగిపోయాయని సోషల్ మీడియా ద్వారా స్పందించారు.
అయితే ఈ విషయంపై అటు జియో నుంచి ఎటువంటి స్పందన లేదా హామీ రాకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
VIVO T3 Ultra launch: ప్రముఖ చైనా టెక్ దిగ్గజం వివో స్మార్ట్ఫోన్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు కొత్తగా మరో ఫోన్ లాంచ్ అయింది. సరికొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో VIVO T3 Ultra లాంచ్ అయింది. ఈ ఫోన్ గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Lava Blaze 3 5G Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ లావా నుంచి మార్కెట్లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. ఇది Lava Blaze 3 5G పేరుతో అందుబాటులోకి వచ్చింది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాలు తెలుసుకోండి.
HMD New Skyline Smartphone: ప్రముఖ నోకియా HMD నుంచి మార్కెట్లోకి అద్భుతమైన మొబైల్ లాంచ్ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. దీని ధర రూ.41,950 నుంచి ప్రారంభం కాబోతోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Moto G31 2024 Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ Moto నుంచి మార్కెట్లోకి లాంచ్ కాబోతోంది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో పాటు 6.47-అంగుళాల AMOLED డిస్ప్లేతో అందుబాటులోకి రానుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.