Virat Kohli Dated With Izabelle Leite: కింగ్ కోహ్లీ క్రికెట్లో రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఈ రన్ మెషీన్ వ్యక్తిగత జీవితం గురించి చాలామందికి తెలియదు. బాలీవుడ్ నటి అనుష్క శర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ అనుష్క శర్మ కంటే ముందు కోహ్లీ గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..! బ్రెజిలియన్ మోడల్, నటి ఇజాబెల్లె లైట్‌తో కోహ్లీ ప్రేమయాణం నడిపించాడని అప్పట్లో జోరుగా పూకార్లు షికార్లు చేశాయి.
Rohit-Kohli Retirement: టీమిండియా ప్రదర్శనపై బీసీసీఐ నిప్పులు చెరుగుతోంది. ఇద్దరు సీనియర్లపై వేటుకు వేసేందుకు బోర్డు రెడీ అయినట్లు సమాచారం. హోంటౌన్ లో ఆఖరి టెస్టు సిరీస్ ఆడేశారు..ఇక రిటైర్మెంట్ ప్రకటించడమే ఆలస్యం అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఎవరా ఇద్దరు సీనియర్లు..బీసీసీఐ ఎందుకంత సీరియస్ అవుతోంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Virat Kohli : విరాట్ కోహ్లీ..తన క్లాస్ ఇన్నింగ్స్ తో క్రికెట్ అభిమానుల గుండెల్లో చెదరని స్థానం సంపాదించుకున్నారు. నేడు విరాట్ కోహ్లీ తన 36వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. అండర్ 19 వరల్డ్ కప్ హీరోగా జట్టులోకి ఎంట్రీ ఇచ్చి..విలువైన ఆటగాడిగా..ఒక మంచి నాయకుడిగా జట్టుపై తనదైన ముద్ర వేసిన కోహ్లీ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
IPL Mega Auction 2025 Date And Time Almost Fix:: ప్లేయర్ల రిటెన్షన్ పూర్తవడంతో మెగా వేలానికి ఐపీఎల్ నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. ఉత్కంఠగా సాగే ఐపీఎల్ వేలం పాట ఎక్కడ నిర్వహిస్తారనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే తేదీ, ఎక్కడ నిర్వహించాలనేది ఫిక్సయినట్లు చర్చ జరుగుతోంది.
ఐపీఎల్ 2025 మెగా వేలానికి అంతా సిద్ధమౌతోంది. ఇప్పటికే మొత్తం 10 ఫ్రాంచైజీలు రిటెన్షన్ ఆటగాళ్ల జాబితా విడుదల చేశాయి. ఈసారి ఊహించని రీతిలో ఐదుగురు కెప్టెన్లు వేలానికి సిద్ధం కానున్నారు. ఈసారి ఐపీఎల్ వేలం సౌదీ అరేబియాలోని రియాద్‌లో జరిపేందుకు బీసీసీఐ నిర్ణయించింది. వేలం ఏయే తేదీల్లో జరిగేది కూడా నిర్ణయమైంది.
Sanju Samson Top Five Car Collections: భారత క్రికెట్లో అత్యంత ప్రతిభ ఉండి అగ్ర ఆటగాళ్లలో ఒకడు సంజూ శాంసన్. ఎంతో ప్రతిభ ఉన్నా రావాల్సిన గుర్తింపు రాలేని ఆటగాళ్లలో సంజూ ఒకడు. క్రికెట్ విషయాలు పక్కనపెడితే సంజూకు కార్లు అంటే అతడికి చాలా ఇష్టం. అత్యంత ఖరీదైన.. విలావసంతమైన కార్లు సంజూ గ్యారేజ్‌లో ఉన్నాయి. వాటి విశేషాలు తెలుసుకుందాం.
IPL 2025 Sunrisers Hyderabad Retention List: అందరూ ఉత్కంఠగా ఎదురుచూసిన ఆటగాళ్ల రిటెన్షన్ పూర్తి అయింది. ఇక త్వరలో జరిగే మెగా వేలానికి అన్ని ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐదుగురు ప్లేయర్లను రిటెన్షన్ చేసుకుని.. మిగిలిన ప్లేయర్లను టీమ్ నుంచి రిలీజ్ చేసింది. ఎస్ఆర్హెచ్ కీలక ప్లేయర్లు భువనేశ్వర్ కుమార్, వాషింగ్టన్ సుందర్, నటరాజన్ తదితర కీలక ప్లేయర్లు వేలంలోకి రానున్నారు. అయితే సూపర్ ఫామ్‌లో ఉన్న వాషింగ్టన్ సుందర్‌ను జట్టును నుంచి రిలీజ్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Kavya Maran Abhishek Sharma Dating Rumors: క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూసిన ఐపీఎల్ రిటెన్షన్ ఆటగాళ్ల జాబితా వచ్చేసింది. వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, ఎవరిని టీమ్‌తోనే ఉంచుకోవాలి..? వేలంలో ఎవరిని దక్కించుకోవాలి..? ఆర్టీఎమ్ కార్డు ద్వారా తిరిగి ఎవరిని సొంతం చేసుకోవాలి..? వంటి పూర్తి లెక్కల తరువాత అన్ని ఫ్రాంచైజీలు ప్లేయర్లను రిలీజ్ చేశాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐదుగురు ప్లేయర్లను టీమ్‌తోనే ఉంచుకుని మిగిలిన వారందరిని టీమ్ నుంచి రిలీజ్ చేసింది.
IPL 2025 Auction: ఐపీఎల్ 2025 సీజన్ కోసం మొత్తం 10 ఫ్రాంచైజీలు ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాను విడుదల చేశాయి. ఈసారి ఊహించని ఆటగాళ్లు వేలానికి సిద్ధమయ్యారు. ఏకంగా ఐదుగురు కెప్టెన్లు ఈసారి మేగా ఆక్షన్‌లో తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి
IPL 2025 Teams Purse: ఐపీఎల్ 2025 సీజన్ సంబంధించి ఆటగాళ్ల రిటైన్ జాబితా విడుదలైంది. వివిధ జట్లు నిబంధనల ప్రకారం గరిష్టంగా 5-6 గురిని ఉంచుకుని మిగిలినవారిని రిలీజ్ చేశాయి. గత సీజన్లో రాణించిన ఆటగాళ్లను భారీ ధరకు రిటైన్ చేసుకున్నాయి. చివరిగా ఏ ఫ్రాంచైజీ వద్ద ఎంత డబ్బులు మిగిలాయో చూద్దాం.
SRH Retained List: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మెగా ఆక్షన్‌లో కీలకమైన ప్రక్రియ ఇవాళ ముగిసింది. మొత్తం 10 ఫ్రాంచైజీలు తమ తమ ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాను విడుదల చేశాయి. ఐపీఎల్ 2024 రన్నరప్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐదుగురిని మాత్రం ఉంచుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
IPL Retention Players Full List Check Out: రిటైన్ గడువు ముగియడంతో ఐపీఎల్ ఫ్రాంచైజీలు అట్టి పెట్టుకున్న ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. ఒక్కొక్క జట్టు సంచలన నిర్ణయాలు తీసుకున్నాయి.
IPL 2025 Retention Players List Of All 10 Teams Who Got Placed: ఐపీఎల్ సమరానికి సమయం దూసుకొస్తోంది. ఈ క్రమంలో ప్లేయర్ల ఎంపికపై జట్లు దృష్టి సారించాయి. రిటెన్షన్ ప్లేయర్ల జాబితా ఇదే!
Virat Kohli Will Be Once Again As RCB Captain: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్రోఫీ కోసం దశాబ్దానికి పైగా ఎదురుచూస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వచ్చే సీజన్ కోసం సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే భారీ వ్యూహాలు మారుస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే విరాట్ కోహ్లీని మళ్లీ తిరిగి కెప్టెన్‌గా చేస్తారనే వార్త ఆసక్తిగా మారింది.
ఐపీఎల్ ఆక్షన్ సమయం సమీపిస్తోంది. దేశంలో ఐపీఎల్ ప్రారంభమై 17 ఏళ్ళవుతోంది. క్రికెట్ పూర్వకాలంలో ఐపీఎల్ ఆట లేనే లేదు. ఒకవేళ 1980-90 దశకంలో ఐపీఎల్ ఉండి ఉంటే అప్పటి క్రికెటర్లలో వేలంలో ఎవరు ఎక్కువ ధర పలికేవారనేది ప్రముఖ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అంచనాలు ఇలా ఉన్నాయి.
India Women Beat New Zealand Women By 6 Wickets: ప్రపంచకప్‌లో ఓటమిపాలైన భారత మహిళల జట్టు న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌ను మాత్రం చేజిక్కించుకున్నారు. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌లో విజయం సాధించి 2-1తో న్యూజిలాండ్ నుంచి సిరీస్‌ను లాగేసుకున్నారు. స్మృతి మంధాన అద్భుత సెంచరీతో దుమ్మురేపింది.
India vs New Zealand 2nd Test Full Highlights: రెండో టెస్టులోనూ టీమిండియా బ్యాట్స్‌మెన్ దారుణంగా విఫలమయ్యారు. 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 245 పరుగులకే ఆలౌట్ అయి 113 రన్స్ తేడాతో ఓటమి పాలైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలిఉండగానే కివీస్ సొంతం చేసుకుంది.
India vs New Zealand 2nd Test Day 2 Highlights: స్పిన్‌తో కివీస్‌ను దెబ్బ తీద్దామనుకున్న భారత్ ప్లాన్ బెడిసికొట్టింది. అదే స్పిన్ ఉచ్చులో పడి భారత్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. ఒక్కొక్కరు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకే కుప్పకూలింది.
India vs New Zealand 2nd Test Highlights: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్ కివీస్ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించాడు. ఏడు వికెట్లతో వాషింగ్టన్ సుందర్ చెలరేగడంతో న్యూజిలాండ్ 259 పరుగులకే ఆలౌట్ అయింది. అశ్విన్ మొదటి మూడు వికెట్లు తీసి కివీస్ పతనానికి శ్రీకారం చుట్టాడు. అనంతరం టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 16 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు.
Zimbabwe vs Gambia: టీ20 క్రికెట్ లో జింబాబ్వే అత్యధిక స్కోరు చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. 20 ఓవర్లలో ఏకంగా 344 పరుగులు చేసి ఈ రికార్డు క్రియేట్ చేసింది. సికందర్ రజా కేవలం 43 బంతుల్లో 133 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.