Zimbabwe vs Gambia: టీ20 క్రికెట్ లో జింబాబ్వే అత్యధిక స్కోరు చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. 20 ఓవర్లలో ఏకంగా 344 పరుగులు చేసి ఈ రికార్డు క్రియేట్ చేసింది. సికందర్ రజా కేవలం 43 బంతుల్లో 133 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
ఇప్పటి వరకు టీ20 సీరీస్ లో 35 బంతుల్లో సెంచరీ చేసిన ఆటగాళ్లు డేవిడ్ మిల్లర్, రోహిత్ శర్మ. వీరి రికార్డును నేపాలీ ఆటగాడు కుశాల్ ఫాస్టెస్ట్ సెంచరీతో తన పేరిట నమోదు చేసుకున్నాడు. కేవలం 34 బంతుల్లో సెంచరీ చేయటం విశేషం.
గురువారం వెస్ట్ ఇండీస్ తో జరిగిన మ్యాచ్ లో ఒక ఆసక్తికర ఘటన నెలకొంది. బ్యాటింగ్ చేయానికి వచ్చిన బౌలర్ చాహల్ పెవిలియన్ కు వెళ్లటం.. మళ్లీ తిరిగి వచ్చి బ్యాటింగ్ చేయటం మైదానంలో నవ్వులు పూయించింది.. ఆ వీడియో మీకోసం
India vs Pakistan: మహిళల టీ20 వరల్డ్‌కప్ తొలి మ్యాచ్ లో దాయాదిపై భారత్ ఘన విజయం సాధించింది. భారత బ్యాటర్లలో జెమీమీ రోడ్రిగ్స్, షెఫాలీ, రీచా ఘోష్ రాణించారు.
Rain Threat for India vs New Zealand 2nd T20 Today. నేడు రెండో టీ20కు భారత్, న్యూజిలాండ్ జట్లు సన్నద్ధమయ్యాయి. ఈ రోజైనా మ్యాచ్ జరగాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.
VIRAT KHOLI: టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరింది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ప్రపంచకప్‌లో 23 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 989 పరుగులు చేశాడు. ఇందులో 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈజాబితాలో శ్రీలంక మాజీ కెప్టెన్ జయవర్ధనే వెయ్యి 16 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. వెస్టిండీస్ విధ్వంసకర ప్లేయర్ క్రిస్ గేల్ మూడో స్థానంలో ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్‌లో నిన్న నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 56 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
IND vs WI T20 Series: ఫార్మాట్ మారినా.. తమ ఆటలో జోష్ మారదంటోంది టీమిండియా. వెస్టిండీస్‌పై విండీస్ గడ్డపైనే తలపడుతున్న టీమిండియా.. టీ20 సిరీస్‌ని సైతం ఘన విజయంతో ప్రారంభించింది.
Chris Gayle 1000 Sixes | టీ20 ఫార్మెట్ లో 1000 సిక్సులు కొట్టిన తొలి క్రికెట్ ఆటగాడిగా క్రిస్ గేల్ ( Chris Gayle ) అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచంలో టీ20 ఫార్మెట్ లో ఏ ఆటగాడు కూడా ఈ కీర్తిని సాధించలేకపోయాడు. ఈ ఫీట్ చేయలేపోయాడు.
టీమ్ ఇండియా మాజీ క్రికెటర్.. యువరాజ్ సింగ్ ( Yuvraj Singh ) ను తలుచుకోగానే మనందరికీ ముందుగా.. 2007లో తొలిసారిగా జరిగిన ఐసీసీ (ICC) టీ 20 ప్రపంచకప్‌లో యువీ ఒకే ఓవర్లో బాదిన ఆరు సిక్సులు గుర్తుకువస్తాయి. ఇప్పటికీ.. ఎప్పటికీ.. యువీ సాధించిన ఈ ఘనత చరిత్ర పుటల్లో అలానే నిలిచిఉంటుంది.. నిలుస్తుంది కూడా..
ఐసీసీ ( ICC ) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపధ్యంలో నిరాశకు గురవుతున్న క్రికెట్ అభిమానులకు ( Cricket lovers ) ఇది నిజంగా గుడ్‌న్యూస్. ఇక వరుసగా మూడేళ్లపాటు అభిమానులు పండగ చేసుకోనున్నారు. ఇంతకీ ఆ నిర్ణయమేంటో తెలుసా..
ఆదివారం ముంబై వాంఖేడ్ స్టేడియంలో మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే టీమిండియా వరుసగా రెండు విజయాలతో జోరుమీదుండగా.. శ్రీలంక ఎలాగైనా ఈ ఒక్క మ్యాచ్ అన్నా గెలిచి పరువు దక్కించుకోవాలని చూస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.