Smriti Mandhana: భారత స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన తన కెరీర్ లో మరో అరుదైన ఘనత తన ఖాతాలో వేసుకుంది. వన్డే ఫార్మాట్ క్రికెట్లో అత్యంత వేగంగా 4వేల పరుగుల మార్క్ అందుకున్న భారత తొలి మహిళా ప్లేయర్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. స్మృతి మంధాన 95 ఇన్నింగ్స్ లో ఈ ఫీట్ సాధించింది. శుక్రవారం ఐర్లాండ్ తో జరిగిన తొలి వన్డేలో 40 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్మృతి మంధాన ఈ మైలురాయిని అందుకుంది.
India Women Beat New Zealand Women By 6 Wickets: ప్రపంచకప్‌లో ఓటమిపాలైన భారత మహిళల జట్టు న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌ను మాత్రం చేజిక్కించుకున్నారు. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌లో విజయం సాధించి 2-1తో న్యూజిలాండ్ నుంచి సిరీస్‌ను లాగేసుకున్నారు. స్మృతి మంధాన అద్భుత సెంచరీతో దుమ్మురేపింది.
Smriti Mandhana Comments On Women T20 World Cup: తాను పొట్టలో ఉన్నప్పుడే క్రికెట్ నేర్చుకున్నానని.. తనకు మొదట క్రికెట్ ఇష్టం లేదని భారత క్రికెట్ స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన పేర్కొనడం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Harmanpreet Kaur breaks down: మ్యాచ్‌లో ఓటమి చెందడంతో హర్మన్ ప్రీత్ కౌర్, జెమిమా పోరాటం వృధా అయింది. దీంతో మ్యాచ్ అనంతరం అక్కడే ఉన్న మహిళల జట్టు మాజీ కేప్టేన్ అంజుం చోప్రాను హత్తుకుని హర్మన్ ప్రీత్ కౌర్ కన్నీటిపర్యంతమైంది.
Ind vs Aus Womens T20 World Cup Semi Final Match: ఈ మ్యాచ్ ఫస్ట్ హాఫ్ చూసినట్టయితే.. భారత్‌కి గెలిచే అవకాశం, అర్హత రెండూ లేవనిపించేలా ఉంది. కానీ చేజింగ్‌లో మాత్రం ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ.. హర్మన్ ప్రీత్ కౌర్ (52 పరుగులు), జెమిమా రోడ్రిగ్స్ (43 పరుగులు) కొనసాగించిన పోరాటపటిమ చూస్తే మళ్లీ మ్యాచ్‌పై ఆశలు రేకెత్తాయి.
Harmanpreet Kaur played most matches in Women's T20I Cricket. మహిళల టీ20 క్రికెట్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా టీమిండియా మహిళా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ రికార్డుల్లోకి ఎక్కింది.
ICC Player of the Month Awards: సెప్టెంబర్ నెలకు గానూ 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డులను ప్రకటించింది ఐసీసీ. పురుషుల్లో రిజ్వాన్, మహిళల్లో హర్మన్‌ప్రీత్ ఈ అవార్డు గెలుచుకున్నారు.
ENGW vs INDW, 2nd ODI: హార్మన్ తన బ్యాటింగ్ తో ఇంగ్లీష్ బౌలర్లను ఊచకోత కోస్తే...మరోవైపు రేణుక సింగ్ ఇంగ్లాండ్ బ్యాటర్ల పనిపట్టింది. దీంతో ఇంగ్లీష్ గడ్డపై సుదీర్ఘ కాలం తర్వాత భారత మహిళల జట్టు వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది.
IND vs PAK CWG 2022, Harmanpreet Kaur surpasses MS Dhoni in T20I Cricket. పాకిస్థాన్‌పై విజయం సాధించడంతో భారత మహిళా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.
Harmanpreet Kaur has been appointed as Indian women’s team ODI captain for the upcoming Sri Lanka tour, starting from June 23. The move was made after Mithali Raj announced her retirement on Wednesday
Australia beat India to Qualify ICC Women's World Cup 2022 Semis. ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్ 2022లో ఆస్ట్రేలియా సెమీస్ చేరింది. ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు గెలిచిన ఆస్ట్రేలియా.. ఆక్లాండ్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియాను కూడా చిత్తుచేసింది.
India set 278 target to Australia in Women's World Cup 2022. ఐసీసీ మహిళా ప్రపంచకప్ 2022లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న లీగ్ మ్యాచులో భారత్ బరి స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 277 రన్స్ చేసి.. ఆసీస్ ముందు 278 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
Harmanpreet Kaur takes a Stunning flying Catch. భారత జట్టు మహిళా వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్.. ఓ సూపర్ క్యాచ్‌తో అభిమానుల హృదయాలను గెలుచుకుంది. బాల్ అందుకున్న తర్వాత తలకిందులుగా పడిపోయినా బంతిని మాత్రం వదలలేదు.
ICC Women's World Cup 2022, NZW vs INDW: మహిళా వన్డే ప్రపంచకప్ 2022లోని తొలి మ్యాచులో పాకిస్తాన్ జట్టుపై భారీ విజయాన్ని అందుకున్న భారత్.. రెండో వన్డేలో న్యూజిలాండ్ చేతిలో దారుణ ఓటమిని ఎదుర్కొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.