Smriti Mandhana: భారత స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన తన కెరీర్ లో మరో అరుదైన ఘనత తన ఖాతాలో వేసుకుంది. వన్డే ఫార్మాట్ క్రికెట్లో అత్యంత వేగంగా 4వేల పరుగుల మార్క్ అందుకున్న భారత తొలి మహిళా ప్లేయర్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. స్మృతి మంధాన 95 ఇన్నింగ్స్ లో ఈ ఫీట్ సాధించింది. శుక్రవారం ఐర్లాండ్ తో జరిగిన తొలి వన్డేలో 40 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్మృతి మంధాన ఈ మైలురాయిని అందుకుంది.
Ind Vs Aus ODI Women: వన్డే క్రికెట్లో స్మృతి మంధాన దెబ్బకు రికార్డులన్నీ చెల్లాచెదురయ్యాయి. ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కానీ రికార్డును తన ఖాతాలో వేసుకుంది ఈ క్యూటీ. బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడోవన్డేలో ఈ ఘనతను సాధించింది.
India Women Beat New Zealand Women By 6 Wickets: ప్రపంచకప్‌లో ఓటమిపాలైన భారత మహిళల జట్టు న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌ను మాత్రం చేజిక్కించుకున్నారు. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌లో విజయం సాధించి 2-1తో న్యూజిలాండ్ నుంచి సిరీస్‌ను లాగేసుకున్నారు. స్మృతి మంధాన అద్భుత సెంచరీతో దుమ్మురేపింది.
Smriti Mandhana Comments On Women T20 World Cup: తాను పొట్టలో ఉన్నప్పుడే క్రికెట్ నేర్చుకున్నానని.. తనకు మొదట క్రికెట్ ఇష్టం లేదని భారత క్రికెట్ స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన పేర్కొనడం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Smriti Mandhana Boyfriend Palash Muchhal: టీమిండియా క్రికెట్ టీమ్ స్టార్ ప్లేయర్ స్మృతీ మంధాన తన ఆటతీరుతోనే కాకుండా బ్యూటీఫుల్ లుక్స్‌తో ఎంతోమంది కుర్రకారు మనసులను కొల్లగొట్టింది. తాజాగా బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి దిగిన పిక్స్ యువకుల గుండె బద్దలైంది. గత ఐదేళ్లుగా మ్యూజిక్ కంపోజర్ పలాశ్ ముచ్చల్‌తో ప్రేమలో ఉన్నట్లు తేలిపోయింది. ఇద్దరూ కలిసి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుక కేక్ కట్ చేశారు.
Mandhana Smashed 136 Runs And Takes One Wicket: పురుషులకు దీటుగా మహిళా క్రికెటర్లు సత్తా చాటుతున్నారు. లేడీ విరాట్ కోహ్లీగా గుర్తింపు పొందిన స్మృతి మందనా సంచలన ప్రదర్శన చేసి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.
Smriti Mandhana Boyfriend: చిరకాల కల నెరవేరిన వేళ కెప్టెన్ తన ప్రియుడితో కలిసి ఉబ్బితబ్బిబైంది. ట్రోఫీ అందుకున్న అనంతరం ప్రియుడితో పంచుకుని సంబరపడిపోయింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ స్మృతి మందాన్న.
Smriti Mandhana Bowilng Vs Virat Kohli: స్మృతి మందనకు, విరాట్ కోహ్లీకి ఐపిఎల్ జట్ల కెప్టేన్సీ విషయంలోనే కాదు.. మరో విషయంలోనూ ఇద్దరి మధ్య చాలా దగ్గరి పోలికలు ఉన్నాయని తేలింది. అదేంటో తెలుసుకోవడానికంటే ముందుగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో స్మృతి మంధన జర్నీ ఎలా ఉందో తెలుసుకుందాం.
Smriti Mandhana named RCB captain for WPL 2023: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేయడంతో క్రికెట్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఈసారి హోమ్ గ్రౌండ్లో కూడా మ్యాచ్‌లు జరుగుతుండడంతో నేరుగా స్టేడియంకు వెళ్లి మ్యాచ్‌లు చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ కంటే ముందు డబ్యూపీఎల్ మొదలుకానుంది.
Top 10 Hottest Female Cricketers: WPL 2023లో టాప్ 10 హాటెస్ట్ మహిళా క్రికెటర్లు ఎవరో తెలుసా? స్మృతి మందన్నా మొదలు అనేక మంది ఇండియన్ క్రికెటర్లతో పాటు ఫారెన్ లేడీ క్రికెటర్లు కూడా ఉన్నారు. ఆ వివరాలు
WPL Auction 2023 Costliest Players List. బీసీసీఐ తొలిసారిగా నిర్వహించిన డబ్ల్యూపీఎల్ 2023 వేలంలో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన రికార్డు ధర పలికింది.
India Women Players enjoys Smriti Mandhana's Auction. స్మృతి మంధాన కోసం ప్రాంఛైజీలు పోటీ పడుతుంటే.. డ్రెసింగ్ రూంలో లైవ్ చూసిన భారత క్రికెట్ జట్టు అమ్మాయిలు సందడి చేశారు.
Smriti Mandhana Injury: మహిళల టీ20 వరల్డ్ కప్‌లో మొదటి మ్యాచ్‌లో దయాది పాకిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ కీలక పోరుకుముందు భారత అభిమానులకు బ్యాడ్‌న్యూస్. స్టార్ ఓపెనర్ స్మృతి మంధానకు గాయం కారణంగా పాక్ మ్యాచ్‌కు దూరం అయ్యే ఛాన్స్ ఉందని ఐసీసీ వర్గాలు తెలిపాయి.
Smriti Mandhana: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు దూసుకెళ్తోంది. ఇప్పటికే సెమీస్‌కు చేరింది. ఈక్రమంలో టీమిండియా స్టార్ ప్లేయర్ సరికొత్త రికార్డు సృష్టించింది.
Smriti Mandhana says Team India will win medal at CWG 2022. తొలిసారి కామన్వెల్త్ గేమ్స్‌లో ఆడబోతున్న టీమిండియా మహిళా జట్టు వైస్ కెప్టెన్ స్మృతీ మంధాన భావోద్వేగం చెందారు.
Most Beautiful female athletes in Commonwealth Games 2022. కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారతదేశానికి చెందిన క్రికెటర్ స్మృతి మంధాన, స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్ లాంటి అందమైన ప్లేయర్స్ ఆడబోతున్నారు.
India Women set 275 target to South Africa Women in CWC 2022. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2022లో భాగంగా క్రైస్ట్‌చర్చ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచులో భారత్ భారీ స్కోర్ చేసింది.
ICC Women's World Cup 2022, INDW vs PAKW: మహిళల వన్డే ప్రపంచకప్ 2022లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో టీమిండియా పోరాడే స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 244 రన్స్ చేసి.. పాకిస్తాన్ ముందు 245 పరుగుల టార్గెట్ ఉంచింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.