Air India Flight Collides In Pune Airport While Takeoff: ఎయిర్‌పోర్టులో టేకాఫ్ అవుతున్న సమయంలో ఎయిర్ పోర్టులో విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. లగేజీ ట్రక్‌ను విమానం ఢీకొనడంతో విమాన ప్రయాణికులు భయాందోళన చెందారు.
Wheelchair Shortage Old Man Died: విమానాశ్రయంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. పండు ముదసలి వ్యక్తి ఎమిగ్రేషన్ ప్రక్రియ కోసం వేచి చూస్తూ నడుచుకుంటూ వెళ్లి కుప్పకూలిపోయాడు. వీల్ చైర్ లేక ఆయన మృతి చెందాడు. ఈ సంఘటన ముంబైలో జరిగింది.
Urine and Defecation in Flight: ఎయిర్ ఇండియా ఫైట్‌లో ప్రయాణికుడు దారుణంగా ప్రవర్తించాడు. సీటుపై ఉమ్మివేయడంతోపాటు అక్కడే మల, మూత్ర విసర్జన చేశాడు. విమాన సిబ్బంది హెచ్చరించినా అతను తీరు మార్చుకోలేదు. ఢిల్లీ ఎయిర్‌పోర్టు పోలీసులు కేసు నమోదు చేసుకుని కోర్టులో హాజరుపరిచారు.
Snake Found on Flight: కేరళలోని క్యాలికట్ నుంచి దుబాయ్ వెళ్లిన ఎయిర్ ఇండియా B737 800 ఎయిర్ క్రాఫ్ట్ విమానం దుబాయ్ విమానాశ్రయం చేరుకున్న అనంతరం ప్రయాణికులకు ఎదురైన వింత అనుభవం ఇది. విమానంలోకి చొరబడిన పామును చూసిన ప్రయాణికులు.. భయంతో పరుగులు తీశారు.
Air India Delhi Mascow Service: ఢిల్లీ-మాస్కో మధ్య నడిచే ఎయిర్ ఇండియా విమాన సర్వీస్ గురువారం (ఏప్రిల్ 7) రద్దయింది. దీనికి కారణమేంటో తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు.
Vijayawada Airport: విజయవాడ విమానాశ్రయంలో భారీ ముప్పు తప్పింది. ఎయిర్ ఇండియా విమానం భారీ ప్రమాదం నుంచి బయటపడింది. 117 మంది ప్రయాణీకులు క్షేమంగా బయటపడ్డారు. అసలేం జరిగిందంటే..
దాదాపు 2 నెలల లాక్డౌన్ ( Lockdown ) చెర అనంతరం స్వేచ్చగా గాల్లో ఎగురుతూ తమ గమ్యస్థానాలకి వెళ్దాం అనుకుంటూ హ్యాపీగా హైదరాబాద్ ఎయిర్ పోర్టుకి ( Hyderabad Airport ) చేరుకున్న ప్రయాణీకులకి ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ ( Air India airlines ) నిరాశే మిగిల్చింది.
కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో విదేశాల నుంచి స్వదేశానికి తిరిగిరావాలని భావించి లాక్ డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయిన భారతీయులను వందేభారత్ మిషన్ పేరిట భారత్‌కి తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వందేభారత్ మిషన్‌లో భాగంగా 163 మందితో కువైట్ నుంచి బయల్దేరిన ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం ( Kuwait to Hyderabad special flight ) శనివారం రాత్రి హైదరాబాద్‌కి చేరుకుంది.
కరోనావైరస్ ఇటలీని ( Coronavirus in Italy ) ఎంత వణికిస్తుందో అందరికీ తెలిసిందే. చైనా తర్వాత కరోనావైరస్ గురించి భయపడుతున్న ప్రపంచదేశాల్లో ఇటలీ సైతం ముందుంది. అటువంటి ఇటలీలోని మిలాన్ నుంచి AI138 అనే ఎయిర్ ఇండియా విమానం (Flight from Milan) కోవిడ్-19 ( COVID-19) స్క్రీనింగ్ లేకుండానే భారత్‌కి రావడం కలకలం సృష్టించింది.
ఎయిర్ ఇండియా విమానానికి శనివారం ఉదయం తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఉదయం 8 గంటలకు పూణె నుంచి ఢిల్లీకి బయల్దేరాల్సిన A321 ఎయిర్ ఇండియా విమానం రన్వేపైకొచ్చి టేకాఫ్ తీసుకునే సమయంలోనే.. ఉన్నట్టుండి అదే రన్ వే పైకి మరో జీపు దూసుకురావడం పైలట్‌ను తీవ్ర ఆందోళనకు గురిచేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.