Terror attacks in Ayodhya: ఆగస్టు 15న అయోధ్యలోని రామ జన్మభూమిలో ఉగ్రవాద దాడులకు పాల్పడేందుకు పాకిస్తాన్కి చెందిన నిఘా సంస్థ ఐఎస్ఐ కుట్ర చేస్తోందని భారత నిఘావర్గాలు కేంద్రాన్ని హెచ్చరించాయి.
అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేత కేసు విచారణను ఆగస్టు 31 లోపు పూర్తిచేయాలన్న సుప్రీం కోర్టు (Supreme Court of India) ఆదేశాల మేరకు సీబీఐ కోర్టు ప్రతీరోజు విచారణ జరుపుతోంది.
రామజన్మభూమి ఆలయ ( Ram janma bhumi ) నిర్మాణ శంకుస్థాపన తేదీ ఫిక్స్ అయింది. ప్రధాని మోదీ ( Pm Modi ) చేతుల మీదుగా భూమిపూజకు ముహూర్తం ఖరారైంది. ట్రస్ట్ పంపించిన రెండు తేదీల్లో ఒక తేదీని ఫైనల్ చేసినట్టు సమాచారం.
Hindu temple in pak: ఇస్లామిక్ దేశంగా నిత్యం భారతదేశంతో వివాదాన్ని కలిగి ఉండే పాకిస్తాన్లో తొలిసారి ఓ హిందూ ఆలయం ( First Hindu temple in pakistan ) నిర్మితమవుతోంది. ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా పది కోట్ల భారీ ఖర్చుతో ఈ ఆలయాన్ని నిర్మించబోతున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా పది కోట్ల భారీ ఖర్చుతో ఈ ఆలయాన్ని నిర్మించబోతున్నారు.
అయోధ్యలో రామ మందిరం నిర్మించుకోవచ్చని.. దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత అక్కడ నిర్మాణ పనులను ఊపందుకుంటున్నాయి. ప్రస్తుతం భూమి చదును పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అయోధ్యలో ఓ విశేషం వెలుగు చూసింది.
శతాబ్దాలుగా కొనసాగుతున్న రామ మందిరం, బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు అనంతరం ఆలయ నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు చేశారు. రామాలయ నిర్మాణం తేదీపై నిర్ణయం తీసుకునేందుకు ఈ 19న ఆలయ నిర్మాణ ట్రస్ట్ సమావేశం కానుంది.
అయోధ్య స్థలంలో రామ మందిరం నిర్మించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఈ తీర్పును ఒకరికి విజయంగానో లేక మరొకరికి ఓటమిగానో చూడొద్దని అన్నారు. అంతేకాకుండా రామ్, రహీం భక్తులకు ఇది దేశంపై భక్తిని చాటుకునే తరుణం అని అభిప్రాయపడ్డారు. రామ్ భక్తులకు అయినా.. రహీం భక్తులకు అయినా.. ఇది దేశభక్తిని పెంపొందించుకునే సమయం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
హైదరాబాద్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ "2019 ఎన్నికల కంటే ముందే రామ మందిరం నిర్మాణం జరిగి తీరుతుంది" అని చెప్పినట్లు పలు పత్రికలతో పాటు టీవీ ఛానళ్ళలో కూడా వార్తలు వచ్చాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.