Uttarakhand Bus Accident: ఆల్మోరాలో బస్సు ఒక్కసారిగా లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 30 వరకు ప్రయాణికులు చనిపోయినట్లు తెలుస్తొంది. ప్రస్తుతం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
Nashik bus accident: గుజరాత్ లోని డాంగ్ జిల్లాలో టూరిస్టు బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. బస్సు, ట్రక్కును ఓవర్ టేక్ చేస్తుండగా, ఒక్కసారిగా అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
South Africa Bus Accident News: దక్షిణాఫ్రికాలో ఈస్టర్ పండుగ నాడు తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రార్థనల కోసం వెళుతున్న బస్సు లోయలోకి పడిపోవడంతో 45 మంది మరణించగా.. 8 ఏళ్ల బాలిక మాత్రమే ప్రాణాలతో బయపడింది. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
Bus Fired: మద్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సులో మంటలు చెలరేగడంతో 12 మంది సజీవ దహనమయ్యారు. మరో 10 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరగవచ్చని తెలుస్తోంది.
Bus Accident In Uttarakhand: ఉత్తరాఖండ్‌లో గంగోత్రి జాతీయ రహదారిపై లోయలోకి బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదం ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. 27 మంది సురక్షితులయ్యారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Mexico Bus Crash News Update: మెక్సికో ఓ బస్సు 164 అడుగుల లోతులో ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం 18 మంది మృతిచెందగా.. 18 మందికి గాయాలయ్యాయి. మలుపు వద్ద డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమైనట్లు తెలుస్తోంది. వివరాలు ఇలా..
ఈ రోజు ఉదయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో 43 మంది ప్రయాణికులు ఉన్న బస్సు బొగ్గులారీని డీ కొట్టడంతో బస్సు పల్టీలు కొట్టినట్లుగా ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ఆ వివరాలు
Maharashtra Bus Accident మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుఝామున జరిగిన ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. ఇంకా చాలా మంది గాయాలపాలయ్యారు. పూణె నుంచి ముంబైకి వెళ్తున్న బస్సులో ఈ ప్రమాదం సంభవించింది.
Accident In Nashik Shirdi Highway: షిరిడీ యాత్రకు వెళుతున్న బస్సు.. ట్రక్‌ను ఢీకొనడంతో పది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 35 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా.. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Nursing School Bus Accident in Nalgonda: నల్గొండ జిల్లాలో హైదరాబాద్-విజయవాడ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. నర్సింగ్ కాలేజ్ బస్సు బోల్తా పడడంతో 20 మంది విద్యార్థులు గాయపడ్డారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు.
Araku Valley Bus Accident: ఈ ప్రమాదంలో రవి రాజా ట్రావెల్స్ కి చెందిన ప్రైవేటు బస్సు అందరూ చూస్తుండగానే కళ్ల ముందే కాలి బూడిదైంది. ఆదివారం రాత్రి 9:30 గంటల సమయంలో రవి రాజా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పర్యాటకులను తీసుకుని అరకు లోయ వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Gujarat Bus Accident: ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరగిపోతున్నాయి. తాజాగా గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు.
Bus Accident In AP: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో పెను ప్రమాదం తప్పింది. పర్యాటకుల బస్సు అదుపుతప్పి లోయలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలు కాగా..
Kerala Bus Accident: కేరళ పాలక్కాడ్ జిల్లాలో ఘోర దుర్ఘటన సంభవించింది. టూరిస్ట్ బస్సు ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఘటనలో 9 మంది దుర్మరణం చెందారు. మరో 38 మంది గాయపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.