Peacefully Completes Bibi Ka Alam Juloos Procession: తెలంగాణలో మొహర్రం భక్తిశ్రద్ధలతో జరిగింది. అమరుల త్యాగానికి ప్రతీకగా జరిగిన మొహర్రం శాంతియుతంగా ముగిసింది. దేశంలోనే ప్రసిద్ధిగాంచిన బీబీ కా ఆలమ్ ఊరేగింపు పాతబస్తీ మీదుగా కొనసాగింది. ఈ ఊరేగింపునకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు.
KT Rama Rao Protest At Charminar: ప్రభుత్వ రాజముద్ర మార్పుపై తెలంగాణలో తీవ్ర వివాదం నడుస్తోంది. ప్రజాభీష్టం మేరకు చేయకుండా కాంగ్రెస్ మూర్ఖంగా ముందుకెళ్లడంపై కేటీఆర్ మండిపడ్డారు. చార్మినార్ వద్ద నిరసన చేపట్టారు.
Bangles: గాజులు అంటే ఇష్టపడని అమ్మాయిలు ఎవరుంటారు. అందులో చార్మినార్ పేరు వినగానే అమ్మాయిలకి గుర్తొచ్చే మొదటి షాపింగ్ గాజుల షాపింగ్. కాగా ఇక్కడ దొరికే లాడ్ బజార్ గాజులకు చాలా ప్రత్యేకత ఉంది. మరి అదేమిటో ఒకసారి చూసేద్దాం పదండి
Hyderabad: హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. చార్మినార్, బహదూర్ పురా, ఫలక్‌నుమా, బార్కస్, చాంద్రాయణగుట్ట, సైదాబాద్, మలక్‌పేట, నారాయణగూడ, హిమాయత్‌నగర్, ఖైరతాబాద్, చంపా పేట్, సంతోష్ నగర్, చాదర్‌ఘాట్, దిల్సుఖ్నగర్, కొత్తపేట, ఎల్బీనగర్, వనస్థలిపురంలో భారీగా వర్షం పడింది. ఉరుములతో కూడిన వర్షం కురిసింది.
TRS BIKE RALLY: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, విపక్షాలు రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా పర్యటనలతో హైదరాబాద్ లో రాజకీయ సందడి కనిపిస్తోంది. టీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీ కార్యక్రమాలతో ఉద్రిక్తతలు ఏర్పడుతున్నాయి.
Charminar Bhagya Laxmi Temple: హాట్ హాట్ గా సాగుతున్న తెలంగాణ రాజకీయాలకు ఇప్పుడు చార్మీనార్ కేంద్రంగా మారింది. చార్మీనార్ తో పాటు అక్కడున్న భాగ్యలక్షి మందిర్ చుట్టూ రెండు రోజులుగా కీలక పరిణామాలు జరుగుతున్నాయి.
CHARMINAR WAR: హైదరాబాద్ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది చార్మీనార్. భాగ్యనగరానికి సింబాలిక్ గా ఉంది ఈ చరిత్రాత్మక కట్టడం. చార్మీనార్ దగ్గరే ఉన్న భాగ్యలక్ష్మి టెంపుల్ చాలా ఫేమస్. పాతబస్తీలో మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయి ఈ రెండు కట్టడాలు. అయితే హైదరాబాదీలు గర్వంగా చెప్పుకునే చార్మీనార్ చుట్టూ ఇప్పుడు రచ్చ సాగుతోంది. రాజకీయ రగడ ముదురుతోంది
Charminar Mosque Prayers Demand : కుతుబ్ మినార్ వివాదం నడుమ, చార్మినార్‌ను తిరిగి ప్రార్థనల కోసం తెరవాలని కాంగ్రెస్ నాయకుడు డిమాండ్ చేస్తున్నారు. ఉద్రిక్తత సృష్టించే ప్రయత్నమని బీజేపీ ఆరోపిస్తోంది.
Hyderabad: తెలంగాణలో ( Telangana ) కోవిడ్-19 ( Covid-19 ) వైరస్ సంక్రమణ పెరుగుతోంది. అయితే గ్రేటర్ (GHMC ) పరిధిలో మాత్రం పాజిటీవ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. వరుసగా నాలుగు రోజుగా హైదరాబాద్ లో 500 కన్నా తక్కువ కేసులు నమోదు అవుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.