Corona Guidelines Delhi: పాఠశాల విద్యార్థులు ఎక్కువగా కరోనా బారిన పడుతుండడం వల్ల ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలను జారీ చేసింది. పాఠశాలకు వచ్చే ప్రతి విద్యార్థి ఈ మార్గదర్శకాలను తప్పక పాటించాలని కేజ్రీ వాల్ సర్కార్ ఆదేశించింది.
India Covid Cases: దేశంలో మరోసారి కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత రెండు మూడు రోజులుగా కొవిడ్ కేసుల్లో వృద్ధి కనిపిస్తుంది. కొత్తగా దేశవ్యాప్తంగా 2,380 కరోనా కేసులు నమోదయ్యాయి.
China Corona Lockdown: చైనాలోని షాంఘైలో పెరుగుతున్న కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా, కఠినమైన లాక్డౌన్ విధించబడింది. అయితే దీనికి సంబంధించి ఓ షాకింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
IPL 2022, DC physio Patrick Farhart tests positive for Coronavirus. ఐపీఎల్ 2022లో కరోనా వైరస్ మహమ్మారి కలకలం రేపింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఫిజియో పాట్రిక్ ఫర్హత్‌కు శుక్రవారం కొవిడ్ 19 పాజిటివ్ అని తేలింది.
Corona Symptoms: ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నిత్యం తన రూపాన్ని మార్చుకుంటూ విపరీతంగా వ్యాపిస్తుంది. ఇప్పుడు XE వేరియంట్ పేరిట వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్.. మరో కొత్త లక్షణానికి దారి తీస్తుంది. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ బారిన పడిన వారిలో ఈ కొత్త లక్షణం కనిపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్త తెలియజేసింది.
జాన్స్ హాప్కిన్స్ చిల్డ్రన్స్ సెంటర్ పరిశోధకులు చేసిన అధ్యయనం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. క్రూసిఫెరస్ రకం మొక్కలైన క్యాబేజీ, బ్రకోలీ, గోబీ పువ్వు వంటి సల్ఫోరఫేన్ రసాయనం సమర్థంగా పనిచేసే అవకాశముండటమే దీనికి కారణం. ఇది కరోనాలో రకాలైన డెల్టా, ఒమిక్రాన్‌తో పాటు SARS-COV-2 రకాల వైరస్ల వృద్ధిని 50% వరకు తగ్గిస్తున్నట్టు ప్రయోగశాల పరీక్షలోని ఫలితాలను వెల్లడించారు.
మన దేశంలో కరోనా అదుపులోనే ఉంది, గత కొన్ని వారాలుగా కరోనా కేసులు స్వల్పంగా నమోదవ్వటంతో కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.. అవేంటో మీరే చూడండి.
గత కొన్ని రోజులుగా కరోనా ఉధృతి భారత్ లో తగ్గిందనే చెప్పాలి. గడిచిన 24 గంటల్లో రెండువేల లోపు కేసులు నమోదవ్వగా వందకు పైగా మరణాలు నమోదయ్యాయి. ఆ వివరాలు...
Actress Shruti Haasan: నటి శ్రుతిహాసన్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఇన్ స్టా వేదికగా ఆమె స్వయంగా వెల్లడించారు. కరోనా నుంచి కోలుకుని త్వరలో తిరిగి వస్తానని ఆమె అన్నారు.
Omicron in Children, Symptoms, Precautions: కొవిడ్ గురైన చిన్న పిల్లల్లో ఆ లక్షణాలు కచ్చితంగా ఉంటాయి. మరి అలాంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకండి. అవన్నీ కొవిడ్, ఒమిక్రాన్ లక్షణాలుగా గుర్తించి డాక్టర్ని సంప్రదించాలి. ఆ లక్షణాలు ఏమిటో చూడండి.
People fires on decrease Covid tests : తెలంగాణలో కొవిడ్ టెస్ట్‌లు తగ్గించారంటూ, కేసులు తక్కువ చూపిన్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. సోషల్ మీడియాలో పోస్టులు వెలుస్తున్నాయి. గవర్నర్ తమిళిసై జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.
Telangana New Covid cases : తెలంగాణలో రోజురోజుకు కొవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. భారీ ఎత్తున యాక్టివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో కేసులు నమోదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.