FIR Lodged Against Venkatesh Rana And Suresh Babu: దగ్గుబాటి కుటుంబానికి భారీ షాక్ తగిలింది. ఓ ఆస్తి వివాదంలో హీరోలు వెంకటేశ్, రానా, అభిరామ్తోపాటు నిర్మాత సురేశ్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించడంతో సినీ పరిశ్రమలో సంచలనం రేపింది.
Daggubati Abhiram: టాలీవుడ్ స్టార్ దగ్గుబాటి సురేశ్ బాబు చిన్న కుమారు అభిరామ్ ఓ ఇంటివాడయ్యాడు. ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది.
Ahimsa Movie: దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా అహింస. బాక్సాఫీస్ వద్ద బోల్తాపడిన ఈ సినిమా ఎట్టకేలకు ఆరు నెలల తర్వత ఓటీటీ ఇచ్చింది.
Director Teja About Daggubati Abhiram దగ్గుబాటి అభిరాం ఎంత ఫేమస్ అన్నది అందరికీ తెలిసిందే. శ్రీరెడ్డి వ్యవహారంతో అభిరాం ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు తేజ దర్శకత్వంలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతోన్నాడు. అహింస సినిమాతో అభిరాం హీరోగా మారబోతోన్నాడు.
Sri Reddy on Daggubati Abhiram New Movie Ahimsa దగ్గుబాటి అభిరామ్ శ్రీరెడ్డి ఇష్యూ గురించి అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.