మధుమేహం ( Diabetes ) , గుండెజబ్బులు ( Cardioc problems ) , రక్తపోటు ( Blood Pressure ) , క్యాన్సర్ ( Cancer ) , అల్సర్ తరచూ విన్పిస్తూ పీడించే వ్యాధులు. దీర్ఘకాలం సతాయించే వ్యాధులు. ఆ ఆయిల్ ను క్రమం తప్పకుండా వాడితే కచ్చితంగా ఈ వ్యాధులు తగ్గుతాయని నిపుణులు చెబుుతున్నారు. అందుకే అమెరికాకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ దీన్ని మిరాకిల్ హెర్బ్ గా అభివర్ణించింది.
Health Tips | తొందర తొందరగా ఆహారం తినడం మన పాలిట శాపంగా మారుతుంది. అలా తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు, వ్యాధులు ఉత్పన్నమవుతాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
Benefits Of Curry Leaves | ముఖ్యంగా కంటి చూపు కోసం ఆకూకూరలు తీసుకోవడం ఉత్తమమని అందరికీ తెలిసిందే. వంటల్లో వాడే కరివేపాకు ఓ ఆహార పదార్థంగానే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
నేరేడు పండు శాస్త్రీయ నాయం 'షైజీజియం క్యుమిని'. ఈ చెట్టును ఎక్కువగా పండ్ల కోసం పెంచుతారు. ఈ పండు పోషకాల గని.. అనారోగ్య నివారిణి. ఒక్క పండే కాదు.. ఈ చెట్టు ఆకులు, బెరడు కూడా వ్యాధులను నయం చేయడంలో సహాయపడతాయి. ఇది మనదేశంతో పాటు, పాకిస్థాన్, ఇండోనేషియాలలో ప్రధానంగా పెరుగుతుంది. ఈ పండు ఇప్పటిది కాదట.. దీని గురించి రాలయంలో కూడా ప్రస్తావించారు. 14ఏళ్ల వనవాస జీవితంలో రాముడు ఎక్కువగా నేరేడు పండ్లను తిన్నాడని భారతీయుల విశ్వాసం.
నేరేడు పండు-ఆరోగ్య ప్రయోజనాలు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.