Maharashtra And Jharkhand Election Results 2024 Live: ఉత్కంఠ రేపిన మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. బీజేపీ కూటమి వైపా? ఇండి కూటమి వైపా? అని జరిగిన ఉత్కంఠ పోరులో ఫలితాలు తేలిపోయాయి. మళ్లీ అధికార కూటములకే అక్కడి ప్రజలు పట్టం కట్టారు. క్షణ క్షణం లైవ్ అప్డేట్స్
Election Results: Maharashtra Ministers Que To Tirumala Visit: ఓటర్లు ఎటు వైపు నిలబడ్డారో.. మళ్లీ పట్టం కడుతారో లేదననే భయంతో మహారాష్ట్రకు చెందిన కొందరు మంత్రులు తిరుమలకు క్యూ కట్టారు. ఓటమి భయంతో శ్రీవారిని దర్శించుకున్నారు.
Rahul Gandhi Prime Minister Dream: లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో జోష్‌లో ఉన్న రాహుల్ గాంధీకి హర్యానా, జమ్మూ కశ్మీర్ ఫలితాలతో ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాని కావాలనే అతడి కల దూరమైనట్టు కనిపిస్తోంది.
Haryana Assembly Elections Vinesh Phogat: పారిస్ ఒలింపిక్స్‌లో తృటిలో పతకాన్ని చేజార్చుకున్న వినేశ్ ఫొగట్ రాజకీయాల్లో కూడా విజయం సాధించకుండా వెనుతిరిగింది. హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన వినేశ్ తొలి ఎన్నికల్లోనే ఓటమిని చవిచూడడం గమనార్హం. ఆమెకు ఎక్కడా కలిసి రాకపోవడంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
Sikkim Arunachal Pradesh Election Results 2024 SKM BJP Sweeps: సార్వత్రిక ఎన్నికల ముందు రెండు రాష్ట్రాల అసెంబ్లీలు వెలువడగా.. అరుణాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ, సిక్కింలో ఎస్కేఎం పార్టీలు విజయం సాధించాయి.
PM Narendra Modi Record: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరో రికార్డు క్రియేట్ చేశారు. అవును ప్రధాన మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టి నేటితో 10 యేళ్ల ఐదు రోజులు అవుతోంది. ఈ సందర్భంగా దేశంలో ఎక్కువ రోజులు ప్రధాన మంత్రి బాధ్యతలో ఉన్న మూడో వ్యక్తిగా రికార్డులకు ఎక్కారు.
Who Will Win Nagarkurnool Lok Sabha Election: ఎస్సీ నియోజకవర్గమైన నాగర్‌కర్నూల్ లోక్‌సభలో హోరాహోరీగా పోరు నడిచింది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొనగా.. బీజేపీ మాత్రం నామమాత్ర పోటీ ఇస్తుందని తెలుస్తోంది.
High Tension On Mahabubnagar Lok Sabha Election Results DK Aruna Or Vamshichand: రాష్ట్రంలో కీలకమైన మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం ఫలితం ఉత్కంఠ రేపుతోంది. ఇక్కడి నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి, డీకే అరుణ, వంశీచంద్ రెడ్డి పోటీతో ఎవరూ గెలుస్తారనేది ఆసక్తికర చర్చ జరుగుతోంది.
After Vacation YS Jagan CBN Pawan And Other Political Leaders When Return To AP: ఎన్నికల సమరం ముగిసింది.. ఇక ప్రజా తీర్పు రావడమే ఆలస్యం. కొంచెం విరామం లభించడంతో దేశ, విదేశాలకు వ్యక్తిగత పర్యటనల కోసం వెళ్లిన రాజకీయ నాయకులు తిరుగుముఖం పడుతున్నారు. జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ తదితర ముఖ్య నాయకులు ఏపీకి తరలివస్తున్నారు.
Congress Will Win Majority MP Seats Says Revanth Reddy: రాజకీయం అయిపోయిందని.. ఇక పరిపాలపై దృష్టి సారిస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎన్నికల్లో తమ పార్టీకే అత్యధిక స్థానాలను ధీమా వ్యక్తం చేశారు. మీడియాతో చిట్‌చాట్‌లో కీలక విషయాలపై స్పందించారు.
Assembly Elections 2023 Exit Poll Results: ఐదు రాష్ట్రాల్లో నిర్వహించి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్‌ను వెల్లడించాయి. అయితే మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్, మిజోరాం, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఏయే పార్టీ గెలవబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Harbhajan Singh: పంజాబ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆప్ పార్టీకి హర్బజన్ సింగ్ శుభాకాంక్షలు చెప్పారు. కాబోయే సీఎం భగత్ సింగ్ మాన్కు మై ఫ్రెండ్ అంటూ శుభాకాంక్షలతో ట్వీట్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.