ఖమ్మం జిల్లాలో గత రెండ్రోజుల్నించి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పంట పొలాలు నీట మునగడంతో రైతాంగం ఆందోళన చెందుతోంది. వాగులు , వంకలు, చెరువులు పొంగి పొర్లడంతో పంటలు నీట మునిగాయి.
మహబూబూబాద్ జిల్లా కొత్తగూడ మండలం వెలుబెల్లిలో టోర్నడో ఏర్పడటంతో ఆ సమయంలో అక్కడే పనిచేస్తోన్న రైతులు, కూలీలు ఆ దృశ్యం చూసి ఒక్కసారిగా షాకయ్యారు. ఆకాశానికి, భూమికి నీటి దార ధారాళంగా గుండ్రంగా తిరుగుతూ దూరంగా పంటపొలాల మీదుగా దర్శనమివ్వడం చూసి రైతులు, కూలీలు ఏం జరుగుతుందో అర్థం కాక భయంతో పరుగులు తీశారు.
Minister Ktr: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వార్ కొనసాగుతోంది. ఇరు పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు.
MLA Sanjay Kumar is angry that the Telangana state government is misleading the farmers by playing MLC Jeevan Reddy Mind Game with the intention of standing by the farmers
With the success of the Warangal Rythu Sangharshana Sabha Success, the Telangana Congress stepped up. Warangal decided to take the declaration to the masses
Ysr Rythu Bharosa: ఏలూరు జిల్లాలో పర్యటించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఉంగుటూరు నియోజకవర్గం గణపవరంలో నిర్వహించిన రైతు రైతు భరోసా కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులకు వైఎస్సార్ రైతు భరోసా కింద నిధులు విడుదల చేశారు. వేదికపైనే బటన్ నొక్కి అన్నదాతల ఖాతాల్లో డబ్బు జమ చేశారు సీఎం జగన్.
Ys Sharmila On Revanth Reddy: వరంగల్ సభలో కాంగ్రెస్ పార్టీ చేసిన రైతు డిక్లరేషన్ పైనా ఘాటుగా స్పందించారు వైఎస్ షర్మిల. కాంగ్రెస్ పార్టీకి రైతుల సంక్షేమం పట్ల చిత్తశుద్ది లేదన్నారు.
Harish Rao Counter: కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ పర్యటన తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య డైలాగ్ వారు సాగుతోంది. సోషల్ మీడియాలోనూ రెండు పార్టీల నేతల మధ్య రచ్చ నడుస్తోంది.
Warangal Declaration: హనుమకొండలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో టీపీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సభలో వరంగల్ డిక్లరేషన్ ప్రకటించారు ఎంపీ రేవంత్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేసే అభివృద్ధి పనులను వివరించారు. సభలో 13 అంశాలపై డిక్లరేషన్ను ప్రకటించారు ఎంపీ రేవంత్ రెడ్డి.
Mango farmers in Annamayya district have been severely affected by unseasonal rains. Farmers are worried as the mangoes are falling to the ground beyond the headwinds.
డీబీటీ ద్వారా ఇకపై ఇచ్చే ఉచిత విద్యుత్ డబ్బుల్ని నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తామని హామీయిచ్చారు. దీంతో బిల్లులు అన్నీ ఇకపై రైతులే నేరుగా చెల్లిస్తారని చెప్పారు. ఈ పద్ధతి ద్వారా విద్యుత్ సేవల్లోని నాణ్యతను రైతులు నేరుగా ప్రశ్నిస్తారని అభిప్రాయపడ్డారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు సూచనలు జారీ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.