Dharani Portal: ధరణి పోర్టల్ లోని లోపాలను తెలంగాణ అధికారులకు ఎట్టకేలకు సరి చేశారు. మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా ధరణిలో ఓ కొత్త మాడ్యూల్‌ను చేర్చారు.
Budget 2022 Political Reaction: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రం నేడు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2022-23 చాలా దారుణమైన బడ్జెట్ అని మండిపడిన సీఎం కేసీఆర్.. కేంద్ర బడ్జెట్‌పై ప్రజా సంక్షేమానికి దోహదపడే విధంగా లేదని అన్నారు. తానేమీ కేంద్రంపై నిరాధారమైన ఆరోపణలు చేయడం లేదని, పార్లమెంట్ సాక్షిగా ప్రవేశపెట్టిన బడ్జెట్లోని గణాంకాల ఆధారంగానే తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని అన్నారు. బడ్జెట్ గురించి సీఎం కేసీఆర్ ఇంకా ఏమేం అన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం.
Farmers Meet Stalin: తెలంగాణలో రైతు సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయని..తమిళనాడులోనూ ఆ పథకాలు అమలుచేయాలని కోరుతూ సీఎం స్టాలిన్ కు వినతిపత్రం అందజేశారు రైతు సంఘాల నాయకులు.
PM Kisan: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 1వ తేదీన పీఎం కిసాన్ పదో విడత నిధులను విడుదల చేయనున్నారు. దేశవ్యాప్తంగా 10కోట్లకు పైగా రైతు కుటుంబాలకు లబ్ధి పొందనున్నాయి.
2 farmers died In Road Accident In Hisar : పంజాబ్‌కు చెందిన కొందరు రైతులు దిల్లీలోని టిక్రీ నిరసన ప్రాంతం నుంచి ట్రాక్టర్లో తమ స్వస్థలానికి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. హర్యానాలోని హిసార్‌కు రైతుల ట్రాక్టర్ చేరుకుంటున్న తరుణంలో ఒక లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు రైతులు చనిపోయారు.
Farmers leaves protesting sites : ఏడాది కాలంగా సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న రైతులు ఎట్టకేలకు ఇంటి బాట పట్టారు. రైతు సంఘాల డిమాండ్లకు కేంద్రం నుంచి హామీ లభించడంతో నిరసన ప్రదేశాలను వీడి ఇళ్లకు బయలుదేరుతున్నారు.
Rahul Gandhi on PM's announcement to repeal farm laws: సాగు చట్టాల విషయంలో తాను గతంలో చెప్పిందే నిజమైందంటున్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఈ ఏడాది జనవరిలో తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను తాజా సందర్భాన్ని ఉద్దేశించి మరోసారి ట్విట్టర్లో షేర్ చేశారు.
Farmers reaction over repeal of farm laws: నూతన సాగు చట్టాలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనపై ఢిల్లీలోని సింఘు బోర్డర్ వద్ద ఆందోళన చేస్తున్న రైతులు స్పందించారు.
CM KCR writes to PM Modi : ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతూ ధాన్యం దిగుబడులు అధికంగా వస్తాయని తెలిసినా కూడా ఎఫ్‌సీఐ (Food Corporation of India) (FCI) ధాన్యం సేకరణ లక్ష్యాలను తగ్గిస్తోందన్నారు. ఈ అంశాలపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను కలిసి స్వయంగా వివరించినా స్పందన లేదని సీఎం కేసీఆర్ (CM KCR) లేఖలో వివరించారు. ఎఫ్‌సీఐకి త్వరితగతిన ఆదేశాలివ్వాలంటూ ప్రధానిని కోరారు.
Minister HarishRao : తెలంగాణ రైతుల (Telangana farmers) పక్షాన కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకే ఈ ధర్నా నిర్వహించబోతున్నామని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ (TRS Party) ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రభుత్వంలో ఉన్నా... తాము ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటామని హరీశ్ రావు (Harish Rao) పేర్కొన్నారు.
KCR dharna in Delhi : వరి ధాన్యం కొనుగోలుపై ఇక ఢిల్లీలోనే తేల్చుకోవాలనే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీలో టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ధర్నా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Attack on Bandi Sanjay's convoy: బీజేపి, టీఆర్ఎస్ పార్టీల కార్యకర్తల మధ్య చోటుచేసుకున్న తోపులాట తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో అక్కడే బందోబస్తులో ఉన్న పోలీసులు ఇరువర్గాలను (Bandi Sanjay Nalgonda tour) చెదరగొట్టేందుకు మధ్యలో కలుగజేసుకోవాల్సి వచ్చింది.
Minister Harish Rao: కృష్ణా జల వివాద పరిష్కారానికి కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ (Gajendra Singh Shekhawat) స్పందించారు. ఇక ఈ విషయంలో మంత్రి హరీశ్‌రావు వివరణ ఇచ్చారు. నదీ జలాల్లో రాజ్యాంగబద్ధమైన, న్యాయమైన వాటానే కోరతున్నామని మంత్రి హరీశ్‌రావు అన్నారు.
Kishan Reddy counter to CM Kcr : యాసంగి వడ్ల కొనుగోలు విషయంలో టీఆర్ఎస్-బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.నిన్నటి(నవంబర్ 8) ప్రెస్ మీట్లో కేసీఆర్ బీజేపీపై చేసిన విమర్శలు,ఆరోపణలకు తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
ఆఫ్గనిస్తాన్‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభం (Afghanistan crisis) నెలకొన్న నేపథ్యంలో రైతులు ఓపియం పోపీ సాగు పైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు.తాలిబన్లు హెచ్చరించినా సరే తమకు వేరే గత్యంతరం లేదని వాపోతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.