Nikhil Baby Shower Event: తెలుగు సినీ పరిశ్రమలో వరుస శుభ పరిణామాలు జరుగుతున్నాయి. పెళ్లిళ్లు, పేరంటాలతో సినీ ప్రముఖుల ఇళ్లల్లో సందడి నెలకొంటోంది. కొన్ని నెలల కిందట రామ్‌చరణ్, ఉపాసన తల్లిదండ్రులు కాగా.. తాజాగా యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కూడా తండ్రి కాబోతున్నాడు.
IIT : ఎలాగైనా కష్టపడి ఐఐటీలో చదవాలి అని కలలు కంటూ ఉండేవారికి ఇప్పుడు ఒక పెద్ద గుడ్ న్యూస్ వచ్చింది. ఐఐటీలో చదివి తమ కలను నెరవేర్చుకోవడం కోసం ఇప్పుడు ఎలాంటి ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. ఎంట్రన్స్ ఎగ్జామ్, గేట్స్ కోర్ అవసరం లేకుండానే ఇప్పుడు ఐఐటీలో అడ్మిషన్ తెచ్చుకోవచ్చు..
Farmers Loans Waiver: రైతుల రుణ మాఫీకి సంబంధించి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావుకి సోమవారం ఆదేశాలు జారీచేశారు. రైతుల తరఫున బ్యాంకులకు డబ్బు మొత్తాన్ని తక్షణం జమ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో సోమవారం 9 లక్షల 2 వేల 843 మంది రైతులకు సంబంధించి 5809.78 కోట్ల రూపాయలను విడుదల చేశారు.
Good news to VRAs, VRAs are now Govt Employees: ప్రభుత్వ ఉద్యోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మానవీయ కోణంలో పనిచేస్తున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. ఇటీవలే కాలం చెల్లిన వీఆర్వో వ్యవస్థను రద్దు చేసుకున్నామని, రైతుల కల్లాల కాడ ఇచ్చింది తీసుకుంటూ.. గ్రామ సేవ చేసిన నాటి భూస్వామ్య కాలపు అవశేషమైన వీఆర్ఏ వృత్తి విధానాన్ని రద్దు చేసుకొన్నామన్నారు. వారికి పే స్కేలు కల్పించి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేశామని సీఎం అన్నారు.
CP Stephen Ravindra Launches CDEW: సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని అల్వాల్, పేట్ బషీరాబాద్, జీడిమెట్ల పోలీస్ స్టేషన్లలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, నూతనంగా ఏర్పాటు చేసిన CDEW (సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ ) కౌన్సిలింగ్ కేంద్రాలను ఈరోజు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రారంభించారు.
Good News to Telangana VRAs: కొత్త సెక్రటేరియట్లో మొట్టమొదటిసారిగా జరిగిన కేబినెట్ భేటీలో వీఆర్ఏల సమస్యలు పరిష్కారం చేయాలనీ ప్రభుత్వం ముందుకు రావడం సంతోషం. తెలంగాణ దశాబ్ది వేడుకల సందర్బంగా మాకు ఈ శుభ వార్త చెప్పడం మరింత సంతోషంగా ఉంది అని వీఆర్ఏల సంఘాల జేఏసి ప్రతినిధులు ఆనందం వ్యక్తంచేశారు.
TTD Latest News: వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా తిరుమలకు వచ్చే భక్తులు దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన ఇబ్బందులు తప్పనున్నాయి.
Good News for SBI Home Loans Applicants: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో హోమ్ లోన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్. హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి నుంచి వారు తీసుకునే లోన్ మొత్తాన్నిబట్టి ప్రాసెసింగ్ ఫీ పేరుతో అందినకాడికి దండుకునే దోపిడికి చెక్ పెడుతూ ఎస్బీఐ ప్రాసెసింగ్ ఫీని జీరో చేసింది.
Govt Employees Basic Salary: మార్చి 2023లో ప్రభుత్వ ఉద్యోగుల డియర్నెస్ అలవెన్సుని కేంద్రం పెంచే అవకాశం ఉందని.. ఈ పెంపు జనవరి 1 నుంచే వర్తిస్తుందని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ఏంటంటే.. కేంద్ర బడ్జెట్ 2023 ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనాలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
AP Govt: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ను ఇప్పటికే పూర్తి చేశారు. తాజాగా వారి పే స్కేల్‌ను ఫిక్స్ చేసింది ప్రభుత్వం.
TS RTC Jobs: తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే చాలా నోటిఫికేషన్లు వచ్చాయి. దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా నిరుద్యోగులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది.
Good newsకేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త... త్వరలో కేంద్ర ప్రభుత్వ అధీనంలో పనిచేసే ఉద్యోగులందరికీ గుడ్ న్యూస్ చెప్పబోతోంది కేంద్ర ప్రభుత్వం. డియర్నెస్ అలవెన్స్ పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇప్పుడు పొందుతున్న 34 శాతంగా డీఏను మరో 4 శాతం పెంచాలని భావిస్తోంది. ఈ పెంపు జరిగితే ఇకపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏకంగా 38 శాతం డీఏ పొందనున్నారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఉద్యోగ సంఘాల నాయకులకు కూడా కేంద్రం సమాచారం ఇస్తోంది.
Green Card: అమెరికాలో గ్రీన్ కార్డుల లబ్ధిదారులకు శుభవార్త అందింది. గ్రీన్‌కార్డులు, శాశ్వత నివాసం కోసం వచ్చిన దరఖాస్తులను ఆరు నెలల్లోపు ప్రాసెస్ చేయాలని అమెరికా అధ్యక్షుడి అడ్వైజరీ కమిషన్ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఈమేరకు సిఫార్సుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
PM Kisan 11th Instalment: రైతులకు ఆర్థికంగా దన్నుగా నిలవాలనే ఉద్దేశంతో కేంద్రం తీసుకొచ్చిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి.. 11వ విడత నిధులపై కేంద్రం కసరత్తు ప్రారంభించింది. ఏప్రిల్ 1 నుంచి జూన్ మధ్య నిధులు విడుదల చేసే అవకాశముంది.
DA hike: హోలీ పండుగ నేపథ్యంలో ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 15న డీఏ పెంపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై మరింత సమాచారం మీకోసం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.