Festivals & Vrat list in July 2023: జూలై నెలలో కొన్ని కీలక గ్రహసంచారాలు జరగనున్నాయి. అంతేకాకుండా కొన్ని ముఖ్యమైన వ్రతాలు, పండుగలు కూడా రానున్నాయి. వచ్చే నెలలో రాబోతున్న పండుగలు, వ్రతాలు ఏంటో తెలుసుకుందాం.
June 2023 Vrat Festival: హిందూ క్యాలెండర్ ప్రకారం, జూన్ నెల చాలా ముఖ్యమైనది. ఈ మాసంలో వట్ పూర్ణిమ వ్రతం, యోగిని ఏకాదశి, జగన్నాథ యాత్ర, దేవశయని ఏకాదశి వంటి పండుగలు రాబోతున్నాయి. ఈ నెలలో వచ్చే పండుగలు లేదా వ్రతాల జాబితా తెలుసుకుందాం.
Ugadi 2023 date: తెలుగువారి సంవత్సరాధి ఉగాది. ఈ పండుగను చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటారు. ఈ పండుగ ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చింది, దీని విశిష్టత ఏంటో తెలుసుకుందాం.
Mahashivratri 2023 Date: ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి నాడు మహాశివరాత్రి పండుగను జరుపుకుంటారు. ఈసారి మహాశివరాత్రి నాడు ఏర్పడిన త్రిగ్రాహి యోగం కొన్ని రాశుల వారి అదృష్టాన్ని మార్చబోతోంది.
Sheetala Puja 2023: మాఘ మాసంలోని శుక్ల పక్ష షష్ఠి తిథి నాడు శీతల షష్ఠి వ్రతం పాటిస్తారు. ముఖ్యంగా సంతానం లేని స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రత ప్రాముఖ్యతను తెలుసుకోండి.
Gupt Navratri 2023: మరో రెండు రోజుల్లో మాఘ మాసం గుప్త నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ నవరాత్రులు 5 రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటాయి. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Lohri 2023: భోగి పండుగనే లోహ్రీ అని కూడా పిలుస్తారు. లోహ్రీ అనేది పంజాబీలు మాత్రమే జరుపుకుంటారు. ఈ ఫెస్టివల్ ఎప్పుడు జరుపుకోవాలనే విషయంలో ప్రజలకు క్లారిటీ లేదు.
Basant Panchami 2023: విద్య మరియు జ్ఞానానికి దేవత అయిన సరస్వతి తల్లిని వసంత పంచమి నాడు పూజిస్తారు. ఈ పండుగ కొత్త సంవత్సరంలో ఎప్పుడు వస్తుందో, దీని విశిష్టత ఏంటో తెలుసుకుందాం.
Maha Shivratri 2023 Date: మహాశివరాత్రి కోసం శివభక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ ఫెస్టివల్ ను జరుపుకోనున్నారు. ఈరోజున శివారాధన చేస్తే మీ కోరికలన్నీ నెరవేరుతాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.