Mahesh Babu: బాలయ్య అన్‌స్టాపబుల్ సీజన్ 3 రీసెంట్ గా మెుదలైంది. తాజాగా ఈ షో 3వ ఎపిసోడ్‌కు మహేశ్‌బాబు, త్రివిక్రమ్ గెస్ట్ లుగా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Guntur Kaaram Movie: మహేష్ బాబు గుంటూరు కారం చిత్రం నుంచి రెండో సాంగ్ ప్రోమో వచ్చేసింది. త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు.
Guntur Kaaram Update: తెలుగు ప్రేక్షకులు ముఖ్యంగా మహేష్ అభిమానులు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న సినిమా గుంటూరు కారం. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మహేష్ బాబు హీరోగా చేయగా శ్రీలీల హీరోయిన్ గా చేస్తోంది. కాగా ఈరోజు ఈ చిత్రం నుంచి ఒక కొత్త అప్డేట్ వచ్చేసింది.. మరి ఆ అప్డేట్ ఏమిటో ఒకసారి చూద్దాం.
Ted Meets Mahesh Babu: నెట్‌ఫ్లిక్స్ సీఈవో ప్రస్తుతం మన టాలీవుడ్ హీరోలతో సందడి చేస్తున్నారు. మొన్న మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీని కలిసి కాసేపు ముచ్చటించిన ఈయన నిన్న శుక్రవారం నందమూరి ఫ్యామిలిని కలిసిన సంగతి తెలిసిందే. కాగా ఈరోజు మన టాలీవుడ్ సూపర్ స్టార్ ని కూడా కలవడంతో ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Sankranthi Movies 2024: ప్రతి సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద తెలుగు సినిమాల హడావిడి ఎక్కువగానే ఉంటుంది. చిన్న హీరో, పెద్ద హీరో అని తేడా లేకుండా అందరూ తమ సినిమాని సంక్రాంతి బరిలోనే దింపడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. వచ్చే ఏడాది 2024 సంక్రాంతి సందర్భంగా కూడా బోలెడు సినిమాలు విడుదల కి సిద్ధం అవుతున్నాయి. ఈసారి ఏకంగా అరడజను సినిమాలు విడుదలకి రెడీగా ఉన్నాయి.
Mahesh Babu: యానిమల్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో రష్మిక పచ్చ రంగు చీరలో అటెండ్ అయ్యి అందరినీ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఈ హీరోయిన్ మహేష్ బాబు గురించి చేసిన వ్యాఖ్యలు.. ఆ తరువాత మహేష్ బాబు రష్మిక కి ఇచ్చిన హాగ్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది.
Animal Pre-release event: యానిమల్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి రాజమౌళి, మహేష్ బాబు లాంటి ప్రముఖులు హాజరు కావడం విశేషం. ఈ నేపథ్యంలో రణబీర్ కపూర్ చేసిన కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి.
Animal Pre-release event: యానిమల్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చిన మహేష్ బాబు.. ఆ ఈవెంట్లో తెగ సందడి చేశారు. కాగా అనిల్ కపూర్ మహేష్ బాబుని డాన్స్ వెయ్యడానికి స్టేజ్ పైకి పిలవగా ఆ మూమెంట్ ఈ ఈవెంట్ కి హైలైట్ గా నిలిచింది.
Guntur Kaaram: ప్రస్తుతం జనరేషన్ కి పవర్ స్టార్, సూపర్ స్టార్ ఎవరు అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు పవన్ కళ్యాణ్ మహేష్ బాబు. స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వీరిద్దరూ ఇప్పుడు ఒక సినిమా కోసం ఏకం కావడం అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. మరి ఆ వివరాలు ఒకసారి చూద్దాం.
Ram Charan: సినిమా ఇండస్ట్రీలో దాదాపు అందరిని కలుపుకొని పోవాలి అనుకునే వ్యక్తిత్వం మెగాస్టార్ చిరంజీవిది. దానికి తగ్గట్టుగానే ఆయన కొరకు రామ్ చరణ్ కూడా ఉంటారు. ఇదే విషయాన్ని మరోసారి రుజువు చేస్తూ మన మెగా ఫ్యామిలీ హీరో రామ్ చరణ్ దీపావళికి తెలుగు స్టార్ హీరోలు అందరినీ పిలిచి ఒక పార్టీ ఇచ్చారట. ఈ పార్టీకి మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోలు రావడం విశేషం.
Rajamouli-Mahesh Babu: ప్రస్తుతం తెలుగు వారి అందరి దృష్టి రాజమౌళి తదుపరి సినిమా పైనే ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ వరకు వెళ్లి సెన్సేషన్ సృష్టించిన రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా మొదలుపెట్టనున్నారు. కాగా ఈ సినిమా మొదలవ్వకముందే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజమౌళి గురించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
Trivikram: షడ్రుచులు,నవరసాలు ఒకే సన్నివేశంలో తన మాటలతో అద్భుతంగా ఆవిష్కరించగలిగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ఎంతో కష్టమైన సిచువేషన్ అయినా.. నవ్వు వచ్చే కామెడీ సీన్ అయినా.. పవర్ఫుల్ పంచ్ డైలాగ్ అయినా.. త్రివిక్రమ్ కలం నుంచి వెలువడితే ఆ మజా వేరుగా ఉంటుంది. ఈరోజు త్రివిక్రమ్ బర్త్‌డే స్పెషల్ మీ కోసం..
SS Thaman : ఏదో ఒక కారణం తో వార్తల్లో నిలిచే ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్ ఇప్పుడు మరొక సారి సోషల్ మీడియా లో చర్చ కి కారణం అయ్యారు. కేవలం తమన్ స్వర పరుస్తున్న స్టార్ హీరో సినిమా పాటలు మాత్రమే ఎందుకు సోషల్ మీడియా లో లీక్ అవుతున్నాయి అని అభిమానులు చింతిస్తున్నారు. దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా అని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Guntur Kaaram: ప్రస్తుతం మహేష్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో రాబోతున్న గుంటూరు కారం. ఈ చిత్రం నుంచి చిన్న అప్డేట్ వచ్చినా చాలు పండగ చేసుకుంటాం అని మహేష్ అభిమానులు అనుకుంటున్న తరుణంలో ..ఇప్పుడు ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రోమో వాళ్ళని తెగ ఖుషి చేస్తోంది.
Venkatesh and Mahesh Babu: ఆన్ స్క్రీన్ లోనే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా ఎంతో సరదాగా కనిపించే హీరో వెంకటేష్. ఆయనంటే ఇష్టపడని వారు తెలుగు ప్రేక్షకులలో ఎవరు ఉండరు. అంతలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ హీరో నిన్న రాత్రి చేసిన సందడి అందరినీ అల్లరిస్తోంది. ముందుగా డాన్స్ వేసి ఆ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో దిగిన ఫోటోలు అలానే ఆయన డాన్స్ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. మరి ఆ విశేషాలు అన్నీ మనము కూడా ఒకసారి చూద్దాం..
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న గుంటూరు కారం సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కి బరిలో దిగనుంది. ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న దిల్ రాజు విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాని అడ్డంగా పెట్టుకుని మహేష్ బాబు సినిమాకి తక్కువ కాంపిటేషన్ ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారు అని ఇండస్ట్రీ వర్గాల భోగట్టా. అసలు సంగతి తెలియాలి అంటే ఇది ఒకసారి చదివేయండి..
Mahesh Babu: టాలీవుడ్ అగ్ర హీరోల్లో మహేష్ ఒకడు. త్వరలో మహేష్ రాజమౌళితో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీకి మహేష్ అందుకోనున్న రెమ్యూనరేషన్ నెట్టింట వైరల్ గా మారుతోంది.
పండగలకు సినిమా విడుదల చేసి డబ్బులు దండుకోవాలని ప్రతి సినిమా నిర్మాత అనుకోవడం కామనే.. కానీ ఈ సారి సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు వరుసలో ఉన్నాయి. వీరిలో త్రివిక్రమ్ డైరెక్షన్ లో వస్తున్న గుంటూరు కారం సినిమా పై చేయి సాధిస్తుందని చిత్ర యూనిట్ అభిప్రాయం పడుతుంది.
Sudheer Babu new Movie: హీరో సుధీర్ బాబు లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం మామా మశ్చీంద్ర. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష బాబు లాంచ్ చేశారు. మీరు చూసేయండి మరి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.