Visakha MLC By Elections: విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి లైన్ క్లియర్ అయింది. టీడీపీ పోటీ నుంచి తప్పుకోవడంతో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. గెలుపు కోసం అవసరమైన ఓట్లు లేకపోవడంతో టీడీపీ పోటీ నుంచి తప్పుకుంది.
Congress Gain Two MLCs: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ మరో అదనపు లాభం కలిగింది. శాసనసభలో అత్యధిక స్థానాలు గెలిపొంది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి శాసనమండలిలోనూ బలం పెరిగింది. తాజాగా జరిగిన రెండు ఎమ్మెల్సీ స్థానాలు హస్తం ఖాతాలో చేరాయి. బల్మూరి వెంకట్, మహేశ్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎమ్మెల్సీలు అయ్యారు.
Telangana MLC Elections 2024: తెలంగాణ కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ సీట్ల కోసం పోటీ పెరిగిపోతోంది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న రెండు స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. వేరువేరుగా ఎన్నిక జరుగుతుండటంతో రెండు స్థానాలు అధికార కాంగ్రెస్ పార్టీకే దక్కనున్నాయి. దీంతో వీటిని ఎవరికి కేటాయిస్తారన్నదనేది ఆ పార్టీలో చర్చనీయాంశమైంది. దాదాపు డజను మంది నేతలు ఎమ్మెల్సీ స్థానాల కోసం పోటీ పడుతున్నారు.
Telangana MLC Elections: తీన్మార్ మల్లన్నకు బంపర్ ఛాన్స్ దక్కబోతోందా..? ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయలేకపోయినా.. హైకమాండ్ ఆయన సేవలను గుర్తించి మరో రకంగా అవకాశం కల్పిస్తోందా..? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో తీన్మార్ మల్లన్న దిగుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
Telangana MLA Quota MLC Elections Notification: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్లో ఈసీ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. రెండుస్థానాలకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. వేర్వేరుగా పోలింగ్ నిర్వహిస్తే.. బీఆర్ఎస్కు ఎమ్మెల్సీ సీటు దక్కే అవకాశం ఉండదు.
Four MLAs Suspended from YSRCP: ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన వైసీపీ ఎమ్మెల్యేలపై అధిష్టానం సీరియస్ అయింది. నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇద్దరు పేర్లు ముందే తెలిసిపోగా.. తాజాగా మరో ఇద్దరు పేర్లను ప్రకటించారు సజ్జల రామకృష్టారెడ్డి.
AP Mlc Elections: ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మెజార్టీ ఉన్నా అధికార పార్టీలో భయం మొదలైంది. జంపింగ్ జపాంగ్‌లు ఉన్నారనే ఆందోళన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వెంటాడుతోంది.
AP MLC Elections 2023: ఎమ్మెల్సీ ఎన్నికలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలతో ఏదో మారిపోయిందని అనుకోవద్దని ఆయన అన్నారు.
MLC Elections 2023: ఎమ్మెల్సీ ఎన్నికలపై టీడీపీ గెలవడంపై జేసీ ప్రభాకర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు సీఎం కావడం పక్కా అని ఆయన అన్నారు.
Sajjala Ramakrishna on MLC Results: ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీకి పెను షాక్ తగలగా ఈ విషయం మీద ప్రభుత్వ సలహాదారు వైసీపీ కీలక నేత సజ్జల సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పలు చోట్ల ప్రశాంతంగా జరుగుతండగా.. మరికొన్ని ఉద్రిక్తత నెలకొంది. తిరుపతి సత్యనారాయణపురం పోలింగ్ బూత్ వద్ద ఆందోళన నెలకొంది.
Bandi Sanjay Satires on Kavitha and KTR: కవిత ఎంపీగా ఉన్న సమయంలో పార్లమెంటులో ఒక్కసారి కూడా మహిళా బిల్లు గురించి మాట్లాడలేదు. పార్లమెంటులో మహిళా బిల్లు కాపీలను చించిపారేసిన సమాజ్ వాదీ పార్టీ, ఆర్జేడీ పార్టీలను వెంటేసుకుని మహిళా బిల్లు కోసం దీక్ష చేయడం సిగ్గు చేటు అని అన్నారు.
MLC Elections: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో మొత్తం 14 స్థానాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana MLC Election: తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. ఇప్పటికే ఆరు స్థానాల్ని టీఆర్ఎస్ క్లీన్‌స్వీప్ చేసింది.
Telangana MLC elections : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఎమ్మెల్సీ పోరులో ఆరు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మరో ఆరు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ULBs honorarium: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాన్నితీసుకుంది. నగర, పట్టణ ప్రాంత స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల గౌరవ వేతనం పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.
MLC Notification: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. ఎమ్మెల్యే కోటా, స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ నగారా మోగడమే కాకుండా రేపటి నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. నోటిఫికేషన్ వివరాలు ఇలా ఉన్నాయి.
C elections in telugu states : నవంబర్ 26 వరకు నామినేషన్లను (Nominations) ఉపసంహరించుకునే అవకాశం ఉంది. ఈ స్థానాలన్నింటికీ డిసెంబర్ 10న పోలింగ్ నిర్వహిస్తారు. డిసెంబర్ 14న (December 14) ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎన్నికల సంఘం పేర్కొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.