5 New Bridges over Musi River and Esa River in Hyderabad: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లోపల పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ప్రజల మౌలిక అవసరాలకు అనుగుణంగా హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో కొత్తగా మరో ఐదు బ్రిడ్జిలు అందుబాటులోకి రానున్నాయి.
Double Bedroom Houses Allotment: హైదరాబాద్ నగరంలో వాననీటి నిర్వహణ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందన్నారు. ఇప్పటికే ప్రకటించిన విధంగా వచ్చే వారంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తుందని తెలిపిన కేటీఆర్, ఈ మేరకు ఆయా నియోజకవర్గాల్లో గుర్తించిన లబ్ధిదారులకి ఇల్లు అందజేస్తామన్నారు.
Heavy Rains: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరంలోని ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల్లో భారీగా వరద ప్రవాహం పెరిగింది. దీంతో అధికారులు దిగువన ఉన్న మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు.
Hyderabad Rains:హైదరాబాద్ లో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. నగరంలోని దాదాపు అన్నిప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. రాగల మూడు గంటల్లో తేలికపాటి నుంచి మోస్తారువర్షాలు.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Hyderabad Rains: హైదరాబాద్ ను వరుణుడు విడిచిపెట్టేలా కనిపించడం లేదు. గ్రేటర్ పరిధిలో మళ్లీ కుండపోతగా వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం ఎండ దంచికొట్టింది,. ఉక్కపోతగా జనాలు ఇబ్బంది ప్డడారు.
Musi River: మూసీ నది కాస్త శాంతించినట్లు కనిపిస్తోంది. మొన్నటి వరకు ఉధృతంగా ప్రవహించిన నదికి వరద తగ్గుతోంది. క్రమేపి సాధారణ స్థితి వస్తుందని అధికారులు తెలిపారు.
Musi River Flood: హైదరాబాద్‌లోని మూసీ నది వరద నీటితో పోటెత్తుతోంది. నగరంలోని జాలాశయాల్నించి నీరు వదలడంతో మూసీ ప్రవాహం పెరుగుతోంది. మూసీ నది పరివాహక ప్రాంతాల్లోని లోతట్టు ప్రదేశాలు ముంపుకు గురవుతున్నాయి.
Flash Floods: హైదరాబాద్ కు పెను గండం ముంచుకొస్తోంది. కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు వస్తున్నాయి. హైదరాబాద్ శివారులోని జంట జలాశయాలకు ఊహించని వరద వస్తోంది. అటు నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ ఇప్పటికే డేంజర్ లెవల్ దాటిపోయింది.
Hyderabad Floods: హైదరాబాద్ కు గండం ముంచుకొస్తోందా? భాగ్యనగరంలో వరద విలయం స్పష్టించనుందా? లోతట్టు ప్రాంతాలు కకావికలం కానున్నాయా? అంటే కుండపోతగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ వాసుల్లో ఇదే భయం కనిపిస్తోంది. సోమవారం రాత్రి నుంచి హైదరాబాద్ పాటు నగర శివారు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిసింది.
Telangana high court CJ: హైదరాబాద్‌లో హుస్సేన్ సాగర్ అందంగా ఉంటుందని చెప్తే విన్నానని... కానీ అక్కడికి వెళ్లాక 5 నిమిషాలు కూడా ఉండలేకపోయానని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ పేర్కొన్నారు.
భారీ వర్షాలు తెలంగాణను ( Telangana ) ముంచెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా పడుతున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అటు ఆంధ్రప్రదేశ్ ( AP ) లోనూ పరిస్థితి అలాగే ఉంది.
రూ.50 లక్షల విలువైన అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్న తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఆ మద్యాన్ని మళ్లీ విక్రయించడానికి వీలులేకుండా ధ్వంసం చేసింది
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.