SIP Benefits: దీర్ఘకాలంలో పెట్టిన పెట్టుబడులకు అద్భుతమైన రిటర్న్స్ పొందాలంటే షేర్ మార్కెట్లో సిస్టమెటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ స్థూలంగా చెప్పాలంటే సిప్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కోటీశ్వరులు కావచ్చు. అదెలాగో తెలుసుకుందాం..
Retirement Schemes: ఆర్ధికంగా నిలదొక్కుకోవడం అనేది చాలా అవసరం. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉపయోగపడుతుంది. రిటైర్ అయిన తరువాత మరొకరిపై ఆధారపడకుండా ఉండాలంటే సేవింగ్స్ అనేది చాలా చాలా ముఖ్యం. ఆ వివరాలు మీ కోసం..
Top Mutual Funds: షేర్ మార్కెట్లో సరైన సమయంలో సరైన పెట్టుబడి పెడితే లాభాలు ఆర్జించడం ఖాయం. అయితే సునిశిత పరిశీలన ఉండాలి. రిస్క్ ఉన్నా లాభాలు తప్పకుండా ఉంటాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకునేవాళ్లు ముందు మ్యూచ్యువల్ ఫండ్స్ నుంచి ప్రారంభిస్తే మంచి ఫలితాలుండవచ్చు.
Best mutual funds: ఫైనాన్షియల్ ఇయర్ మెుదలు కాబోతుంది. దీంతో చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్‌లలో డబ్బు పెట్టుబడి పెట్టి భారీగా లాభాలను ఆర్జించాలని కుంటున్నారు. అలాంటి వారి కోసం బెస్ట్ మ్యూచవల్ ఫండ్స్ కంపెనీల గురించి తెలుసుకుుందాం.
Mutual Funds: చాలామంది కష్టపడి సంపాదించిన డబ్బుల్ని వివిధ మార్గాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. కొద్దిగా రిస్క్ తీసుకునేట్టయితే అధిక లాభాలు ఆర్జించేందుకు మ్యూచ్యువల్ ఫండ్స్ మంచి మార్గమనే చెప్పవచ్చు. అయితే మ్యూచ్యువల్ ఫండ్స్‌లో ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది అందరికీ తెలియదు. ఆ వివరాలు మీ కోసం..
Top 22 Small Cap Mutual funds: చేతిలో డబ్బు ఉంటే ఇన్వెస్ట్మెంట్ కోసం చాలా మార్గాలుంటాయి. కొన్ని హై రిటర్న్స్ అందిస్తాయి కానీ రిస్క్ కూడా ఎక్కువే ఉంటాయి. షేర్ మార్కెట్, మ్యూచ్యువల్ ఫండ్స్ ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి.
SIP Superhit Scheme: సిస్టమెటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఎస్ఐపీ. సంపద కూడబెట్టేందుకు మంచి మార్గంగా భావిస్తారు. అది కూడా చాలా సులభంగా. నెలకు 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 35 లక్షలు ఆర్జించవచ్చు. అదెలాగో తెలుసుకుందాం..
Mutual Fund Investment Mistakes: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్న వారు తప్పక ఒన్ని విషయాలను గుర్తు పెట్టుకోవాలి. అందరూ కామన్‌గా చేసే కొన్ని తప్పులను మీరూ చేయకండి. ఈ తప్పులను చేయకుండా.. మంచి ఆదాయాన్ని పొందండి.
Mutual Fund Investment: మీరు ఇన్వెస్ట్‌మెంట్‌కు ప్లాన్ చేస్తున్నారా..? దీర్ఘకాలంలో పెట్టుబడిపెట్టి భారీ లాభాలను అర్జించాలని చూస్తున్నారా..? రోజుకు రూ.500 ఇన్వెస్ట్ చేస్తే.. మీరు 15 ఏళ్లలో కోటీశ్వరులు కావచ్చు. పూర్తి వివరాలు ఇలా..!
Best Mutual Funds 2023: మీరు సంపాదించిన దానికిలో ఎంతో కొంత ఆదా చేయాలని చూస్తున్నారా..? షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ ఎక్కువ అని భయపడుతున్నారా..? అయితే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టండి.. మంచి లాభాలను పొందండి.. ఇవిగో పూర్తి వివరాలు..
Best Investment Plan for Long Term: తక్కువ పెట్టుబడితే ఎలా ఎక్కువ లాభం వస్తుందని ఆలోచిస్తున్నారా..? మీరు రోజుకు తక్కువ మొత్తంలో డిపాజిటి చేయడం ద్వారా కోటీశ్వరులు అవచ్చు. ఎలాగో చూడండి.
SIP Benefits: షేర్ మార్కెట్లో ఎగుడు దిగుడులు ఉండటంతో అందరూ ఎస్ఐపీపై దృష్టి సారిస్తున్నారు. అసోసియేషన్ ఆఫ్ మ్యూచ్యువల్ ఫండ్స్ ఇన్ ఇండియా గణాంకాల ప్రకారం..ఆగస్టులో ఎస్ఐపీ ఖాతాలు పెరిగి 5.71 కోట్లకు చేరుకుంది. ఆ వివరాలు మీ కోసం..
Post Office Scheme: పోస్టాఫీసు పథకాలు ఎప్పుడూ సురక్షితమే కాకుండా లాభాలు ఎక్కువ. పోస్టాఫీసు పధకాల్లో పెట్టుబడితో లక్షలు సంపాదించవచ్చు. ఆ వివరాలు మీ కోసం..
Low investment high returns: ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే జీవితాలు గాడి తప్పిపోతాయి. అలాగే సరైన ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోయినా జీవితంలో వెనుకబడిపోతాం. చిన్న మొత్తాల పొదుపుతోనే దీర్ఘకాలంలో ఎక్కువ రాబడి పొందే ప్లాన్ గురించి ఇక్కడ తెలుసుకోండి..
కోటీశ్వరులు కావడం ఎలా అనే ప్రశ్నలు నిత్యం మార్కెట్ విశ్లేషకులు, వ్యాపారవేత్తలను అడుగుతుంటారు. అయితే పన్ను మరియు పెట్టుబడి నిపుణులు దీనికి పెట్టుబడి పెట్టాలని సమాధానాలు ఇస్తుంటారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.