Siddaramaiah: కర్ణాటకలో మాజీ సీఎం సిద్దరామయ్యకు ఊహించని షాక్ తగిలింది. ఆర్థిక సాయం అందించేందుకు వెళ్లిన సమయంలో ఈఘటన జరిగింది. ఇంతకు ఏం జరిగింది. ఏటా కథ..ఇప్పుడు చూద్దాం..
Shiv Sena: రాష్ట్రపతి ఎన్నికపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు క్రమేపి మద్దతు పెరుగుతోంది. తాజాగా మరో పార్టీ సపోర్ట్ ఇస్తున్నట్లు ప్రకటించింది.
EPFO: తన ఖాతాదారులకు ఈపీఎఫ్‌వో(EPFO) గుడ్‌న్యూస్ చెప్పింది. పెన్షన్ దారులందరికీ ఒకేసారి పింఛన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలో ఆమోదం తెలపనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
Maharashtra: మహారాష్ట్రలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు అయిన పొలిటికల్ డ్రామా ఆగడం లేదు. తాజాగా శివసేనకు చెందిన ఎమ్మెల్యేలకు శాసన సభ సెక్రటరీ షాక్ ఇచ్చారు.
Eknath Shinde: మహారాష్ట్రలో పొలిటికల్ డ్రామా కొనసాగుతోంది. శివసేన గుర్తు చుట్టూ రాజకీయం తిరుగుతోంది. ఈక్రమంలో మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు చేశారు.
Nupur Sharma: బీజేపీ మాజీ నేత నుపుర్ శర్మ వివాదం సర్ధుమణగడం లేదు. మహ్మద్ ప్రవక్తపై ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఉదయ్‌పూర్‌లో హత్యలకు దారి తీశాయి. ఈక్రమంలో నుపుర్ శర్మను బీజేపీ సస్సెండ్ చేసింది.
Uddhav Thackeray: మహారాష్ట్రలో పాలిటిక్స్ హీట్ మీద ఉన్నాయి. శివసేన రెబెల్స్, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అప్పటి నుంచి అధికార,విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే హాట్ కామెంట్స్ చేశారు.
PM Modi on Shinzo Abe: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దారుణ హత్యకు గురవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కాల్పులు జరిగాయి. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలారు. అబే మృతి పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Marriages of Politicians: పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రెండోసారి ఇంటివాడు అయ్యారు. ఇవాళ అట్టహాసంగా జరిగిన వేడుకల్లో మాన్, గురుప్రీత్ కౌర్ ఒక్కటైయ్యారు. ప్రముఖ రాజకీయ నాయకులు రెండు, మూడు వివాహాలు చేసుకోవడం కొత్తేమి కాదు. గతంలోనూ చాలా మంది పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇప్పుడా జాబితా చూద్దాం..
Cooking Oil: వంట రూమ్‌ల్లో భగ భగమండిన ఆయిల్ ధరలు క్రమేపి దిగి వస్తున్నాయి. గత నెల వంట నూనెల ధరలు రూ.10 మేర తగ్గాయి. తాజాగా సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది.
Agnipath Recruitment Scheme-2022: దేశవ్యాప్తంగా అగ్నిపథ్ పథకానికి మద్దతు లభిస్తోంది. ఈపథకం ద్వారా వచ్చిన తొలి నోటిఫికేషన్‌కు విశేష స్పందన వచ్చింది. నేటితో ఆ ప్రక్రియ ముగిసింది.
Booster Dose: భారత్‌లో వైరస్ వర్రీ కొనసాగుతోంది. నిత్యం 10 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈనేపథ్యంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Mukhtar Abbas Naqvi: కేంద్రంలో ఇవాళ అనుహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇద్దరు కేంద్రమంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఉపరాష్ట్రపతి పదవి కోసమే కీలక నేతలు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
Hotel Service Charge: వినియోగదారులకు శుభవార్త అందింది. సర్వీస్ ఛార్జీల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కస్టమర్ల నుంచి సర్వీస్ ఛార్జీలకు ఎందుకు వసూలు చేస్తున్నారని మండిపడింది.
Sharad Pawar: మహారాష్ట్ర పొలిటికల్ కథా చిత్రమ్ ముగిసింది. అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో సీఎం ఏక్నాథ్ షిండే నెగ్గారు. విశ్వాస పరీక్షల్లో అత్యధిక ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు.
Nupur Sharma: దేశవ్యాప్తంగా నుపుర్ శర్మ అంశం హాట్ టాపిక్‌గా మారింది. మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది.ఈక్రమంలోనే నుపుర్ శర్మపై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి.
Eknath Shinde: మహారాష్ట్రలో అనేక నాటకీయ పరిణామాల మధ్య శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. ఇక బలపరీక్ష ఎదుర్కోవాల్సి ఉంది.
Rupee To Dollar: అంతర్జాతీయంగా డాలర్‌తో రూపాయి పోటీ పడలేకపోతోంది. తాజాగా రూపాయి విలువ జీవిత కాల కనిష్ఠానికి పడిపోయింది. ఇందుకు కారణాలేంటి..? విశ్లేషకులు ఏం చెబుతున్నారు..?
Nupur Sharma: మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యల అంశం తీవ్ర దుమారం రేపుతోంది. ఈక్రమంలో బీజేపీ నేత నుపుర్ శర్మ తీరును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఇప్పటివరకు జరిగిన ఘటనలకు ఆమె బాధ్యురాలని సీరియస్ అయ్యింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.