eknath shinde: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే కొత్త సీఎం కానున్నారు. ఈ విషయాన్ని బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు.
Devendra Fadnavis: మహారాష్ట్రలో అంతా అనుకున్నట్లే జరిగింది. మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. కాసేపట్లో ఈకార్యక్రమం జరగనుందని బీజేపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
Sanjay Raut: మహారాష్ట్రలో పొలిటికల్ డ్రామా క్లైమాక్స్‌కు చేరింది. బలపరీక్షకు ముందే సీఎం పదవికి ఉద్దవ్ ఠాక్రే రాజీనామా చేశారు. దీంతో తదుపరి కార్యాచరణపై బీజేపీ, అసమ్మతి ఎమ్మెల్యేలు దృష్టి పెట్టారు.
GST Rate: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏ ఏ వస్తువులపై ఎంతో రేట్లు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
Corona Updates in India: భారత్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు వైరస్ కోరలు చాస్తోంది. గతకొంతకాలంగా 10 వేలకు పైగా రోజువారి కేసులు నమోదు అయ్యాయి. తాజా కేసులు ఎన్నంటే..
Indian Vice Presidential Election-2022: భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ వచ్చేసింది. ఆగస్టు 6న పోలింగ్ జరగనుంది. అదే రోజున కౌంటింగ్ జరుగుతుంది. వెంటనే ఫలితాన్ని ప్రకటిస్తారు.
EPFO Alert: పీఎఫ్(PF) ఖాతాదారులకు ఈపీఎఫ్‌వో(EPFO) కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఖాతాదారుడు చేసే ఒక్క పొరపాటు అతని సంపాదన మొత్తం కేటుగాళ్ల చేతుల్లోకి వెళ్తుందని హెచ్చరించింది. ఆ హెచ్చరికలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
Dollar Vs Rupee: డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తగ్గుతోంది. అంతర్జాతీయ పరిణామాలతో డాలర్‌తో రూపాయి పోటీ పడలేకపోతోంది. దీంతో నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
Mamata Banerjee on Agnipath: దేశంలో అగ్నిపథ్ మంటలు చల్లాడం లేదు. దీనిపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. అగ్నిపథ్‌పై అధికార,విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
Minister KTR on PM Modi: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతోంది. నువ్వానేనా అన్నట్లు ఇరుపార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటాయి. తాజాగా ఢిల్లీ వేదికగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ..మోదీ ప్రభుత్వమే టార్గెట్‌గా విమర్శలు సంధించారు.
Maharashtra Political Crisis: మహారాష్ట్రలో పొలిటికల్ డ్రామా కొనసాగుతోంది. శివసేనలో తలెత్తిన చీలికతో సంకీర్ణ ప్రభుత్వం కూలే పరిస్థితి ఏర్పడింది. సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు.
Maharashtra Political Crisis: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. గంట గంటకు పరిణామాలు మారిపోతున్నాయి. మహా వికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వం కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది.
Maharashtra Political Crisis: మహారాష్ట్రలో పొలిటికల్ కథా చిత్రమ్ కొనసాగుతోంది. గంట గంటకు రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. దీంతో మహారాష్ట్రలో ఏం జరగబోతోందన్న ఉత్కంఠ నెలకొంది.
Maharashtra Political Crisis: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. శివసేన పార్టీ రెండు ముక్కలు అయ్యేలా కనిపిస్తోంది. 'మహా' డ్రామాలో మంత్రి ఏక్నాథ్ శిందే వైపే ఎమ్మెల్యేలంతా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
Corona Updates in India: దేశంలో కరోనా వైరస్ కలవర పెడుతోంది. రోజు వారి కేసుల సంఖ్య రెట్టింపు అవుతోంది. దీంతో ఫోర్త్ వేవ్ వస్తుందా అన్న భయాందోళనలు కల్గుతున్నాయి.
Uddhav Thackeray: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. మహా వికాస్ అఘాడీ కూటమి కూలిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు శివసేన నుంచి ఒక్కోక్కొకరు బయటకు వెళ్తున్నారు.
Uddhav Thackeray: మహారాష్ట్రలో పాలిటిక్స్ రంజు మీద ఉన్నాయి. రోజుకో మలుపులు తిరుగుతున్నాయి. శివసేనలో తిరుగుబాటు చినికి చినికి గాలి వానగా మారింది. మహా వికాస్ అఘాడీ కూటమి చివరి అంచుల్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈక్రమంలో సీఎం ఉద్దవ్ ఠాక్రేకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.