Swathi Sathish: కొందరు అందంపై మోజుతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తరచూ ఇలాంటి ఘటనలు సినీ ప్రపంచంలో చోటుచేసుకుంటున్నాయి. అందం కోసం సర్జరీలు చేసుకుని ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు.
Supreme Court Jobs: నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్ అందింది. విడతల వారీగా ఉద్యోగాలకు భర్తీ చేస్తామని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈక్రమంలో భారత సుప్రీం కోర్టు కింద పోస్టులను భర్తీ చేయనున్నారు.
Agnipath Effect on Trains: దేశంలో అగ్నిపథ్ జ్వాలలు తగ్గడం లేదు. పథకాన్ని రద్దు చేయాల్సిందేనని అభ్యర్థులు నిరసనలను ఉధృతం చేశారు. దీంతో భారత రైల్వే శాఖ అప్రమత్తమైంది.
Teacher dance with Students: విద్యార్థినులతో కలిసి టీచర్ డ్యాన్స్ వేసిన విజువల్స్ వైరల్‌గా మారాయి. సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్లు వస్తున్నాయి. నృత్యం ద్వారా విద్యార్థుల్లో ఆసక్తిని పెంచుతున్న టీచరమ్మపై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి.
Agnipath: అగ్నిపథ్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అగ్నిపథ్ ద్వారానే ఇకపై రిక్రూట్మెంట్ జరగుతుందని స్పష్టం చేసింది. ఈవిషయాన్ని మీడియా సమావేశంలో త్రివిధ దళాల అధికారులు తేల్చి చెప్పారు.
Rajnath Singh Review on Agnipath: దేశవ్యాప్తంగా అగ్నిపథ్ మంటలు చల్లారడం లేదు. పథకంలో ఎన్ని మార్పులు తీసుకొచ్చినా నిరసనలు కొనసాగుతున్నాయి. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాల్సిందేనని ఆర్మీ అభ్యర్థులు స్పష్టం చేస్తున్నారు.
Rajnath Singh Review on Agnipath: దేశంలో అగ్నిపథ్ మంటలు తగ్గడం లేదు. రోజురోజుకు ఆందోళనలు మిన్నంటుతున్నాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌ల్లో భద్రతను రెట్టింపు చేశారు.
Congress MP Jyotimani: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఈడీ విచారణ రాజకీయ దుమారం రేపుతోంది. దేశవ్యాప్తంగా దీనిని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపడుతున్నారు.
Mamata letter to oppositions: దేశ రాజకీయాలు చక చక మారుతున్నాయి. తెలంగాణ నుంచి జాతీయ పార్టీ ఏర్పాటు కాబోతోందని ఇప్పటికే జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో బీజేపీ, కాంగ్రెస్ యేతర కూటమి ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Uttar Pradesh: దసరా రోజున యూపీలో విషాదం చోటుచేసుకుంది. ఝాన్సీ జిల్లాలో ట్రాక్టర్ బోల్తా పడి..11 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో నలుగురు చిన్నారుల ఉన్నారు.
Gujarat: గుజరాత్ లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. వడోదర పోలీస్ డాగ్ స్క్వాడ్‌లోని శునకం కేవలం 20 నిమిషాల్లోనే ఆరుగురు రేపిస్టులను పోలీసులకు పట్టించి..శభాష్ అనిపించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.