పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి కారణం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబేనని ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. నాడు కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తానంటే..చంద్రబాబు ఎందుకు తిరస్కరించారని ప్రశ్నించారు.
Devineni Uma: పోలవరం ప్రాజెక్టుపై ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమ మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసమర్ధత వల్లే పోలవరం ప్రాజెక్టు విధ్వంసానికి గురైందని ఆరోపించారు. మూడేళ్ల వైసీపీ పాలనలో పోలవరంకు పెద్దగా నిధులు కేటాయించలేదన్నారు.
Polavaram Project Update: పోలవరం ప్రాజెక్టు నిర్దేశిత గడువులోగా పూర్తయ్యే విధంగా ముందుకు సాగుతోంది. వరదలు, కరోనా విపత్కర పరిస్థితులున్నా సరే..పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కీలకమైన గ్యాప్ 3 డ్యామ్ నిర్మాణం పూర్తయింది.
Polavaram lift irrigation: ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టుకు అనుసంధానంగా మరో ప్రాజెక్టు రాబోతోంది. పోలవరం ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 9 వందల కోట్లతో చేపట్టనున్న ఈ పథకానికి పరిపాలనా అనుమతులు జారీ చేసింది.
Polavaram project: ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలకమైన సమీక్ష నిర్వహించారు. పోలవరం ఎత్తు తగ్గింపుపై వస్తున్న వార్తలపై చర్చ జరిగింది. నిజంగానే పోలవరం ఎత్తు తగ్గించనున్నారా లేదా..ఎత్తు తగ్గింపు విషయంలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవమెంత.
ఆంధ్రప్రదేశ్ జీవనరేఖ పోలవరం ప్రాజెక్టు విషయంలో మాజీ ఉండవల్లి అరుణఅ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. నీతి ఆయోగ్ చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని విమర్శించారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు పోలవరం పర్యటించనున్నారు. 2021 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న నేపధ్యంలో జగన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
Polavaram project: ఆంధ్రప్రదేశ్ జీవనరేఖ ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు త్వరలో ప్రారంభం కానుందా..అవును. ఏపీ మంత్రి ఇదే విషయమై సూచనలిచ్చారు. 2021కు ఎట్టి పరిస్థితుల్లోనూ పోలవరం పూర్తి చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి సారించారు. పోలవరం, వెలిగొండ, అవుకు టన్నెల్ -2 పనుల్ని ఆలస్యం లేకుండా..త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టుపై నెలకొన్న సంక్లిష్టతను తొలగించేందుకు ఏపీ ప్రభుత్వం రంగంలో దిగింది. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో రాష్ట్ర మంత్రి రాజేంద్రనాధ్ రెడ్డి చర్చలు జరిపారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాల్ని కేంద్రమంత్రికి వివరించారు.
ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టు విషయంలో నెలకొన్న సమస్యలపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టి సారించారు. ప్రధాని మోదీకు లేఖ రాశారు. సిడబ్ల్యూసీ సిఫార్సు చేసిన సవరణల్ని ఆమోదించాలని కోరారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. నిధుల విడుదల విషయంలో జోక్యం చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ..ప్రధాని మోదీకు లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు స్టేటస్ ను రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియాకు వివరించారు.
మరోసారి వివాదాస్పదంగా మారిన పోలవరం ప్రాజెక్టుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక విషయాలు బయట పెట్టారు. పోలవరం విషయంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాంప్రమైజ్ అయ్యారని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ జీవనరేఖ పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన..రాజధాని అంశంపై చంద్రబాబుపై మండిపడ్డారు.
కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ శెఖావత్ త్వరలో ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టు పర్యటనకు రానున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.