Pushpa 2 The rule: అల్లు అర్జున్ నటించిన పుష్ప2 మూవీ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అన్ని రికార్డులను తిరగరాస్తుందని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆడియన్స్ కూడా ఏమాత్రం తగ్గెదేలా అన్న విధంగా థియటర్ లకు క్యూలు కట్టారు. ఈ క్రమంలో కొన్ని థియేటర్ లలో మహిళ ఆడియన్స్ పూనకాలతో ఊగిపోతున్నట్లు తెలుస్తొంది.
Allu Arjun: అల్లు అర్జున్ పై జనసేన అడ్వకేట్ మండిపడ్డారు. చనిపోయిన రేవతి కుటుంబానికి రూ. 25 లక్షల పరిహరం ఇచ్చి చేతులు దులుపుకొవాలని అనుకుంటున్నారా.. అంటూ ఫైర్ అయ్యారు.
2024 World Wide Top Gross Collections Movies: 2024 టాలీవుడ్ సహా పలు ఫిల్మ్ ఇండస్ట్రీలో రిలీజైన చిత్రాలు ఫస్ట్ డే అత్యధిక వసూల్లు సాధించాయి. ఈ యేడాది పుష్ప 2 విడుదల ముందు వరకు ‘కల్కి 2898 AD’ మూవీ ఫస్ట్ డే ఎక్కువ వసూళ్లు సాధించిన చిత్రంగా టాప్ 1లో ఉంది. తాజాగా పుష్ప 2 రిలీజ్ తర్వాత లెక్కలన్ని మారిపోయాయి. తాజాగా ఈ సినిమా ఈ యేడాది అత్యధిక గ్రాస్ వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డులకు పాతర వేసింది.
Hindi Dubbed South movies top day 1 Collections: అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మూవీ బాలీవుడ్ హిందీ డబ్బింగ్ చిత్రాల్లో సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. అంతేకాదు హిందీ డబ్బింగ్ చిత్రాల్లో టాప్ వసూళ్లను సాధించిన టాప్ చిత్రాల విషయానికొస్తే..
Pushpa 2 Hindi 1st Day Net Collections: అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2 ది రూల్’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారతీయ బాక్సాఫీస్ దగ్గర అందులో హిందీలో సంచలన వసూళ్లతో దుమ్ము దులుపుతోంది. అంతేకాదు అక్కడ మొదటి రోజు అన్ని రికార్డులను స్మాష్ చేసింది. మొత్తంగా బాలీవుడ్ లో అత్యధిక వసూళ్లను సాధించిన టాప్ చిత్రాల విషయానికొస్తే..
Pushpa 2 movie: పుష్ప2 మూవీలో ప్రదర్శిస్తున్న ముంబైలోని థియేటర్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. దీనిపై ప్రస్తుతం పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలుస్తొంది. ఈ ఘటనకు చెందిన వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
Sreeleela: శ్రీలీల తెలుగులో బుల్లెట్ వేగంతో వచ్చిన రాకెట్ వేగంతో దూసుకుపోతుంది శ్రీలీల. అంతేకాదు తెలుగులో వరుస ఛాన్సులతో తెగ అలరిస్తోంది. తాజాగా అల్లు అర్జున్ పుష్ప 2లో కిస్సీక్ సాంగ్ తో మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ పాటలో శ్రీలీల డాన్సలకు అభిమానులు ఫిదా అయ్యారు.
Pushpa 2 movie: అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో.. భారీ అంచనాల మధ్య పుష్ప సినిమాకి సీక్వెల్ గా.. పుష్ప 2: ది రూల్ ఇవాళ భారీ స్థాయిలో విడుదలైంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి బ్లెస్సింగ్స్ కోసం చిత్ర బృందం చిరంజీవి ఇంటికి వెళ్లారు. కానీ అల్లు అర్జున్ మాత్రం రాకపోవడం ఫాన్స్ ని బాధపెట్టింది.
Big Twist In Sandhya Theatre Stampede: అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ సినిమా విడుదల వివాదాస్పదంగా మారింది. సంధ్య థియేటర్‌తోపాటు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని థియేటర్లలో ప్రమాదాలు సంభవించాయి. తొక్కిసలాట కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది.
Allu Arjun Fan Died In Sandhya Theatre: సంధ్య థియేటర్లో పరిస్థితి అదుపు తప్పడంతో తొక్కిసలాట చోటుచేసుకుని ఓ మహిళ మృతి చెందగా.. ఇద్దరు బాలురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై అల్లు అర్జున్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు సమాచారం.
Allu Arjun Wild Entry In Pushpa 2 The Rule: సినీ పరిశ్రమ అల్లు అర్జున్ మేనియాతో ఊగిపోతుంది. ప్రేక్షకులతో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు కిక్కిరిసిపోయాయి. ఈ సినిమాకు సంబంధించి కొన్ని సీన్లు సోషల్ మీడియాలో షేక్ అవుతోంది.
Police Lathi Charge On Allu Arjun Fans: అల్లు అర్జున్ మేనియాతో తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ప్రధాన పట్టణాలు ఊగిపోయాయి. ప్రేక్షకులను నియంత్రించలేక తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల లాఠీచార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Pushpa 2 benefit shows cancelled: పుష్ప సినిమా టికెట్ రేట్లు.. ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా బెనిఫిట్ షో టికెట్లు ధర సాధారణ ప్రేక్షకునికి అందనంత ఎత్తుకి పెట్టడంపై ఎందరో మంది పడుతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు కర్ణాటకలో ఈ సినిమాకి అడ్డంకులు వచ్చి పడ్డాయి.
Pawan Kalyan Fans Ripped Pushpa 2 The Rule Posters In Pithapuram: రాజకీయంగా భేదాభిప్రాయాలు ఉన్న మామ అల్లుళ్ల పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ పంచాయితీ ప్రభావం 'పుష్ప 2: ది రూల్' సినిమాపై పడింది. ఈ సందర్భంగా పిఠాపురంలో ఆ పోస్టర్లు చించివేయడం కలకలం రేపింది.
Pushpa 2 First Review: ఈ రోజు పుష్ప 2 మూవీ బెనిఫిట్ షోను చిత్రం బృందం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే ఈ పుష్ప 2 రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Pushpa 2 RGV Review: రామ్ గోపాల్ వర్మ గురించి కొత్తగా ఏమి చెప్పాల్సిన పనిలేదు. ఎపుడు ఏ విషయంపై ఎలా స్పందిస్తారనేది
ఎవరు చెప్పలేరు. తాజాగా మరికాసేపట్లో విడుదల కాబోతున్న పుష్ప 2 మూవీపై రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ లో కూడా తనదైన శైలిలో సెటైరికల్ గా స్పందించారు.
Allu Arjun Record: అల్లు అర్జున్ తెలుగులో నాన్ రాజమౌళి హీరోగా ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటిన తెలుగు హీరోగా రికార్డులకు ఎక్కాడు. అంతేకాదు తెలుగు సహా ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటిన హీరోగా రికార్డులకు ఎక్కాడు. తాజాగా సౌత్ సినీ ఇండస్ట్రీలో ఇన్ స్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న హీరోగా రికార్డులకు ఎక్కారు.
Allu Arjun Recent Movies Business: అల్లు అర్జున్..ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో సినీ ఎంట్రీ ఇచ్చినా.. ఆ తర్వాత తన కంటూ సెపరేట్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. అంతేకాదు పుష్ప చిత్రంతో ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు.అంతేకాదు తెలుగు నుంచి తొలి జాతీయ అవార్డు అందుకున్న హీరోగా రికార్డులకు ఎక్కాడు. మరికొన్ని గంటల్లో పుష్ప 2 మూవీతో పలకరించబోతున్నాడు.ఈ సందర్భంగా అల్లు అర్జున్ రీసెంట్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.