Rajasthan Assembly Elections 2023: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి బూస్ట్ వచ్చింది. ఆ పార్టీలో సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య విభేదాలు సద్దుమణిగాయి. వచ్చే ఎన్నికల్లో అశోక్ గెహ్లాట్‌తో కలిసి కాంగ్రెస్ విజయానికి కృషి చేస్తానని సచిన్ ప్రకటించాడు.
Cm Ashok Gehlot Announces To Ujjwala Lpg Cylinders For Rs 500: రాజస్థాన్ ప్రజలకు ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ సూపర్ న్యూస్ చెప్పారు. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌ను కేవలం 500 రూపాయలకే అందజేస్తామని ప్రకటించారు.
న్యూ ఢిల్లీ: సచిన్ పైలట్‌కి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ( Sachin Pilot's supporters ) అంతా బీజేపి చేతిలో బంధీలుగా ఉన్నారని రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని అన్నారు సచిన్ పైలట్‌కు మద్దుతు పలుకుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.