Dil Raju: నిర్మాత దిల్ రాజు దిగొచ్చారు. తెలంగాణ కల్చర్ పై ఆయన చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగాయి. దీంతో బీఆర్ఎస్ నేతలతో పాటు తెలంగాణ ప్రజలు సోషల్ మీడియా వేదికగా దిల్ రాజు తీరును ఏకిపారేసారు. ఈ నేపథ్యంలో ఆయన బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.
Desapati fires on Dil Raju: మరోవైపు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘గేమ్ చేంజర్’ టికెట్ రేట్ల పెంపులో సీఎం రేవంత్ రెడ్డి రెండు నాల్కల ధోరణి మరోసారి బయట పడిందన్నారు. గేమ్ చేంజర్ కి ప్రత్యేక మినహాయింపులు ఎందుకిచ్చినట్టు అని ప్రశ్నించారు.
KT Rama Rao Attends Deeksha Diwas In Karimnagar: కరీంనగర్ ప్రజల పోరాట స్ఫూర్తి లేకుంటే తెలంగాణ ఏర్పాటయ్యేది లేదో తెలియదని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ కాలిగోటికి సరిపోనోడు ఇప్పుడు విర్రవీగుతున్నాడని మండిపడ్డారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదని ప్రకటించారు.
Rasamayi Balakishan: కడియం శ్రీహరి మాదిగజాతిని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించాంటూ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సంచలన ఆరోపణలు చేశాడు. బీఆర్ఎస్ లో ఉన్న.. తాటికొండ రాజయ్య, అరూరి రమేష్, పసునూరి దయాకర్ లాంటి వారిని పార్టీ నుండి వెళ్లిపోయే దాకా వెంటపడ్డాడంటూ రసమయి ఆవేదన వ్యక్తం చేశారు.
Rasamayi Balakishan: మానుకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు అసెంబ్లీలో చేదు అనుభవం ఎదురైంది. రసమయి మాట్లాడుతుండగా.. డిప్యూటీ స్పీకర్ కలుగజేసుకుని.. ప్రసంగాలు కాకుండా ప్రశ్న ఉంటే అడగాలన్నారు. దీనితో ఆయన అసహనం వ్యక్తం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.