Samantha: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న సమంతను.. ఒక నిర్మాత కిడ్నాప్ చేశారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
Naga Chaitanya Sobhita Engagement Pics: అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ ఎంగేజ్మెంట్ పూర్తయింది. త్వరలోనే వీరిద్దరు పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఎన్నో రోజులుగా వీరిద్దరు డేటింగ్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతుండగా.. నేడు ఎంగేజ్మెంట్తో అధికారికంగా ప్రకటించారు. వీరి ఎంగేజ్మెంట్ పిక్స్‌ను అక్కినేని నాగార్జున ట్వీట్ చేశారు. శోభితను తమ కుటుంబంలోకి ఆహ్వానించేందుకు ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. చైతూ-శోభిత ఎంగేజ్మెంట్తో సమంత పేరు నెట్టింట ట్రెండింగ్‌లో మారింది. #Samantha హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది.
Samantha Saree Pics: ఖుషి మూవీ సక్సెస్ జోష్‌లో ఉంది సమంత. విజయ్ దేవరకొండ-సామ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం సినిమా షూటింగ్స్‌కు బ్రేక్ ఇచ్చిన సమంత.. నెట్టింట మాత్రం ఎప్పటికప్పుడు లేటెస్ట్ పిక్స్‌తో ఫ్యాన్స్‌కు టచ్‌లోనే ఉంది.
Samantha Instagram Story: సమంత ప్రస్తుతం న్యూయార్క్ సిటీలో సేదా తీరుతున్నారు. 14 ఏళ్ల తరువాత మళ్లీ అక్కడికి వెళ్లానంటూ ఇటీవలె చెప్పారు. తాజాగా చేసిన ఓ పోస్ట్ మాత్రం వైరల్ అవుతోంది. జీవిత తత్వం బోధించారు.
Samantha Latest Pics: విజయ్ దేవరకొండ సరసన ఖుషి మూవీతో ఆడియన్స్‌ను అలరించేందుకు రెడీ అవుతున్నారు సమంత. సెప్టెంబర్ 1న ఆడియన్స్ ముందుకు రానుండగా.. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సాంగ్స్, ట్రైలర్ అభిమానులను అలరించడంతో మూవీ విడుదల కోసం వెయిట్ చేస్తున్నారు.
Samantha Ruth Prabhu Latest News: స్టార్ హీరోయిన్ సమంత విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. అక్కడి అందాలను ఆస్వాదిస్తూ.. ప్రకృతి ఒడిలో రిలాక్స్ అవుతున్నారు. ఫారెన్ ట్రిప్‌కు సంబంధించిన పిక్స్‌ను ఎప్పటికప్పుడు నెట్టింట షేర్ చేస్తూ.. ఫ్యాన్స్ పలకరిస్తున్నారు ఈ భామ. ఫ్రెండ్స్‌తో కలిసి వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఆ పిక్స్ మీ కోసం..
Samantha Ruth Prabhu Instagram: మయోసైటిస్ చికిత్సకు ఓ స్టార్ హీరో రూ.25 కోట్లు తనకు సాయం చేసినట్లు జరుగుతున్న ప్రచారంపై స్పందించారు సమంత. తనకు డబ్బు తీసుకునే అవసరం లేదని.. తన బాగోగులు తాను చూసుకోగలనని చెప్పారు. ఎవరో తప్పుడు సమాచారం అందించారని ఇన్‌స్టా స్టోరీ రాసుకొచ్చారు.
Samantha Divorced Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య, సమంత ఇద్దరూ విడాకులు తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే, అయితే ఈ విడాకుల గురించి కొన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.
Samantha Ruthprabhu Funny Reply: అడవి శేషు హీరోగా హిట్ 2 అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ టాక్ తెచ్చుకోవడంతో సమంత ఆసక్తిరమైన ట్వీట్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే
Samantha saree looks: టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత తాజాగా.. 'ఛాంపియన్స్ ఆఫ్ ఛేంజ్ తెలంగాణ 2021' అవార్డు దక్కించుకుంది. ఇందుకు సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. చీర కట్టులో సమంత అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా కనిపించింది.
సమంత నాగ చైతన్య విడాకుల తరువాత సమంత పెట్టిన ప్రతి పోస్ట్ ను ట్రోల్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ట్రోల్స్ చేసే వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ.. ఇన్‌స్టాగగ్రామ్ లో పోస్ట్ పెట్టింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.